29/10/2026
కేంద్రం - రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ట్రిపుల్ ఇంజిన్ స్పీడ్ లో పోతున్నాం..!!
రేపు కేంద్రం - రాష్ట్రం - స్థానికం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అడుగుతున్నాం.. 5 ఇంజిన్ స్పీడ్ లో పోదాం..!!
ఇక్కడ బ్రేకులు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి..!!