Dasari Srinivasulu 'DS' Followers

Dasari Srinivasulu 'DS'  Followers Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dasari Srinivasulu 'DS' Followers, Political organisation, Tirupati.

17/01/2021
17/01/2021

ఆలయాలపై దాడులు ఆపే సత్తా #బీజేపీ కి మాత్రమే ఉందా??
మతమార్పిడుల "జగన్నాటక" సూత్రధారి ఎవరు..?

సోమవారం ఉదయం7.30 కి టెలికాస్ట్ కాబోయే maha news ఇంటర్వ్యూలో లో సంచలన విషయాలు వెలిబుచ్చిన సీనియర్ IAS అధికారి Sreenivasulu Dasari గారు

🔸🔸దాసరికె బీజేపీ టిక్కెట్టా..??🔸🔸➖🔸పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న బీజేపీ🔸➖తిరుపతి బీజేపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న "దాస...
11/01/2021

🔸🔸దాసరికె బీజేపీ టిక్కెట్టా..??🔸🔸
➖🔸పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న బీజేపీ🔸➖

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న "దాసరి శ్రీనివాసులు" ఒక గొప్ప IAS అధికారి గానే ఆంద్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, కానీ అయిన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సైలెంట్ గా తిరుపతి నియోజక వర్గంలో ప్రచారం చేసుకుంటూ, నియోజకవర్గంలో ఆయనకి ఉన్న వ్యక్తిగత పరిచయిస్టులను కలుస్తూ,సీనియర్ బీజేపీ నాయకులను సమన్యయం చేసుకుంటూ ముందుకెళ్తుండడం చూస్తే ఒక అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు లాగా వ్యవహరిస్తూ ప్రత్యర్ధ పార్టీల అభ్యర్థుల కంటే ఒక అడుగు అయిన ముందున్నాడనేది కాదనలేని సత్యం

దాసరి తిరుపతి పార్లమెంట్ బీజేపీ టిక్కెట్ ఆశీ స్తుండడం
అయిన అభ్యర్థిత్వం పై బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉండడంతో దాసరి ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుండంతో ప్రత్యర్థి పార్టీలు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు, అయిన తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గంలో సడి చప్పుడు లేకుండా ప్రతి మండలంలో తిరుగుతూ హంగు ఆర్భాటం లేకుండా ప్రతి ఒక్కరినీ కలుస్తూ
పార్టీలకి అతీతంగా వివిధ పార్టీల ముఖ్యనాయకుల్ని కలుస్తూ
తనకి సపోర్టు చెయ్యాలని వారిని అభ్యర్థిస్తూ
ఈ సారి ఎన్నికల్లో వారి ఓటు బీజేపీ కి వేసేలా వారి మద్దతు
కూడగడుతుండడం విశేషం

ఒక పక్క ఆంద్రప్రదేశ్ బీజేపీ సోము వీర్రాజు నాయకత్వం లో ఎన్నడూ లేని విధంగా గత రెండు నెలలుగా పక్కా ప్రణాళికలతో ప్రతి మూడు నాలుగురోజులకు ఒక సారి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ వివిధ మోర్చాల సమావేశాలు పెడుతూ బహిరంగ సభలు, ర్యాలీలు చేస్తూ బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ముందుకెళ్తుండడం విశేషం

వీటికి తోడు వైసీపీ మంత్రుల ప్రెస్మీట్లు సైతం తిరుపతి
ఎన్నికలు వైసీపీ బీజేపీ మధ్యనే అని ప్రచారం చేస్తుండడం
టీడీపీ మూడో స్థానం కోసం పోటీ చేస్తుంది అని ప్రచారం చేస్తుండడం తో బీజేపీ క్యాడర్ ఎన్నడూ లేని ఉత్సాహంతో ఉరకలేస్తుండడం విశేషం
Soerce.. ashtram news

21/12/2020

# #ఆలోచనా మథనం # #

# #తిరుపతి ఉప ఎన్నిక సవాళ్లు ప్రతిసవాళ్లు # #

సగటు జాతీయ వాదతెలుగు కార్యకర్తల కింకర్తవ్యం???

తిరుపతి ఉప ఎన్నిక తెలుగునాట జాతీయ వాదులకు చాలా పెద్ద పరీక్ష పెట్టనుంది......

బహు పరా క్!! బహుపరాక్!!

అంతేకాదు....

నేడు....

దేశ వ్యతిరేఖ శక్తులు...

దీర్ఘకాలిక వ్యూహం తో...

పన్నుతున్న పలు ఆలోచనలు....

ఎంచుకున్న ..మార్గాలు....

దక్షణ దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయా??

లేక..

అస్థమిస్తాయా???

అన్నది ....

తిరుపతి ఉపఎన్నిక తెల్చనున్నది.

ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా ...

దేశ సమైక్యత దృష్ట్యా ..

ధర్మ పరిపుష్టి కి...

తిరుమల ఆలయ పరిరక్షణకు...

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఫలితం

చాలా కీలకమైనది.

అభ్యర్థి ఎంపిక విషయంలో ను...

అభ్యర్థి గెలుపు విషయంలోనూ...

వ్యక్తుల ప్రయోజనాలను పక్కన పెట్టీ..

వ్యవస్థ కోసం..

జాతీయవాద పరివార సంస్థలు..

పార్టీ కార్యకర్తలు సమిష్టి గా చెయ్యాలి.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో వున్న ప్రతి ఓటరు..

ఓటు వేసే ముందు..

దేశ ఐక్యతను...

ధార్మిక సఖ్యత ను..

వైదిక పరి రక్షణ ను....

మనసులో పెట్టుకుని ఓటు వెయ్యాలి..

ఎందుకంటే..

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం భౌగోళికంగా తమిళ.కన్నడ రాష్ట్ర సరిహద్దుల కు చెరువుగా ఉంటుంది..

ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాలైన చిత్తూరు నెల్లూరు జిల్లాల లో ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి విస్తరించి ఉన్నది

జాతీయవాద శక్తులు తిరుపతిలో విజయం సాధిస్తే ..

ఆ ప్రభావం త్వరలో జరగబోయే తమినాడు అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిబింబిస్తుంది

అంతేకాకుండా..

తిరుమల తిరుపతి ప్రధాన కేంద్రంగా.....

నేడు తెలుగు నాట....

విస్తరిస్తున్న పా షాండ మత ఆక్రమణ వాదాన్ని

నిలువరించే సమర్థత ....

దేశ ప్రేమికులకు..ధర్మ ప్రేమికులకు అందివస్తుంది.

తిరుపతి ఉప ఎన్నిక లలో జాతీయ వాద అభ్యర్థి గెలుపు...

రాష్ర్ట ప్రభుత్వ పనితీరులో గణనీయమైన మార్పు ను తెస్తుంది.

ఒక్క ఆంధ్ర రాష్త్రం లోనే కాకుండా...

దక్షణాదిలో వున్న అన్ని రాష్ట్రాలలోనూ

జాతీయ వాద శక్తులు బలపడటానికి..

అధికారం దిశగా అడుగులు పడటానికి..


పునాదిగా నిలుస్తుంది...ప్రభావం చూపిస్తుంది.

మరో వైపు..

ఈ ఉపఎన్నిక వేదికగా జాతీయ వాదులను బలహీన పర్చటమే..ప్రధాన లక్ష్యంగా..

జాతీయ వాదుల ఊహకు అందని రీతిలో..

ప్రసార ప్రచార సాధనాలను గుప్పెట పట్టి..

అధికారిక..సామాజిక....ఆర్థిక....ధార్మిక.. కళా ...సాహిత్య రంగాలలోని..

భిన్న శక్తులు...వ్యక్తులు కలిసి...

తమ శక్తి యుక్తులను కేంద్రీకృతం చేయటం ద్వారా

ఏకీకృత లక్ష్యం కోసం పని చేయటానికి ...

శతధా..సహస్రదా సర్వసన్నిధ్ధంగా వున్నారు..

వీరు మనం కని విని ఎరుగని రీతిలో...

రక రకాల భావాలు ప్రచారం చేస్తారు..

ప్రభావం చూపాలని ప్రయత్నిస్తారు....

సమైక్యతా వాద సమాజంలో చీలికలు తేవటానికి

కుల భాషా మత అచారా ల పేర్లతో..

మన ము సుగులే వేసుకుని... మనలో మన వారిగానే చెలామణి అవుతూ..

అనేక రకాల కుట్ర లను సమాజం ముంగిటకు తెస్తారు. మన వేలితో నే మన కంటిని పొడిచే ప్రయత్నం చేస్తారు.

మన మనస్సు లను కలుషితం చెయ్యాలని చూస్తారు.

కాబట్టి సదా మనం జాగురుకులమై..

జాతీయ వాద చైతన్యం తో మన దృష్టికి వచ్చిన ప్రతి వాదాన్ని పరిశీలించాలి. పరీక్షకు పెట్టాలి.

మన వ్యతిరేక శక్తుల ముసుగులు తొలిగించి వాదాల వివాదాల బట్టలిప్పి నగ్నంగా నాల్గు రోడ్ల కూడలిలో ప్రజలముందు నిలబెట్టాలి.

ముందు ముందు .. దేశం ఐక్యంగా ఉండాలన్న....

ధర్మం నాల్గు కాళ్ళ పై నిలబడి తనపని తాను చేసు కు పోవాలన్నా...

తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఓటరు కన్ను ముందు...

కమలం గుర్తే క దలాడాలి..

కాషాయానికే జై కొట్టాలి..

రెండు తెలుగు రాష్త్ర లలో వున్న ప్రతికాషాయ కార్యకర్త ..

అభ్యర్థి పేరుతోనూ...సామాజిక రంగు రుచి వాసనలతో ను సంబంధం లేకుండా..

కేవలం...

జాతీయవాద నేపథ్యాన్ని మాత్రమే అర్హతగా భావించి..

బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ...

గడప గడప కు తరలి వెళ్ళాలి..

మనిషి మనిషి ని కలవాలి...

కమలానికి ఓటేసీటట్లు ప్రభావితం చెయ్యాలి

ఇది

మన అందరి ప్రథమ కర్తవ్యమ్

రకరకాల భావాలను ఒడిధ్దాం

దేశ వ్యతిరేఖ శక్తులు మట్టిలో కలుపుదాం!!

జాతీయవాద శక్తులను గెలుపించు కుం
ధాం..

గుర్తు ఉంచుకోండి.. ఇది

తిరుపతి వెంకన్న....శ్రీశైలం మల్లన్న కలసి

మనందరి పై ఉంచిన సామాజిక ధార్మిక భాధ్యత. తిరుపతి లో భారతీయ జనతా పార్టీ గెలుపు..

ఇంతకాలం మనిషికి మాధవునిపై నున్న నమ్మకం అనుక్షణం నిలబడుతుందా వచ్చింది.

ఇప్పుడు...

మాధవుడు కి మనిషి పై నున్న నమ్మకాన్ని నిబెట్టుకోవాలంటే..

అందరం కలిసి కమలాన్ని గెలిపించి కోవాలి

జై బీజేపీ !! జై మా భారతి!! జైహింద్ !!

15/12/2020



15/12/2020

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా
నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నూతనంగా
ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లుకు మద్దతుగా
నిలిచిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ
నాయకులతో కలిసి బారి ర్యాలీ నిర్వహణ..
కార్యక్రమం సూపర్ డూపర్ సక్సెస్ అయింది..
🚩🔱🚩🔱🚩🔱🚩🔱🚩🔱🚩🔱🚩

14/12/2020

Epitome of Humility .. Personification of Patriotism

“చరిత్రలో నిలిచిపోవడానికి మోడీ జన్మించలేదు, అది మోడీ యొక్క లక్ష్యం కాదు.. కోట్ల భారతీయుల్లో ఒకడిగా నన్ను గుర్తుంచుకోవాలి..

అజరామరం అంటే అది నా ‘భారత దేశం’.. నా దేశాన్ని లోక కళ్యాణానికి దారి చూపిన దేశంగా ప్రపంచం, చరిత్ర గుర్తుంచుకోవాలి”

14/12/2020

सबसे बड़े लोकतंत्र के मंदिर पुराने संसद भवन के सामने अब बनने जा रहा है नए और आत्मनिर्भर भारत को समर्पित नया संसद भवन!

आइए, इस ऐतिहासिक पल का साक्षी बनें।

14/12/2020

రైతుల దిగుబడికి అధిక ధర, గ్రామీణ యువతకు ఉపాధి కోసం నూతన వ్యవసాయ చట్టం..

మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి..

14/12/2020

నూతన వ్యవసాయ చట్టాలతో రైతు తన ఉత్పత్తులను ఎక్కడైనా, తనకు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు..

మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి..

Address

Tirupati
517101

Telephone

+919392323333

Website

Alerts

Be the first to know and let us send you an email when Dasari Srinivasulu 'DS' Followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share