20/04/2026
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ శిల్పి, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ Nara Chandrababu Naidu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో చిరకాలం ప్రజలకు సేవలందించాలని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము..