Telugu Desam Party: Rajampet

Telugu Desam Party: Rajampet Official Page of TDP Rajampet

28/05/2026

నాడు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి.. నేడు చంద్రబాబు నాయుడు గారి వరకు సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడాల్సి వస్తే.. తెలుగుదేశం పార్టీకి ముందు.. తెలుగుదేశం పార్టీ తరువాత అనే విధంగా ఉంది.






#నాతెలుగుదేశంనాబాధ్య
|| Kadapa district ||

28/05/2026

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారికి ఘనమైన అక్షర నివాళులు అర్పించిన మంత్రి పయ్యావుల కేశవ్





#నాతెలుగుదేశంనాబాధ్యత
|| Kadapadistrict ||

• తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక "మహానాడు 2026" తొలిరోజు సూపర్ సక్సెస్. వర్చువల్ గా 7.5 లక్షల మంది హాజరు• పార్లమెంట్ బ...
28/05/2026

• తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక "మహానాడు 2026" తొలిరోజు సూపర్ సక్సెస్. వర్చువల్ గా 7.5 లక్షల మంది హాజరు

• పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపు.. "మహానాడు 2026 "లో చారిత్రాత్మక తీర్మానం చేసిన యువనేత నారా లోకేష్

• స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. 2024 విజయం రిపీట్ అయ్యేలా కలిసికట్టుగా పనిచేయాలి.. "మహానాడు 2026" వేదికగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు

• నేడే 2వ రోజు "మహానాడు 2026 ". ఎన్టీఆర్ కు నివాళులతో ప్రారంభమై, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై తీర్మానం, చర్చతో ముగియనున్న "మహానాడు 2026"

• అభివృద్ధి కావాలి - గొడ్డలి వేట్లు కాదు .శాంతిభద్రతలు కావాలి-రక్తాభిషేకాలు కాదు.. గొడ్డలి పార్టీకి చురకలంటిస్తూ కేడర్ లో మరింత జోష్ పెంచిన "మహానాడు 2026" లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/bnSf



27/05/2026

2019 నుంచి 2024 వరకు పసుపు సైన్యం చేసిన పోరాటం ఒక చరిత్ర. మెడపై కత్తి పెట్టి వారి నాయకుడు పేరు చెప్పమంటే "జై చంద్రబాబు, జై టీడీపీ " అని ప్రాణాలు వదిలారు తోట చంద్రయ్య. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచింది మన ప్రభుత్వం.




#నాతెలుగుదేశంనాబాధ్యత

|| Kadapa district ||

27/05/2026

మహిళ బలపడితే కుటుంబం బలపడుతుంది. తద్వారా సమాజం బలపడుతుందని బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం. మహిళలకు చట్టసభల్లో 33 శాతం బిల్లుకు మద్దతు పలికి మహిళ స్వరం బలపరిచాం.




#నాతెలుగుదేశంనాబాధ్యత

|| Kadapa district ||

భవిష్యత్తును ఇచ్చేది తెలుగుదేశం అని ఈ చిన్నారులకు కూడా అర్థమైంది. అందుకే పసుపు బాట పట్టి మహానాడు వేడుకల్లో సందడి చేస్తున...
27/05/2026

భవిష్యత్తును ఇచ్చేది తెలుగుదేశం అని ఈ చిన్నారులకు కూడా అర్థమైంది. అందుకే పసుపు బాట పట్టి మహానాడు వేడుకల్లో సందడి చేస్తున్నారు.




#నాతెలుగుదేశంనాబాధ్యత
|| Kadapa district ||

• స్త్రీ శక్తిని చాటేలా "మహానాడు 2026". వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మహానాడుకు నారా లోకేష్ • ప్రధాని మోడీతో తనకు ఉన్న అను...
27/05/2026

• స్త్రీ శక్తిని చాటేలా "మహానాడు 2026". వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మహానాడుకు నారా లోకేష్

• ప్రధాని మోడీతో తనకు ఉన్న అనుబంధం పై కేంద్ర మంత్రి శివ రాజ్ సింగ్ చౌహన్ రచించిన "అప్నాపన్" పుస్తకావిష్కరణ ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• 90 నియోజకవర్గాల్లో రైతు బజార్ల ఏర్పాటుకు చర్యలు.. వ్యవసాయ అనుబంధ రంగాల పై సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు

• లేపాక్షి ఉద్యోగులకు మూలవేతనంపై 10 శాతానికి పైగా జీతాల పెంపు .లేపాక్షి ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన మంత్రి సవిత

• జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ తో తనపై తానే రాజకీయంగా భస్మాసుర హస్తం పెట్టుకున్నాడు.. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bit.ly/4uFKjAm



మహానాడు-2026ను పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోడానికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పట...
26/05/2026

మహానాడు-2026ను పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోడానికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రమంతటా పసుపు జెండా రెపరెపలాడుతోంది. రేపు టీడీపీ కార్యకర్తలంతా మీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కు వేల సంఖ్యలో వెళ్లి మహానాడును విజయవంతం చేయండి.




|| Kadapa district ||

Address

Rajampet
516115

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Rajampet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Rajampet:

Share