Telugu Desam Party : Rajampet Mandal

Telugu Desam Party : Rajampet Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Desam Party : Rajampet Mandal, Political Party, Rajampet.

28/02/2025






రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా ఏపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25 ల...
28/02/2025

రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా ఏపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.





ాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా ఏపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.





ాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా ఏపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.





రైతుల నుంచి ధాన్యం సేకరణకు వైసిపి హయాంలో నానా ఇబ్బందులు పడటం కాకుండా డబ్బులు ఇచ్చేందుకు రెండు నెలలకు పైగా పట్టేది. కూటమి...
04/12/2024

రైతుల నుంచి ధాన్యం సేకరణకు వైసిపి హయాంలో నానా ఇబ్బందులు పడటం కాకుండా డబ్బులు ఇచ్చేందుకు రెండు నెలలకు పైగా పట్టేది. కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా, నిరీక్షించకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేసి, 48 గంటల్లోగా డబ్బులు చెల్లిస్తున్నారు. ధాన్యం రకాలకు నిర్ణయించిన ధర కూడా వైసిపి కంటే, కూటమి సర్కారు చెల్లిస్తున్నది ఎక్కువ.



గుంతల రోడ్లకు మహర్దశ పట్టింది.   సీఎం చంద్రబాబు గారి నిర్దేశంలో నిధులు విడుదల చేయడంతో రోడ్ల మరమ్మత్తులు, గుంతల పూడ్చివేత...
15/11/2024

గుంతల రోడ్లకు మహర్దశ పట్టింది. సీఎం చంద్రబాబు గారి నిర్దేశంలో నిధులు విడుదల చేయడంతో రోడ్ల మరమ్మత్తులు, గుంతల పూడ్చివేత రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. రోడ్లు బాగుపడడంతో ప్రయాణం సురక్షితంగా సాగుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాహన చోదకులు.



నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సాయం పక్కాగా వరద నష్టాన్ని అంచనా వేయాలి శాస్త్రీయ పద్ధతిలో జాబితా రూపొందించాలి ఈ నెల 17న సాయం అ...
14/09/2024

నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సాయం పక్కాగా వరద నష్టాన్ని అంచనా వేయాలి శాస్త్రీయ పద్ధతిలో జాబితా రూపొందించాలి ఈ నెల 17న సాయం అందచేద్దాం బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష

పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష
24/08/2024

పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష


మీ ఆలోచనలు పంచుకోండి గ్రామ అభివృద్ధికి అవసరమైన సూచనలను చెయ్యండి
24/08/2024

మీ ఆలోచనలు పంచుకోండి గ్రామ అభివృద్ధికి అవసరమైన సూచనలను చెయ్యండి


Address

Rajampet

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party : Rajampet Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share