HRCCI Human Rights Department Rajampet

HRCCI Human Rights Department Rajampet Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from HRCCI Human Rights Department Rajampet, Social service, Rajampet.

*HRCCI సభ్యుడు అయిన కడప జిల్లా పత్రికా విభాగం సెక్రటరీ అయినటువంటి మన  శ్రీ నాగరాజాచారి గారికి మూడు రోజుల క్రితం విధి నిర...
09/09/2020

*HRCCI సభ్యుడు అయిన కడప జిల్లా పత్రికా విభాగం సెక్రటరీ అయినటువంటి మన శ్రీ నాగరాజాచారి గారికి మూడు రోజుల క్రితం విధి నిర్వహణలో భాగంగా వెళ్ళినప్పుడు అవినీతికి పాల్పడిన వారు అతని బైకు ఏక్సిడెంట్ చేయడము జరిగినది మనము అహర్నిశలు నీతి నిజాయితీగా అక్రమార్జనకు పాల్పడే వారి గుండెల్లో నిదుర పోతున్నాము. కనుక, మన రాజుగారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మన జాతీయ అధ్యక్షుల వారి ఆదేశానుసారం రాజంపేట సభ్యులు వెళ్లి పరామర్శించడం జరిగినది*... *ప్రస్తుతం రాజుగారికి ఎలాంటి ఇబ్బందికరమైన గాయాలు లేకుండా మన అందరిలో కలిసి తిరిగి తన విధులకు హాజరు కాగలరని ఆశిస్తున్నాము*.💐💐

*కడప జిల్లా మండలం రాజంపేట  నందు ఈ రోజు .06.09.2020 జాతీయ చైర్మన్ అయిన S.V. రమణయ్య గారి ఆదేశానుసారం రాజంపేట సభ్యులు రాజంప...
06/09/2020

*కడప జిల్లా మండలం రాజంపేట నందు ఈ రోజు .06.09.2020 జాతీయ చైర్మన్ అయిన S.V. రమణయ్య గారి ఆదేశానుసారం రాజంపేట సభ్యులు రాజంపేట పరిధి నందు ST కాలనీ ఏరియా లో 6.09.2020 ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ సందర్భంలో పేద కుటుంబాలకు భోజనం పంచిపెట్టడం జరిగింది. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ దిగువన ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి చేయూత ఇవ్వాలని అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని కోరడమైనది. ఈ కార్యక్రమం నందు రాష్ట్ర మరియు జిల్లా స్థాయి హాజరైన ప్రతి ఒక్క సభ్యులు మాయొక్క సమావేశాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పడం జరిగింది*. ఈ కార్యక్రమంలో రాజంపేట డివిజన్ చైర్మెన్ సుబ్బరాయుడు గారు, డివిజన్ సెక్రెటరీ సుభాన్ భాష గారు, మరియు పూల ప్రసాద్ ,సృజనాథ్ , షాహీద్ మౌల ,శ్రీహరి మరియు P.C. వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు...

Address

Rajampet
516115

Telephone

+918522839225

Website

Alerts

Be the first to know and let us send you an email when HRCCI Human Rights Department Rajampet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category