Nutulapati Bala koteswara Rao

Nutulapati Bala koteswara Rao రామరాజ్యము స్థాపన కై

21/04/2026
రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
21/04/2026

రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు
శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్...
20/04/2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!!

🌸 భారతీయ జనతా పార్టీ - వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు! ✨ప్రజాసేవే లక్ష్యంగా, దేశాభివృద్ధే ధ్యేయంగా ప్రారంభమైన భారతీయ జ...
06/04/2026

🌸 భారతీయ జనతా పార్టీ - వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు!

✨ప్రజాసేవే లక్ష్యంగా, దేశాభివృద్ధే ధ్యేయంగా ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ,
నేడు కోట్లాది భారతీయుల ఆశయాలకు ప్రతిబింబంగా నిలిచింది.

🔸సిద్ధాంతం, సేవ, సమర్పణతో ముందుకు సాగుతూ
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గొప్ప శక్తి.... బీజేపీ

🔸Narendra Modi గారి ప్రేరణతో
“సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్” సూత్రంతో
నూతన భారత నిర్మాణం కొనసాగుతోంది 🚀
--- ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా పార్టీకి సేవలందించిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదములు.🙏

*ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కలల రాజధాని అమరావతి**రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని మోడీ కు ధన్యవ...
03/04/2026

*ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కలల రాజధాని అమరావతి*

*రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని మోడీ కు ధన్యవాదాలు*

*డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి రాష్ట్రం*

*మావిగన్ అంటూ జగన్ నీచ రాజకీయాలు*

మైలవరం నియోజకవర్గ బిజెపి నాయకులు నూతలపాటి బాలకోటేశ్వరావు (బాల)

ఇబ్రహీంపట్నం,

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సగౌరవంగా చెప్పుకునేలా అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటుందని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అమరావతికి చట్టబద్ధ కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకు ధన్యవాదాలు తెలిపారు మైలవరం నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు నూతలపాటి బాలకోటేశ్వరావు (బాల). కొండపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానికి చట్టబద్ధ కల్పించి రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కు ధన్యవాదాలు తెలిపారు. నాడు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం అమరావతి రాజధానికి ప్రధానమంత్రి చట్టబద్ధ కల్పించారని, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపించారని అన్నారు. గత ప్రభుత్వం అమరావతి రాజధాని బ్రష్టు పట్టించి, ప్రజలకు కనీస అభివృద్ధి అందించలేదని విమర్శించారు. నేడు మావిగన్ పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే కొనసాగితే కనీసం పోటీ చేసే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. అమరావతి కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరి కృషి నేడు ఫలించిందని... రాష్ట్రానికి అన్ని హంగులతో కూడిన శాశ్వత అమరావతి రాజధాని ‌గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి కొండపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు తమ్మినేని మాధురి సుధీష్ణ,బిజెపి ప్రధాన కార్యదర్శి దాము భవాని, జి కొండూరు మండల అధ్యక్షులు చల్లా మల్లేశ్వర రావు, గొల్లపూడి నాయకుడు దుద్దుకూరి తిరుపతి నాయుడు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కూనల యుగంధర్ పాల్గొన్నారు.

02/04/2026

Address

Vijayawada

Telephone

+919985129999

Website

Alerts

Be the first to know and let us send you an email when Nutulapati Bala koteswara Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share