26/08/2021
"జాతీయ అసంఘటిత కార్మికుల సమగ్ర నమోదు కార్యక్రమం" ఈ రోజు కేంద్ర మంత్రి గారి అధ్వర్యంలో ప్రారంబించడం జరిగింది. కావున అసంఘటిత కార్మికులు అందరు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. 🙏🙏 గ్రామాల్లో ఉన్న అసంఘటిత కార్మికులకు ఈ పథకం గురించి తేయియజేయడం మనందరి భాద్యత . ఇది కేంద్ర ప్రభుత్వం అందించే పథకం. అందరు వినియోగించుకోండి.
పథకం ప్రారంబించినది కేంద్ర ప్రభుత్వం, ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఫోటోలు పెట్టాలి, కాని అటువంటిది ఏమి లేకుండా ఈ విధంగా ప్రచారం చేయడాన్ని మచిలీపట్టణం పార్లమెంటు (జిల్లా ) యువమోర్చ విభాగం పూర్తిగా ఖండిస్తుంది.