Maddali Giridhar Rao

Maddali Giridhar Rao Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Maddali Giridhar Rao, Guntur.

*ఈరోజు (21-3-2024) గురువారం ఉదయం*   గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బృందావన్ గార్డెన్స్ 2 వ లైన్ లో *మన గుంటూరు పశ్చిమ నియోజక...
21/03/2024

*ఈరోజు (21-3-2024) గురువారం ఉదయం*

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బృందావన్ గార్డెన్స్ 2 వ లైన్ లో *మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్ రావు (గిరి) గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాది* ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు & రిజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు,*మన శాసనమండలి ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి గారు*, మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడుదల రజిని గారు,YSRCP గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోశయ్య గారు,శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు,చంద్రగిరి ఏసురత్నం గారు,గుంటూరు తూర్పు YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి షైక్ నూరి ఫాతిమా గారు,డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు,గుంటూరు నగరం లోని YSRCP రాష్ట్ర, జిల్లా, నగర ముఖ్య మరియు అనుబంధ విభాగల నాయకులు, డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, JCS మండల & క్లస్టర్ ఇంచార్జ్ లు, డివిజన్ అధ్యక్షులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారదులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మిత్రులు, పాల్గొన్నారు.

శివనామ స్మరణలో, శివరాధన కార్యక్రమంలో ఉన్న సమస్త భక్త జనానికి ఆ పరమ శివుడు శాంతి, సౌభాగ్యలను అందించాలని కోరుకుంటు, మహా శి...
07/03/2024

శివనామ స్మరణలో, శివరాధన కార్యక్రమంలో ఉన్న సమస్త భక్త జనానికి ఆ పరమ శివుడు శాంతి, సౌభాగ్యలను అందించాలని కోరుకుంటు, మహా శివరాత్రి శుభాకాంక్షలు

మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని, సమాజ నిర్మాణంలో తమ శక్తిమేర కృషి చేయాలని ఆకాంక్షిస్తూ.. స్త్రీ మూర్తులందరికీ అ...
07/03/2024

మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని, సమాజ నిర్మాణంలో తమ శక్తిమేర కృషి చేయాలని ఆకాంక్షిస్తూ.. స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

పోలియోను అడ్డుకట్ట వేసే పల్స్ పోలియో కార్యక్రమాన్ని  రేపు నిర్వహిస్తున్నారు.. 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించ...
02/03/2024

పోలియోను అడ్డుకట్ట వేసే పల్స్ పోలియో కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నారు.. 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వండి..

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
21/02/2024

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు

ఆకాశమంత ప్రేమ - ఇదే వైయస్ఆర్సీపీ చిరునామా
20/02/2024

ఆకాశమంత ప్రేమ - ఇదే వైయస్ఆర్సీపీ చిరునామా

భారత మాత ముద్దు బిడ్డ, మొఘల్ సామ్రాజ్యం పై పోరాడిన మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజి మహారాజ్ గారి జయంతి సదర్భంగా ఆ మహా వి...
19/02/2024

భారత మాత ముద్దు బిడ్డ, మొఘల్ సామ్రాజ్యం పై పోరాడిన మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజి మహారాజ్ గారి జయంతి సదర్భంగా ఆ మహా విరుడిని స్మరంచుకుందాం...

17/02/2024
ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం సకల భువన నేత్రం నూత్నరత్నోపదేయంతిమిరకరిమృగేంద్రం బోధకం పద్మనీనాం సురవరమభి వంద్యం సుందరం ...
16/02/2024

ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం
సకల భువన నేత్రం నూత్నరత్నోపదేయం
తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మనీనాం
సురవరమభి వంద్యం సుందరం విశ్వరూపం
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు



# YSRCongressParty

మీకు అండగా మన ప్రభుత్వం మీకు తోడుగా జగనన్న ఆశయం
12/02/2024

మీకు అండగా మన ప్రభుత్వం
మీకు తోడుగా జగనన్న ఆశయం


దేశ ప్రధానిగా సేవలందించిన పీవీ నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం వరించడం సంతోషకరం. తమ అద్భుత ఆర్థిక సంస్కరణలతో దేశ ఆ...
10/02/2024

దేశ ప్రధానిగా సేవలందించిన పీవీ నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం వరించడం సంతోషకరం. తమ అద్భుత ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన వ్యక్తి పీవీగారు. వారికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం, తెలుగువారిగా మనమంతా గర్వించదగ్గ విషయం.

జగన్ గారి కోసం నేను సిద్ధం!మీరు సిద్ధమా?
07/02/2024

జగన్ గారి కోసం నేను సిద్ధం!
మీరు సిద్ధమా?


Address

Guntur

Alerts

Be the first to know and let us send you an email when Maddali Giridhar Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Maddali Giridhar Rao:

Share