Telangana BRS youth.

Telangana BRS youth. This page is dedicated to promoting the development and progress of Telangana
(4)

06/04/2026

Vintage KCR aggressive in assembly.

06/04/2026

KCR Sir explaining about Telangana.

06/03/2026

పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల నిరాహారదీక్షను
కూడా ప్రాంతీయవాదం అనే అంటారా?

మోడీ గారు గుజరాత్‌పై ప్రాంతీయవాదంతో
తెలంగాణలో పెట్టుబడి పెట్టిన కంపెనీలను
గుజరాత్ రాష్ట్రానికి తరలించుకుపోతున్నారు.

జాతీయవాదం ముసుగులో జరుగుతున్న
ఈ ‘ఆర్థిక ప్రాంతీయవాదం’ కనిపించడంలేదా?

06/02/2026

*తెలంగాణ భవన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 🎉*

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు.

అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరులకు నివాళులు అర్పించారు.

06/01/2026

అధికారంలోకి రాకముందు ఒక మీటింగ్ లో
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దండగ...
కేవలం 3 గంటల కరెంట్ చాలంటూ
ఈ రేవంత్ రెడ్డి అక్కసు వెళ్లగక్కిండు

నేడు తానేదో కొత్తగా ఉద్ధరిస్తున్నట్లు
24 గంటల కరెంట్ కోసం ప్రత్యేక డిస్కం
ఏర్పాటు చేస్తున్నానంటూ నిస్సిగ్గుగా
అబద్ధాలు చెప్తూ రైతులను మోసం చేస్తున్నాడు

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

06/01/2026

రైతు డిస్కం ఏర్పాటు వల్ల రాష్ట్రంలో సాగు, తాగునీటికి
మళ్లీ పాత రోజుల్లో లాంటి తిప్పలు మొదలవుతాయి.

రైతులను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిస్కంను తీసుకువస్తోంది.

ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే,
రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున
పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం!

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥

06/01/2026

రైతు ద్రోహి రేవంత్ సర్కార్ పై
గ్రామాల నుంచే తిరుగుబాటు మొదలైంది 🔥

కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నరు.

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

06/01/2026

_*బరాబర్.. నేను మా అయ్య పేరు చెప్పుకొనే వచ్చిన*_
_*మా అయ్యకు మంచి పేరు ఉందిరా భయ్..*_

*తెలంగాణ తెచ్చిన మొనగాడు* 🔥

*- కేటీఆర్*

Address

Tampa, FL
33601–33626, 33629–33631, 33633–33635, 33637, 33646, 33647, 33650, 33655,

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana BRS youth. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share