NRI TDP Houston

NRI TDP Houston Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NRI TDP Houston, Political organisation, Houston, TX.

ఈ గడియారం ఆగిపోయింది. టైటాన్ చనిపోయాడు. ఓం శాంతి
10/09/2024

ఈ గడియారం ఆగిపోయింది. టైటాన్ చనిపోయాడు.
ఓం శాంతి

08/15/2024

మిత్రులకు, శ్రేయోభిలాషులకు 78వ స్వతంత్ర దిన్సోతవ శుభాకాంక్షలు

07/15/2024



వైఎస్ఆర్సీపీ నేతతో ఒక మహిళా అధికారిని అక్రమ సంబంధం అంటకడుతూ కొన్ని న్యూస్ చానల్స్ నిస్సిగ్గుగా వ్యూస్ కోసం పదే పదే ప్రచారం చేయడం కోసం ఆరాటపడ్డారు.అవసరం అయితే వాళ్లు "Sorry" అనే ఒక్క ముక్కతో ముగిస్తారు.కానీ తెలుగుదేశం పార్టీ నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు అభిమానులు సమూహం.40 ఏళ్ళ క్రిడిబులిటీ మరియు తెలుగు ప్రజలు నమ్మకం.దయచేసి ప్రత్యర్థి పార్టీ నేతలను దిగజార్చే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించి దయచేసి పార్టీ పరువు తీయొద్దు.ఈ జండా రెపరెప లాడటం కోసం ఎందరో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారు.

కొందరు సోషల్ మీడియాలో రాసిన పోస్ట్లు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి.

Courtesy : Prasanna Kumar

06/12/2024
06/04/2024

తెలుగుదేశం, భారతదేశం చరిత్ర సృష్టించే రోజు.

నేనున్నాను నేవిన్నాను …. గోవింద గోవిందా


06/04/2024

గప్ప్ చుప్ప్ సాంబార్ బుడ్డి

చిన్న గుళక రాయికే రెండు వారలు బ్యాండేజ్ ఏసుకున్నావ్…ఇక్కడ చూసావా …పల్నాటి ఆడపడుచు..ఆ పౌరుషం చూసావా మాచర్ల నియోజకవర్గం రె...
05/13/2024

చిన్న గుళక రాయికే రెండు వారలు బ్యాండేజ్ ఏసుకున్నావ్…ఇక్కడ చూసావా …పల్నాటి ఆడపడుచు..ఆ పౌరుషం చూసావా

మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో తెలుగుదేశం బూత్ ఏజంట్ ని వైకాపా గూండాలు తల పగిలేలా కొట్టారు. అయినా సరే బెదిరేది లేదు. నేను బూత్ ఏజంట్ ని, బూత్ లోకి వెళ్ళి కూర్చోవాల్సిందే అని వెళ్ళారు ఒక తెలుగు మహిళ….పలనాటి పౌరుషం అంటే ఇదేనేమో

దండం తల్లీ నీకు..నీ తెగువకి …🙏

05/13/2024

*జాగ్రత్తగా ఓటు వేయండి*🙏🙏

1) సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ తన మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.

2) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై కఠినమైన నిషేధం ఉంది. అక్కడికి వెళ్లి తిరిగి వచ్చే బదులు మీ మొబైల్‌ని మీ వెంట తీసుకెళ్లకండి.

3) మీరు కుటుంబ సమేతంగా వెళుతున్నప్పటికీ, ఒకరు మొబైల్ ఫోన్‌ను చూసుకుంటూ బయట కూర్చోవలసి ఉంటుంది.

4) దయచేసి ఓటు వేసేటప్పుడు దయచేసి స్లిప్ కనిపించే వరకు (7 సెకన్లు) బటన్‌ను నొక్కి ఉంచండి. ఒక బీప్ ధ్వనిస్తుంది.

5) EVM మెషీన్‌లోని బటన్‌ను నొక్కినప్పుడు, VVPAT స్లిప్ బయటకు వచ్చే వరకు బటన్ నుండి వేలిని తీసివేయకూడదని గుర్తుంచుకోండి.

6) VVPAT స్లిప్‌తో మీ ఓటును నిర్ధారించారని నిర్ధారించుకోండి.

- రేణిగుంట గోదాముల్లో బయటపడ్డ టన్నుల కొద్దీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు- చేతి గడియారాలు, డమ్మీ ఈవీఎం యం...
03/27/2024

- రేణిగుంట గోదాముల్లో బయటపడ్డ టన్నుల కొద్దీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు

- చేతి గడియారాలు, డమ్మీ ఈవీఎం యంత్రాలు, గొడుగులు, కండువాలు, జెండాలు, ఆమ్ప్లిఫైర్లు, టోపీలు , టీషర్స్ గుర్తింపు

- పరిసర ప్రాంతాల్లో మరిన్ని గోడౌన్ లలో కుక్కర్లు, ఫ్యాన్లు, డబ్బుల కట్టలు ఉన్నట్లు సమాచారం

- రెండవ రోజు మధ్యాహ్నం హడావుడిగా గోడౌన్ కు చేరుకున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు

- బిల్లులు ఉన్నాయంటూ మీడియాను కూడా అనుమతించకుండా హడావుడి

- ఎన్నికల అధికారులు ఏమైయ్యారని టీడీపీ నేతలు ఫైర్

- తాయిలాలు నిల్వ ఎన్నికల నియమావళి విరుద్ధం కాదా..! అంటు మండిపాటు

- ఎస్పీ, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్

Address

Houston, TX

Alerts

Be the first to know and let us send you an email when NRI TDP Houston posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share