6th Battalion TSSP, Bhadradri kothagudem

6th Battalion TSSP, Bhadradri kothagudem Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 6th Battalion TSSP, Bhadradri kothagudem, Government Organization, Changi.

In view of annual inspection 2024 Sri M.S Siddiqui DIG TGSP BNs Opening the Mango Garden and  sapling plant at 6th Bn TG...
30/05/2024

In view of annual inspection 2024 Sri M.S Siddiqui DIG TGSP BNs Opening the Mango Garden and sapling plant at 6th Bn TGSP chatakonda.

In view of annual inspection 2024 Sri. M.S Siddiqui DIG TGSP BNs Inspected parade along with Sri D.Siva Prasad Reddy com...
30/05/2024

In view of annual inspection 2024 Sri. M.S Siddiqui DIG TGSP BNs
Inspected parade along with Sri D.Siva Prasad Reddy commandant 6th Bn at 6th Bn parade ground.

తేది.29.07.2022 న 6వ బెటాలియన్  చాతకొండ ను  ADGP శ్రీమతి అభిలాషబిస్త్  ips గారు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బా...
30/07/2022

తేది.29.07.2022 న 6వ బెటాలియన్ చాతకొండ ను ADGP శ్రీమతి అభిలాషబిస్త్ ips గారు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బాగంగా బెటాలియన్ లో నిర్మించిన మోటార్ వెహికల్ షేడ్, బ్యాండ్,బార్బర్,దోబి, రూమ్, వెల్ఫేర్ కాంప్లెక్స్ ను ప్రారంభించి ,హరితాహరం లో బాగంగా మొక్కలు నాటినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెటాలియన్ లో జరిగిన అభివద్ధినీ కొనియడినరు. గోదావరి వరదల కారణంగా ముంపుకు గురి అయిన ప్రాంతాలను , అక్కడ నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధులలో బెటాలియన్ సిబ్బంది చేసిన సేవలను కొనియా డినారు.ఈ కార్యక్రమానికి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ జి.వీనిత్ కుమార్ ips గారు , బెటాలియన్ క మాండెంట్ శ్రీ.వి.వి రమణ రెడ్డి గారు,భద్రాచలం ఏఎస్పీ శ్రీ బి.రోహిత్ రాజ్ ips గారు, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు గారు, అదనపు కమాండెంట్ శ్రీ ఎస్. శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ క మాండెంట్ లు, సి. ఐ లు,ఆర్. ఐ లు , ఎస్. ఐ,ఆర్. ఎస్. ఐ లు మరియు బెటాలియన్ సిబ్బంది అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

తేది.21.06.2022 న అంతర్జాతీయ  యోగ దినోత్సవం సందర్భంగా 6వ బెటాలియన్ చాతకొండ  నందు       కమాండెంట్  శ్రీ.వి.వి రమణ రెడ్డి ...
21/06/2022

తేది.21.06.2022 న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా 6వ బెటాలియన్ చాతకొండ నందు కమాండెంట్ శ్రీ.వి.వి రమణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ,యోగ గురువు శ్రీ.జి సత్యనారాయణ గారిచే యోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సదర్భంగా కమాం డెంట్ గారు మాట్లాడుతూ యోగ అనేది మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన గొప్ప అవకాశం.యోగ అనేది మన శరీరాన్ని ,మనసు ను ఎంతగానో ఉత్తేజింప చేస్తుంది అని,అలాగే మన పోలీసు సిబ్బంది ప్రతి రోజూ యోగ ను దినచర్య గా చేసుకొని విధులలో ఎదురైతే ఒత్తిడి నీ తగ్గించుకోవచ్చు అని తెలియచేశారు.ఈ కార్యక్రమానికి అదనపు కమాండెంట్ ఎస్.శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ కమాండెంట్ లు బి.సీతారాం గారు,టి.కాళిదాసు గారు, ఇ.వీరన్న గారు, ఆర్.ఐ లు ,ఆర్.ఎస్.ఐ లు మరియు బెటాలియన్ సిబ్బంది అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

తేది.26 మార్చి 2022 న 6వ బెటాలియన్ చాతకొండ ప్రవేశ  ప్రాంగణము నందు        కమాండెంట్ శ్రీ వి.వి.రమణ రెడ్డి గారి ఆధ్వర్యంలో...
26/03/2022

తేది.26 మార్చి 2022 న 6వ బెటాలియన్ చాతకొండ ప్రవేశ ప్రాంగణము నందు కమాండెంట్ శ్రీ వి.వి.రమణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేసవి కాలపు తాపమును దృష్టిలో ఉంచుకొని, రోడ్డున వెళ్లేటి ప్రజలకు,బాటసారులకు, స్కూల్ కి వెళ్ళే విద్యార్థులకు మరియు విధులు నిర్వర్తిస్తున్న బెటాలియన్ సిబ్బంది కి మంచి త్రాగు నీరు అందించాలనే ఉద్దేశంతో పచ్చని పందిరి, ఆహ్లాదకరమైన వాతావరణం లో చల్లటి, పరిశుభ్రమైన త్రాగు నీరు ఉండే మట్టి కుండల చలివేద్రం ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కమాం డెంట్ ఎస్.శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ కమాండెంట్ వీరన్న గారు, ఆర్. ఐ లు, ఆర్.ఎస్. ఐ లు,మరియు బెటాలియన్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.

తేది 08-03-2022 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 6వ బెటాలియన్ కమాండెంట్ శ్రీ వి.వి రమణ రెడ్డి గారు బెటాలియన్ లో సే...
08/03/2022

తేది 08-03-2022 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 6వ బెటాలియన్ కమాండెంట్ శ్రీ వి.వి రమణ రెడ్డి గారు బెటాలియన్ లో సేవలు అందిస్తున్న మహిళ జూనియర్ అసిస్టెంట్,మెడికల్, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శాలువా తో సన్మానం చేసి వారిని గౌరవించారు.ఈ సందర్భంగా కమాండెంట్ గారు మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో మహిళలు కూడా పురుషులతో పాటు అన్ని రంగాలలోసమానంగా రాణిస్తున్నారు అని వారి సేవలను కొనియాడారు.

తేది.21.02.2022 న 6వ బెటాలియన్ చాతకొండ నందు ప్రభుత్వం  విడుదల చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు (01)బార్బర్,(01)...
22/02/2022

తేది.21.02.2022 న 6వ బెటాలియన్ చాతకొండ నందు ప్రభుత్వం విడుదల చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు (01)బార్బర్,(01)స్వీపర్ (01)దోబి ,(06)కుక్ మొత్తం తొమ్మిది(09) ఉద్యోగాలకు ఈరోజు అనగా సోమవారం కమాండెంట్ శ్రీ వి.వి రమణ రెడ్డి గారి ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో హెడ్ ఆఫీస్ వారిచే ఏర్పాటు చేసిన కమిటీ అదనపు 15వ బెటాలియన్ ఇంఛార్జి కమాండెంట్ శ్రీ సయాధ్ జమిల్ బాషా గారు,ఎస్.శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ బి సీతారాం గారు,శ్రీ టి కాళిదాసు గారు కమిటీ సభ్యులతో ఇంటర్వ్యూ లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా క మాం డెంట్ గారు మాట్లాడుతూ ఎటువంటి తారతమ్యం లేకుండా ,ఎవరి ప్రోధ్బాలలకు లొంగకుండా, వారి వారి పనులలో గతంలో ఉన్న అనుభవం ,వారి నైపుణ్యాలను ,వారి చదువు ను పరిగణలోకి తీసుకుని ఇంటర్వ్యూ లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజులలో ఉన్న నిరుద్యోగులకు ఆసరాగా తీసుకొని కొందరు దళారీలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని, మీ యొక్క పనిలో ప్రతిభ ,నైపుణ్యం ఆధారంగానే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది అని తెలియచేశారు.

12/12/2021
12/12/2021

Address

Changi
507101

Website

Alerts

Be the first to know and let us send you an email when 6th Battalion TSSP, Bhadradri kothagudem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share