BRS Malaysia

BRS Malaysia BRS Malaysia is a social service team to celebrate Telangana festivals and events and helping the needy.

బి ఆర్ యస్ మలేషియా అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.తెలంగాణ రాష్ట్రం అవతరించి పది సంవత్సరాలు పూర్తి చేస...
03/06/2025

బి ఆర్ యస్ మలేషియా అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

తెలంగాణ రాష్ట్రం అవతరించి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ మలేషియా భారతీయ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.
మలేషియా ఎన్నారై శాఖ అధ్యక్షులు శ్రీ మారుతి కుర్మ గారు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో మలిదశ ఉద్యమం మొదలయి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అవతరించి నేడు సాధించిన అభివృద్ధిని నాడు మనం అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధనకై అమరుల ప్రాణత్యాగాలను ఎన్నడూ మరవలేమని వారికి నివాళులు అర్పించి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలతో అలరించారు.
ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో కేంద్రంలో కూడా భారతీయ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు ఉపాధ్యక్షులు మారుతి కుర్మ.
ఈ కార్యక్రమంలో బారాస మలేషియా ఫౌండర్ శ్రీ చిరుత చిట్టిబాబు, ఉపాధ్యక్షులు మునిగల అరుణ్, కార్యదర్శి , కోర్ కమిటీ సభ్యులు సందీప్ కుమార్ లగిశెట్టి , బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, హరీష్ గుడిపాటి మరియు ఇతర సభ్యులు శ్యామ్, పూర్ణ చందర్ రావు, కిషోర్, క్రాంతి , విజయ్ పాల్గొనడం జరిగింది.

Dear BRS Friends,I am pleased to extend an invitation to you to attend the TELANAGANA FORMATION DAY CELEBRATIONS which w...
30/05/2025

Dear BRS Friends,

I am pleased to extend an invitation to you to attend the TELANAGANA FORMATION DAY CELEBRATIONS which will be held on *Sunday 1st June 2025.*

Time: 12pm,
Venue: Palmcourt D block hall,
Cultural activities and lunch follows..

Warm regards,
NRI BRS MALAYSIA

TRS Malaysia organised meeting with Sri Gadari Kishore Kumar garu and team on the occasion of Telangana festival Bathuka...
02/10/2022

TRS Malaysia organised meeting with Sri Gadari Kishore Kumar garu and team on the occasion of Telangana festival Bathukamma.

Discussed to help illegal immigrants in Malaysia and development of Telangana.

Thanks for the time and had a great time with you sir.

Address

Brick Fields
Kuala Lumpur
50050

Website

Alerts

Be the first to know and let us send you an email when BRS Malaysia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category