Janasena Kuwait

Janasena Kuwait భార‌త‌దేశ‌ చ‌రిత్ర‌లో ప‌ద‌వుల‌ కోసం

*_షర్మిలని తప్పించండి... కాంగ్రెస్ లో విలీనం చేస్తా..?_**_డీకే ముందు ఆఫర్ పెట్టిన జగన్..?_* *_11 సీట్లకే పరిమితమై  ఘోర ప...
25/06/2024

*_షర్మిలని తప్పించండి... కాంగ్రెస్ లో విలీనం చేస్తా..?_*

*_డీకే ముందు ఆఫర్ పెట్టిన జగన్..?_*

*_11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయం అయిన జగన్ రెడ్డి, ఇక తన మనుగడ కష్టమని భావిస్తున్నారు. చంద్రబాబు పక్కన మోడీ ఉండటం, తనపైన సిబిఐ, ఈడీ కేసులతో పాటు, బాబాయ్ మర్డర్ కేసు కూడా వేలాడుతూ ఉండటంతో, జాతీయ పార్టీ సాయం లేనిదే బ్రతికి బట్టకట్టటం ఇక సాధ్యం కాదని భావించిన జగన్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి సిద్ధం అయ్యారు. ఇందుకు బెంగుళూరు వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, డీకే శివకుమార్ తో నిన్న రాత్రి భేటీ అయిన జగన్, కాంగ్రెస్ నుంచి షర్మిలని తరిమేస్తే, తాను కాంగ్రెస్ లో విలీనం చేసేస్తా అని ఆఫర్ ఇచ్చారు. దీని పై హైకామాండ్ తో చర్చించి నిర్ణయం చెప్తామని డీకే చెప్పినట్టు తెలుస్తుంది._*

*_ఇటు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే చంద్రబాబు నుంచి, అక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉంటే రేవంత్ నుంచి ఇబ్బందులు ఉంటాయని, ఇంటలిజెన్స్ ద్వారా మొత్తం లాగేస్తారని భావిస్తున్న జగన్, ఇక నుంచి బెంగుళూరు యలహంకా ప్యాలెస్ లోనే ఉండనున్నారు. అందుకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు.

27/11/2023
20/08/2023

ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి

15/08/2023

Happy independence Day

08/08/2023

సమాజం లో మనకి వినోదాన్ని ఇచ్చే ప్రతీ దానిలోను కొత్తదనాన్ని కోరుకుంటాం కాని ప్రజలను పాలించే నాయకులు విషయం లో ఎందుకు కొత్తదనాన్ని కోరుకోవడం లేదు వక్కచారీ ఆలోచన చెయ్యండి

20/06/2023

కాపు జాతి ద్రోహి ముద్రగడ

https://youtu.be/KYuj9hffF20
11/05/2023

https://youtu.be/KYuj9hffF20

Ustaad Bhagat Singh First Glimpse on Mythri Movie Makers.Ustaad Bhagat Singh is an upcoming Telugu film ft. Pawan Kalyan, Sreeleela & others. Music composed ...

Address

Kuwait City

Alerts

Be the first to know and let us send you an email when Janasena Kuwait posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share