10/02/2026
ప్రియమైన 18వార్డు ప్రజలారా..
మీ ఇంటి బిడ్డను.. ఒక్క అవకాశం ఇవ్వండి..
ఫిబ్రవరి 11న జరగనున్న ఎన్నికల్లో సీరియల్ నెంబర్ -1 చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను..
అధికార పార్టీకి ఓటేద్దాం.. అభివృద్ధి సాధిద్దాం..
పోలింగ్ తేది:- 11 ఫిబ్రవరి, 2026
సమయం:- ఉ.7గం.ల నుండి సా.5గం.ల వరకు
- మీ గున్నెల్లి కవిత అశోక్ కుమార్, 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, జహీరాబాద్ మున్సిపాలిటీ