06/11/2024
*మంత్రాలయం నియోజకవర్గం కోసిగి టౌన్ లో మండల సీనియర్ నాయకులు బిసి నేత నాడిగేని రంగన్న ఆనారోగ్యంతో బాధ పడుతు హాస్పిటల్ లో చికిత్స పోంది ఇంటికి రావడం తో నాడిగేని రంగన్న ను పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకోని ధైర్యంగా ఉండాలని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు వారు మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి రంగప్ప గట్టు దగ్గర ఉన్న ఇంటి కి వెళ్లి నాడిగేని రంగన్న ను పరామర్శించారు అనంతరం కుటుంబ సభ్యులు తో మాట్లాడినారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*