Veera youth yemmiganur

Veera youth yemmiganur SOCIAL SERVICE

18/12/2020
ఎమ్మిగనూరు ఈరోజు  మా నాన్న కీర్తి శేషులు యూకే అడివన్న గారి  9 వ వర్థంతి 28/11/20 సందర్భంగా..........ఉదయం 8గంటలకు   ప్రభు...
28/11/2020

ఎమ్మిగనూరు ఈరోజు మా నాన్న కీర్తి శేషులు యూకే అడివన్న గారి 9 వ వర్థంతి 28/11/20 సందర్భంగా..........ఉదయం 8గంటలకు ప్రభుత్వం ఇచ్చిన ఉప్పర కులస్తుల పట్టా స్థలంలో ఉప్పర సంఘం కుల పెద్దలు మరియు శ్రీ భగీరథ ఉప్పర (సాగర)యువజన సంఘం అధ్యక్షుడు యూకే వీరేంద్ర యూకే సుహాసిని స్టేట్ ఉప్పర (సాగర) కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో............చేతుల మీదుగా బోరు వేయడం జరిగినది ఈ కార్యక్రమానికి విచ్చేసిన టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకే రాజశేఖర్ ఏపీ ఈరన్న యూకే రమేష్ యూ టి కృష్ణ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యు ఎం మహేష్ మరియు సగర సోదరీ సోదరులకు మరియు యూకే యూత్ సభ్యులకు పేరు పేరునా నా యొక్క ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇట్లు
శ్రీ భగీరథ ఉప్పర యువజన సంఘం
ఎమ్మిగనూరు

HAPPY BIRTHDAY TO YOU MY LOVELY DADDY DEVANSH 😍😍😍😍😍😍😍😘😘😘😘😘😘😘😘
07/06/2020

HAPPY BIRTHDAY TO YOU MY LOVELY DADDY DEVANSH 😍😍😍😍😍😍😍😘😘😘😘😘😘😘😘

నిత్యావసర సరుకులు పంపిణీ..ఎమ్మిగనూరు పట్టణంలో లాక్ డౌన్ నేపథ్యం లో స్థానిక ఎస్.యం.టి కాలనిలోని శ్రీ మాత్రల తిమ్మప్ప శివా...
13/05/2020

నిత్యావసర సరుకులు పంపిణీ..

ఎమ్మిగనూరు పట్టణంలో లాక్ డౌన్ నేపథ్యం లో స్థానిక ఎస్.యం.టి కాలనిలోని శ్రీ మాత్రల తిమ్మప్ప శివాలయం అధ్యక్షుడు యూకే వీరేంద్ర ఆధ్వర్యంలో నా కుమారుడు యూ.కే దేవాన్ష్ చేతుల మీదుగా 20మంది అర్చకులకు బియ్యం, కూరగాయలు, ఆయిలు, కిట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు యుఎం మహేష్ ,వీరేష్ ,చెన్నా ,నవీన్ ,దస్తగిరి ,గోవిందు ,ఉమేష్

14/04/2020

Address

Yemmiganur
518360

Telephone

9640505051

Website

Alerts

Be the first to know and let us send you an email when Veera youth yemmiganur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category