YSRCP YEMMIGANUR

YSRCP YEMMIGANUR 𝘿𝙄𝙑𝙄𝙎𝙄𝙊𝙉 𝙊𝙁 𝙔𝙎𝙍𝘾𝙋 𝙄𝙉 𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝙎𝙏𝙍𝙄𝙑𝙄𝙉𝙂 𝙏𝙊 𝙋𝙍𝙊𝙑𝙄𝘿𝙀 𝙂𝙊𝙊𝘿 𝘾𝘼𝙍𝙀 𝙏𝙊 𝙋𝙀𝙊𝙋𝙇𝙀

సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయి : ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు▪️ 29-10-2022 తేదీన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే "ఎర్రకోట చెన్న...
29/10/2022

సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయి : ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు

▪️ 29-10-2022 తేదీన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే "ఎర్రకోట చెన్నకేశవరెడ్డి" గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని 5వ వార్డు (సచివాలయం కోడ్ 21018003) శివన్న నగర్ బోర్డు నుండి నాల్గవ రోజు "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు టీడీపీ నాయకులు సైతం ఫిదా అవుతున్నారని మన ప్రియతమ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకుడు "ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి" గారు పేర్కొన్నారు.

▪️ పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. శనివారం పట్టణంలోని 5వ వార్డు పరిధిలో గడప గడపకు తిరిగి ఆయా ఇళ్లలో లబ్ధిదారులు పొందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బుక్ లెట్లు అందించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

▪️ ఈసందర్భంగా ఎర్రకోట జగనన్న గారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం అజెండాగా నిత్యం ప్రజాసేవకై శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగనన్న కు ప్రజలు మద్దతుగా ఉండాలన్నారు. ఆయన అధికారంలో ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తామని ఎర్రకోట జగనన్న గారు వారికి హామీ ఇచ్చారు. పట్టణంలో మంచినీటి సమస్య లేకుండా ఉండేందుకు గాను ఐఏబీ స్కీం కింద రూ. 142 కోట్లతో జీడీపీ నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు నిర్మాణ పనులను వేగవంతం అయ్యేలా ఎమ్మెల్యే "ఎర్రకోట చెన్నకేశవరెడ్డి" గారు చర్యలు తీసుకుంటున్నారన్నారు.

▪️ ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఆమాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఎన్. గంగిరెడ్డి, మున్సిపల్ డిఈఈ మనోహర్ రెడ్డి, శానిటరీ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాసులు, సత్యన్న, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్, వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి యూకె. వీరేంద్ర, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలెంటర్లు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
𝙅𝙃𝘼𝙂𝙂𝘼𝙉 𝙈𝙊𝙃𝙃𝘼𝙉 𝙍𝙀𝘿𝘿𝙄
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝘾𝙊𝙉𝙎𝙏𝙄𝙏𝙐𝙀𝙉𝙏𝙔 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙀𝙉𝙄𝙊𝙍 𝙇𝙀𝘼𝘿𝙀𝙍
𝙏𝙀𝘼𝙈 𝙔𝙀𝙍𝙍𝘼𝙆𝙊𝙏𝘼 𝙔𝙊𝙐𝙏𝙃
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙊𝘾𝙄𝘼𝙇 𝙈𝙀𝘿𝙄𝘼
𝙆𝙐𝙍𝙉𝙊𝙊𝙇 𝘿𝙄𝙎𝙏𝙍𝙄𝘾𝙏
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
_________🅨︎🅢︎🅡︎🅒︎🅟︎_________
𝔱𝔢𝔞𝔪 𝔬𝔣 𝖸𝔢𝔪𝔪𝔦𝔤𝔞𝔫𝔲𝔯 𝔪𝔩𝔞

23-10-2022 తేదీన ఎమ్మిగనూరు నియోజకవర్గ గోనెగండ్ల మండల పరిధిలోని ఎన్నేకండ్ల గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్...
23/10/2022

23-10-2022 తేదీన ఎమ్మిగనూరు నియోజకవర్గ గోనెగండ్ల మండల పరిధిలోని ఎన్నేకండ్ల గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ఆదివారం ఉదయం ఎమ్మిగనూరు శాసనసభ్యులు #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జి పార్వతమ్మ, ఎంపిపి టి నసురుద్దీన్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాగేష్ నాయుడు క్లాస్-1 కాంట్రాక్టర్ అమరేశ్వరప్ప, టి బందేనవాజ్, గంజిహల్లి తిరుమల రెడ్డి, మహేష్ రెడ్డి, ఎన్నేకండ్ల వీరారెడ్డి రెడ్డి, దరగా రెడ్డి, ఐరన్ బండ మునీశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
𝘾𝙃𝙀𝙉𝙉𝘼 𝙆𝙀𝙎𝘼𝙑𝘼 𝙍𝙀𝘿𝘿𝙔
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝘾𝙊𝙉𝙎𝙏𝙄𝙏𝙐𝙀𝙉𝙏𝙔 𝙔𝙎𝙍𝘾𝙋 𝙈𝙇𝘼
𝙏𝙀𝘼𝙈 𝙔𝙀𝙍𝙍𝘼𝙆𝙊𝙏𝘼 𝙔𝙊𝙐𝙏𝙃 𝙔𝙎𝙍𝘾𝙋
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙊𝘾𝙄𝘼𝙇 𝙈𝙀𝘿𝙄𝘼
𝙆𝙐𝙍𝙉𝙊𝙊𝙇 𝘿𝙄𝙎𝙏𝙍𝙄𝘾𝙏
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
_________🅨︎🅢︎🅡︎🅒︎🅟︎_________
𝔱𝔢𝔞𝔪 𝔬𝔣 𝖸𝔢𝔪𝔪𝔦𝔤𝔞𝔫𝔲𝔯 𝔪𝔩𝔞

ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా ఎంపిక కావడం పట్ల ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సీనియర...
22/10/2022

ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా ఎంపిక కావడం పట్ల ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు శ్రీ "ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి" గారికి సోషల్ మీడియా కన్వీనర్ మన్సూర్ బాషా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సామజిక మధ్యమాలో రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు అమలు గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రతి విషయం, ప్రతి కార్యక్రమం గురించి ప్రజలకు వెంటనే చేరవేయాలంటే ప్రస్తుత పరిస్థితులో సోషల్ మీడియా కీలకం అన్నారు. ప్రస్తుత ఎమ్మిగనూరులో మన్సూర్ బాషా సోషల్ మీడియా ద్వారా చేస్తున్న పనితనాన్ని ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు అభినందించారు. అనంతరం సోషల్ మీడియా కన్వీనర్ మన్సుర్ బాషా మాట్లాడుతూ నన్ను నమ్మి ఈ అవకాశాన్ని కల్పించినందు అయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
𝙅𝙃𝘼𝙂𝙂𝘼𝙉 𝙈𝙊𝙃𝙃𝘼𝙉 𝙍𝙀𝘿𝘿𝙄
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝘾𝙊𝙉𝙎𝙏𝙄𝙏𝙐𝙀𝙉𝙏𝙔 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙀𝙉𝙄𝙊𝙍 𝙇𝙀𝘼𝘿𝙀𝙍
𝙏𝙀𝘼𝙈 𝙔𝙀𝙍𝙍𝘼𝙆𝙊𝙏𝘼 𝙔𝙊𝙐𝙏𝙃 𝙔𝙎𝙍𝘾𝙋
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝙏𝙊𝙒𝙉 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙊𝘾𝙄𝘼𝙇 𝙈𝙀𝘿𝙄𝘼
𝙆𝙐𝙍𝙉𝙊𝙊𝙇 𝘿𝙄𝙎𝙏𝙍𝙄𝘾𝙏
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
_________🅨︎🅢︎🅡︎🅒︎🅟︎_________
𝔱𝔢𝔞𝔪 𝔬𝔣 𝖸𝔢𝔪𝔪𝔦𝔤𝔞𝔫𝔲𝔯 𝔪𝔩𝔞

వైసీపీలోకి చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు19-10-2022 తేదీన ఎమ్మిగనూరు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సం...
19/10/2022

వైసీపీలోకి చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు

19-10-2022 తేదీన ఎమ్మిగనూరు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభ్యున్నతి సాదిస్తున్నారని ఎమ్మెల్యే #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి గారు పేర్కొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్ గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని 33వ వార్డు కు చెందిన వడ్డె వీరేష్ గారి అనుచరులతో టీడీపీ, జనసేన కు చెందిన సుమారు 100 మంది ఎమ్మెల్యే "ఎర్రకోట చెన్నకేశవరెడ్డి" గారి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరారు. చేరిన వారిలో మహేష్, రాజేష్, బజారి, రామంజీనేయులు పవన్, అనుమంతు తదితరులు ఉన్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి గారు మాట్లాడుతూ సీఎం జగన్ పథకాలతో ఆకర్షణ కావడంతో టీడీపీ, జనసేన కి మనుగడ లేకపోయింది. దినితో ప్రజలు వైఎస్సార్సీపీ అభిమానిస్తున్నారు. పార్టీ లో చేరిన వారికి తగిన గుర్తింపు నిస్తమని, వైఎస్సార్సీపీ అభివృద్ధి కి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి యూకె. వీరేంద్ర, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, మన్సూర్ బాషా, వినయ్, గట్టు ఖాజా, వడ్డె రంగన్న, రజాక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
𝘾𝙃𝙀𝙉𝙉𝘼 𝙆𝙀𝙎𝘼𝙑𝘼 𝙍𝙀𝘿𝘿𝙔
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝘾𝙊𝙉𝙎𝙏𝙄𝙏𝙐𝙀𝙉𝙏𝙔 𝙔𝙎𝙍𝘾𝙋 𝙈𝙇𝘼
𝙏𝙀𝘼𝙈 𝙔𝙀𝙍𝙍𝘼𝙆𝙊𝙏𝘼 𝙔𝙊𝙐𝙏𝙃 𝙔𝙎𝙍𝘾𝙋
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝙏𝙊𝙒𝙉 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙊𝘾𝙄𝘼𝙇 𝙈𝙀𝘿𝙄𝘼
𝙆𝙐𝙍𝙉𝙊𝙊𝙇 𝘿𝙄𝙎𝙏𝙍𝙄𝘾𝙏
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
_________🅨︎🅢︎🅡︎🅒︎🅟︎_________
𝔱𝔢𝔞𝔪 𝔬𝔣 𝖸𝔢𝔪𝔪𝔦𝔤𝔞𝔫𝔲𝔯 𝔪𝔩𝔞

పేదల అభ్యున్నతికి కృషి, ఇళ్ల వద్దకే  సంక్షేమ పథకాలు : ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు15-10-2022 తేదీన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే...
15/10/2022

పేదల అభ్యున్నతికి కృషి, ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు : ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు

15-10-2022 తేదీన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని 13వ వార్డు (10వ సచివాలయం) లో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకుడు #ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి గారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడేళ్లలో సంక్షేమ ఫలాల రూపంలో ప్రతి గడపకు లబ్ధి చేకూర్చిందని "ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి" గారు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ ఫలాల కరపత్రాలు అందజేశారు.
● ఈ సందర్భంగా #ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారన్నారు. నేడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తొందని చెప్పారు. పేదల అభివృద్ధే లక్ష్యంగా విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేశామని, అర్హతే ప్రమాణికంగా పథకాలు అందిస్తున్నారు. ఎమ్మెల్యే "ఎర్రకోట చెన్నకేశవరెడ్డి" గారి ప్రత్యేక చొరవ తీసుకొని పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలతో తదితర అభివృద్ధి పనులు చేయిస్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అను గుణంగా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నను నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆయన కోరారు.

● ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ ఎం. షబ్బీర్ ఆహ్మద్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్. రఘు, వైస్ చైర్మన్ నజీర్ ఆహ్మద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, మున్సిపల్ డిఈఈ మనోహర్ రెడ్డి, ఏఇ ప్రవీణ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలెంటర్స్ తదితరులు పాల్గొన్నారు.
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
𝙅𝙃𝘼𝙂𝙂𝘼𝙉 𝙈𝙊𝙃𝙃𝘼𝙉 𝙍𝙀𝘿𝘿𝙄
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝘾𝙊𝙉𝙎𝙏𝙄𝙏𝙐𝙀𝙉𝙏𝙔 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙀𝙉𝙄𝙊𝙍 𝙇𝙀𝘼𝘿𝙀𝙍
𝙏𝙀𝘼𝙈 𝙔𝙀𝙍𝙍𝘼𝙆𝙊𝙏𝘼 𝙔𝙊𝙐𝙏𝙃 𝙔𝙎𝙍𝘾𝙋
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝙏𝙊𝙒𝙉 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙊𝘾𝙄𝘼𝙇 𝙈𝙀𝘿𝙄𝘼
𝙆𝙐𝙍𝙉𝙊𝙊𝙇 𝘿𝙄𝙎𝙏𝙍𝙄𝘾𝙏
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
_________🅨︎🅢︎🅡︎🅒︎🅟︎_________
𝔱𝔢𝔞𝔪 𝔬𝔣 𝖸𝔢𝔪𝔪𝔦𝔤𝔞𝔫𝔲𝔯 𝔪𝔩𝔞

11-10-2022 తేదీన ఎమ్మిగనూరు పట్టణంలోని 19వ వార్డులో ఇటీవల వర్షం వల్ల మట్టి మీద్దె కులిపోవడం జరిగింది. ఎమ్మెల్యే  #ఎర్రకో...
11/10/2022

11-10-2022 తేదీన ఎమ్మిగనూరు పట్టణంలోని 19వ వార్డులో ఇటీవల వర్షం వల్ల మట్టి మీద్దె కులిపోవడం జరిగింది. ఎమ్మెల్యే #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి గారి అదేశాల మేరకు మన ప్రియతమ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు #ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి గారు, వైఎస్సార్సీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి యూకె. వీరేంద్ర గారి చేతుల మీదుగా కులిపోయిన మట్టి మీద్దె భధ్యతులకు ఆర్థిక సహాయం 10వేలు, 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్బంగా "ఎర్రకోట జగనన్న మాట్లాడుతూ మట్టి మీద్దె కులిపోయిన పేద కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, పట్టణ అధ్యక్షుడు బుట్టా రంగయ్య, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్, సయ్యద్ చాంద్, మన్సూర్ బాషా, వినయ్, వడ్డె రంగన్న, శ్రీను, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
𝙅𝙃𝘼𝙂𝙂𝘼𝙉 𝙈𝙊𝙃𝙃𝘼𝙉 𝙍𝙀𝘿𝘿𝙄
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝘾𝙊𝙉𝙎𝙏𝙄𝙏𝙐𝙀𝙉𝙏𝙔 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙀𝙉𝙄𝙊𝙍 𝙇𝙀𝘼𝘿𝙀𝙍
𝙏𝙀𝘼𝙈 𝙔𝙀𝙍𝙍𝘼𝙆𝙊𝙏𝘼 𝙔𝙊𝙐𝙏𝙃 𝙔𝙎𝙍𝘾𝙋
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝙏𝙊𝙒𝙉 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙊𝘾𝙄𝘼𝙇 𝙈𝙀𝘿𝙄𝘼
𝙆𝙐𝙍𝙉𝙊𝙊𝙇 𝘿𝙄𝙎𝙏𝙍𝙄𝘾𝙏
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
_________🅨︎🅢︎🅡︎🅒︎🅟︎_________
𝔱𝔢𝔞𝔪 𝔬𝔣 𝖸𝔢𝔪𝔪𝔦𝔤𝔞𝔫𝔲𝔯 𝔪𝔩𝔞

03/10/2022
02-10-2022 తేదీన స్వాతంత్ర్య ఉద్యమం లో కీలకపాత్ర పోషించి, అనతికాలంలో దేశ ప్రధానిగా సేవలు అందించి, జై జవాన్... జై కిసాన్ ...
02/10/2022

02-10-2022 తేదీన స్వాతంత్ర్య ఉద్యమం లో కీలకపాత్ర పోషించి, అనతికాలంలో దేశ ప్రధానిగా సేవలు అందించి, జై జవాన్... జై కిసాన్ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపిన గొప్ప నాయకుడు "లాల్ బహదూర్ శాస్త్రి" గారి 118వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పాటనికీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన మన ప్రియతమ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకుడు #ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి గారు, ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ బిఆర్. బసిరెడ్డి గారు, భీంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, కాశీరెడ్డి‌, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
𝙅𝙃𝘼𝙂𝙂𝘼𝙉 𝙈𝙊𝙃𝙃𝘼𝙉 𝙍𝙀𝘿𝘿𝙄
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝘾𝙊𝙉𝙎𝙏𝙄𝙏𝙐𝙀𝙉𝙏𝙔 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙀𝙉𝙄𝙊𝙍 𝙇𝙀𝘼𝘿𝙀𝙍
𝙏𝙀𝘼𝙈 𝙔𝙀𝙍𝙍𝘼𝙆𝙊𝙏𝘼 𝙔𝙊𝙐𝙏𝙃
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙊𝘾𝙄𝘼𝙇 𝙈𝙀𝘿𝙄𝘼
𝙆𝙐𝙍𝙉𝙊𝙊𝙇 𝘿𝙄𝙎𝙏𝙍𝙄𝘾𝙏
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
_________🅨︎🅢︎🅡︎🅒︎🅟︎_________
𝔱𝔢𝔞𝔪 𝔬𝔣 𝖸𝔢𝔪𝔪𝔦𝔤𝔞𝔫𝔲𝔯 𝔪𝔩𝔞

02-10-2022 తేదీన ఎమ్మిగనూరు పట్టణంలో జాతిపిత "మహాత్మా గాంధీ" గారి 153వ జన్మదినం పురస్కరించుకుని మహాత్మా గాంధీ విగ్రహానిక...
02/10/2022

02-10-2022 తేదీన ఎమ్మిగనూరు పట్టణంలో జాతిపిత "మహాత్మా గాంధీ" గారి 153వ జన్మదినం పురస్కరించుకుని మహాత్మా గాంధీ విగ్రహానికి శాసన సభ్యులు #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి గారి ఆదేశాలు మేరకు మన ప్రియతమ నాయకులు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నియోజకవర్గ సీనియర్ నాయకుడు #ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి గారు పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా #ఎర్రకోట_జగనన్న గారు మాట్లాడుతూ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతో మొదలు కానీ, అన్నారు గాంధీజీ. ఏవైతే ఎదుటివారిలో వద్దు అనుకుంటామో వాటిని ముందు మనం పరిహరించుకోవాలి. "చెడు అనవద్దు వినవద్దు కనవద్దు" అన్నాడాయన. అసత్యం, అబద్ధం, ద్వేషం, మోసం, ద్రోహం, నేరం... ఇవి ఇప్పుడు పూర్తి చెడుకు కారణం అవుతున్నాయి. స్నేహం, త్యాగం, సమభావన, సహ జీవనం ఇవి విలువైనవిగా మారాయి. విలువలే మనుషుల్ని మహనీయులని చేస్తాయి. గాంధీజీని గౌరవించడం అంటే విలువల్ని కాపాడుకోవడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేశన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, పట్టణ అధ్యక్షుడు బుట్టారంగయ్య, ప్రధాన కార్యదర్శి యూకె. వీరేంద్ర, కోశాధికారి తారా రాజశేఖర్, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్ గారు, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్, పెట శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఇన్ చార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
𝙅𝙃𝘼𝙂𝙂𝘼𝙉 𝙈𝙊𝙃𝙃𝘼𝙉 𝙍𝙀𝘿𝘿𝙄
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝘾𝙊𝙉𝙎𝙏𝙄𝙏𝙐𝙀𝙉𝙏𝙔 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙀𝙉𝙄𝙊𝙍 𝙇𝙀𝘼𝘿𝙀𝙍
𝙏𝙀𝘼𝙈 𝙔𝙀𝙍𝙍𝘼𝙆𝙊𝙏𝘼 𝙔𝙊𝙐𝙏𝙃 𝙔𝙎𝙍𝘾𝙋
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙊𝘾𝙄𝘼𝙇 𝙈𝙀𝘿𝙄𝘼
𝙆𝙐𝙍𝙉𝙊𝙊𝙇 𝘿𝙄𝙎𝙏𝙍𝙄𝘾𝙏
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
_________🅨︎🅢︎🅡︎🅒︎🅟︎_________
𝔱𝔢𝔞𝔪 𝔬𝔣 𝖸𝔢𝔪𝔪𝔦𝔤𝔞𝔫𝔲𝔯 𝔪𝔩𝔞

01-10-2022 తేదీన ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే  #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి  గారు మున్సిపల్ కమిషనర్  ఎన్ గంగిర...
01/10/2022

01-10-2022 తేదీన ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి గారితో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే "ఎర్రకోట చెన్నకేశవరెడ్డి" గారితో పాటు మన ప్రియతమ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు #ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి లకు మున్సిపల్ కమిషనర్ శాలువా కప్పి సన్మానించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, డిఈఈ మనోహర్ రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
𝘾𝙃𝙀𝙉𝙉𝘼 𝙆𝙀𝙎𝘼𝙑𝘼 𝙍𝙀𝘿𝘿𝙔
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝘾𝙊𝙉𝙎𝙏𝙄𝙏𝙐𝙀𝙉𝙏𝙔 𝙔𝙎𝙍𝘾𝙋 𝙈𝙇𝘼
𝙅𝙃𝘼𝙂𝙂𝘼𝙉 𝙈𝙊𝙃𝙃𝘼𝙉 𝙍𝙀𝘿𝘿𝙄
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝘾𝙊𝙉𝙎𝙏𝙄𝙏𝙐𝙀𝙉𝙏𝙔 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙀𝙉𝙄𝙊𝙍 𝙇𝙀𝘼𝘿𝙀𝙍
𝙏𝙀𝘼𝙈 𝙔𝙀𝙍𝙍𝘼𝙆𝙊𝙏𝘼 𝙔𝙊𝙐𝙏𝙃 𝙔𝙎𝙍𝘾𝙋
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝙏𝙊𝙒𝙉 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙊𝘾𝙄𝘼𝙇 𝙈𝙀𝘿𝙄𝘼
𝙆𝙐𝙍𝙉𝙊𝙊𝙇 𝘿𝙄𝙎𝙏𝙍𝙄𝘾𝙏
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
_________🅨︎🅢︎🅡︎🅒︎🅟︎_________
𝔱𝔢𝔞𝔪 𝔬𝔣 𝖸𝔢𝔪𝔪𝔦𝔤𝔞𝔫𝔲𝔯 𝔪𝔩𝔞

01-10-2022 తేదీన ఎమ్మిగనూరు పట్టణంలో ఉప్పర కాలనీ (మంత్రాలయం రోడ్డు)లో నూతన విద్యుత్ స్తంభాల విషయంలో విద్యుత్ ఏడి గారితో ...
01/10/2022

01-10-2022 తేదీన ఎమ్మిగనూరు పట్టణంలో ఉప్పర కాలనీ (మంత్రాలయం రోడ్డు)లో నూతన విద్యుత్ స్తంభాల విషయంలో విద్యుత్ ఏడి గారితో ఎమ్మెల్యే #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి గారు, నియోజకవర్గ సీనియర్ నాయకుడు #ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి గారు చర్చించినారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఎన్. గంగిరెడ్డి, డిఈఈ మనోహర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
𝘾𝙃𝙀𝙉𝙉𝘼 𝙆𝙀𝙎𝘼𝙑𝘼 𝙍𝙀𝘿𝘿𝙔
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝘾𝙊𝙉𝙎𝙏𝙄𝙏𝙐𝙀𝙉𝙏𝙔 𝙔𝙎𝙍𝘾𝙋 𝙈𝙇𝘼
𝙅𝙃𝘼𝙂𝙂𝘼𝙉 𝙈𝙊𝙃𝙃𝘼𝙉 𝙍𝙀𝘿𝘿𝙄
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝘾𝙊𝙉𝙎𝙏𝙄𝙏𝙐𝙀𝙉𝙏𝙔 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙀𝙉𝙄𝙊𝙍 𝙇𝙀𝘼𝘿𝙀𝙍
𝙏𝙀𝘼𝙈 𝙔𝙀𝙍𝙍𝘼𝙆𝙊𝙏𝘼 𝙔𝙊𝙐𝙏𝙃 𝙔𝙎𝙍𝘾𝙋
𝙔𝙀𝙈𝙈𝙄𝙂𝘼𝙉𝙐𝙍 𝙏𝙊𝙒𝙉 𝙔𝙎𝙍𝘾𝙋 𝙎𝙊𝘾𝙄𝘼𝙇 𝙈𝙀𝘿𝙄𝘼
𝙆𝙐𝙍𝙉𝙊𝙊𝙇 𝘿𝙄𝙎𝙏𝙍𝙄𝘾𝙏
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
_________🅨︎🅢︎🅡︎🅒︎🅟︎_________
𝔱𝔢𝔞𝔪 𝔬𝔣 𝖸𝔢𝔪𝔪𝔦𝔤𝔞𝔫𝔲𝔯 𝔪𝔩𝔞

25/09/2022

అమరావతి పాదయాత్ర అంటూ నిన్న గుడివాడలో తోడ కొట్టిన మహిళ, ఈ వీడియోలో ఉన్న మహిళ ఇద్దరు ఒకటే..

భర్త మీద ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కి వెళ్లి... SI తో సంబంధం పెట్టుకొని ,తిరిగి ఆ SI దగ్గరే డబ్బులు నొక్కేసిన ఘనురాలు.

అలాంటి ఈమె అమరావతి రైతుల ముసుగులో గుడివాడ వెళ్లి తోడ గొట్టడం... దాన్ని పచ్చ మీడియా హైలైట్ చేయడం.

అయినా తెలుగుదేశం పార్టీలో ఉండేది ఇలాంటి వాళ్లే... టీడీపీకి కావాల్సింది కూడా ఇలాంటి వాళ్లే.

గట్టిగా లెక్కేస్తే అమరావతి పాదయాత్ర లో ఉండేవాళ్ళలో సగం మంది ఇలా ఇల్లు ఇడిసి తిరిగే బ్యాచ్ నే ఉంటారు చెక్ చేసుకోండి..!!

Address

HBS COLONY
Yemmiganur

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP YEMMIGANUR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share