Krishnakar Rao vadikadi

Krishnakar Rao vadikadi Let's join hands, help the society and show patriotism.

21/06/2026
చదువుల తల్లికి హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ అండఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థినికి పీజీ కోచింగ్ కోసం ఆర్థిక సహాయం...
20/06/2026

చదువుల తల్లికి హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ
ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థినికి పీజీ కోచింగ్ కోసం ఆర్థిక సహాయం
గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన మద్దెల స్రవంతి ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేసి, పీజీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతూ కోచింగ్ పొందుతున్న సందర్భంగా ఆమెకు ఆర్థిక సహాయం అందజేశారు.
జూకంటి అనిల్ రెడ్డి, కాట్మండీ సంతోష్, సామల అరుణ్ రెడ్డి, కొండాపూర్ సంతోష్ మరియు ఇతర దాతల సహకారంతో హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో రూ.35,000/- ఆర్థిక సహాయాన్ని స్రవంతి తండ్రి శ్రీ మద్దెల నారాయణ గారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధులు దయానంద్, సత్యనారాయణ, కృష్ణాకర్ రావు లు మాట్లాడుతూ స్రవంతి ఉన్నత విద్యలో మరింత రాణించి వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. బాగా చదువు విద్యార్థులు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక చదువుకోలేని వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారు చదువులు ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్న దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ ప్రమోదమాదవ రావు మాట్లాడుతూ
విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి సమాజంలోని దాతలు ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని, హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ యొక్క సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Project 53మద్దెల స్రవంతి ఎంబిబిఎస్ PG NEET కోచింగ్ కోసం 1. అనిల్ రెడ్డి జూకంటి  150002. ఓల్డ్ బ్యాలెన్స్ 1500 (4000 లో 2...
20/06/2026

Project 53
మద్దెల స్రవంతి ఎంబిబిఎస్
PG NEET కోచింగ్ కోసం
1. అనిల్ రెడ్డి జూకంటి 15000
2. ఓల్డ్ బ్యాలెన్స్ 1500 (4000 లో 2500 NMMS బుక్స్ ఇవ్వడం జరిగింది)
3. K సంతోష్ కుమార్ ఉత్తునూర్ 1000
4. శ్రీశైలం కోమట్పల్లి 1000
5. సుజితకృష్ణాకర్ 1500
6. K. సంతోష్ పాటిల్ ఉత్తునూర్ 2000
7. రంజిత్ కుమార్ చిన్నమల్లారెడ్డి 300
8. స్రవంతి అడ్లూర్ ఎల్లారెడ్డి 500
9. సంతోష్ కొండాపూర్ 2000
10. శ్రీనివాస్ గుండారం 1000
11. రాజశేఖర్ ఆర్మీ jawan 1000
12. సత్యనారాయణ suraipalli 500
13. G ashok police pothaipally 500
14. జానకిరామ్ police 500
15. కోటగిరి నవీన్ చారి సార్ 500
16. రాచర్ల కిషోర్ సార్ సైంటిస్ట్ 1000
17. P krishna RAO software 500
18. W suresh sir teacher 1000
19. Kola Rajashekar sir jr assistant pothaipally 1000
20. Arun Kumar software engineer DHARMARAOPET 3000
21. K Ajay Kumar komatpally 500

05/06/2026
జె.పి.హెచ్.ఎస్ బాయ్స్ కామారెడ్డి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు విజయ స్పూర్తి కార్యక్రమం హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుక...
08/03/2026

జె.పి.హెచ్.ఎస్ బాయ్స్ కామారెడ్డి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు విజయ స్పూర్తి కార్యక్రమం హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో

జె.పి.హెచ్.ఎస్ బాయ్స్ రామారెడ్డి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు విజయ స్పూర్తి కార్యక్రమం హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుక...
08/03/2026

జె.పి.హెచ్.ఎస్ బాయ్స్ రామారెడ్డి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు విజయ స్పూర్తి కార్యక్రమం హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో

జెడ్పిహెచ్ఎస్ ఎర్రపహాడ్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు విజయస్ఫూర్తి కార్యక్రమం
05/03/2026

జెడ్పిహెచ్ఎస్ ఎర్రపహాడ్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు విజయస్ఫూర్తి కార్యక్రమం

ZPHS నందివాడ పాఠశాలలో హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో విజయ స్ఫూర్తి కార్యక్రమం
05/03/2026

ZPHS నందివాడ పాఠశాలలో హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో విజయ స్ఫూర్తి కార్యక్రమం

ZPHS nallamadugu lo విజయస్పూర్తి
04/03/2026

ZPHS nallamadugu lo విజయస్పూర్తి

ZPHS gouraram lo విజయస్పూర్తి
04/03/2026

ZPHS gouraram lo విజయస్పూర్తి

Address

Kamareddy
Yellareddy

Website

Alerts

Be the first to know and let us send you an email when Krishnakar Rao vadikadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category