M.Gangasuribabu SFI

M.Gangasuribabu SFI Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from M.Gangasuribabu SFI, Political organisation, Yellamanchili.

08/02/2026
Che.....
28/08/2025

Che.....

.L puram beach.......
16/02/2025

.L puram beach.......

మరో సారి నాకు అవకాశం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ జిల్లా సభ్యులకు ధన్యవాదాలు........
31/12/2024

మరో సారి నాకు అవకాశం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ జిల్లా సభ్యులకు ధన్యవాదాలు........

మిత్రులారా........కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దాడిని ఖండిస్తూ మహిళకు రక్షణ కల్పించాలని చిన్నారులు, మహిళలు, విద...
19/08/2024

మిత్రులారా........

కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దాడిని ఖండిస్తూ మహిళకు రక్షణ కల్పించాలని చిన్నారులు, మహిళలు, విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండించాలని కోరుతూ రేపు అనగా 20- 8- 2024 ఉదయం 10:30 కు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుండి మెయిన్ రోడ్డు మీదగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ ర్యాలీ జయప్రదం చేయడం కోసం మీరు అందరు రేపు ఉదయం 9గంటలకు కాకినాడ ఆఫీస్ కు రావలెను‌.

ఇట్లు
పి.వరహలు, ఎం. గంగా సూరిబాబు,
ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శిలు.

నూతన భాధ్యతలు
12/08/2024

నూతన భాధ్యతలు

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా ప్లీనరీ సమావేశాలు జగ్గంపేటలో ఆగస్టు 10, 11 తేదీల్లో జరుగుతున్నవి. ఈ సమావ...
11/08/2024

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా ప్లీనరీ సమావేశాలు జగ్గంపేటలో ఆగస్టు 10, 11 తేదీల్లో జరుగుతున్నవి. ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్ గారు ప్రారంభపు ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం మండలాల వారీగా గ్రూప్ చర్చలు నిర్వహించి రిపోర్టు ప్రవేశపెట్టిన వివిధ మండలాల కార్యకర్తలు.

బంద్ సందర్భంగా కాకినాడ లో మీడియాతో మాట్లాడుతూ......
04/07/2024

బంద్ సందర్భంగా కాకినాడ లో మీడియాతో మాట్లాడుతూ......

Address

Yellamanchili
531081

Website

Alerts

Be the first to know and let us send you an email when M.Gangasuribabu SFI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to M.Gangasuribabu SFI:

Share