Brand Warangal

Brand Warangal Landmarks of Warangal and Historical Places Of Our � Photography �

https://youtu.be/4r73h7SM26INew   bridge vlog Please watch  &   😍😍😍Do   frnds......
06/12/2020

https://youtu.be/4r73h7SM26I

New bridge vlog

Please watch & 😍😍😍
Do frnds......

New Laknavaram Bridge Vlog | Warangal | Telangana tourism | Nagesh Pesaru | Volg - 2 The lake is sprea...

👇👇Awesome View, Watch full video
20/06/2020

👇👇Awesome View, Watch full video

The soil-friendly Arudra Purugulu, a breed of rare insects with velvet crimson body that appears exclusively in Arudra Karthe after the first rains in farms ...

19/06/2020

వరంగల్: భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలంలోని విరభద్రరం గ్రామ సమీపంలో ఉన్న
ముత్యల #జలపాతం కు జల కళ సంతరించుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న బారి వర్షం నికి నిండు కుండ లా ప్రవహిస్తున్నా ముత్యల జలపాతం.

15/06/2020

ప్రైవేట్ లాబ్ లో పరీక్షలకు అనుమతి.. 2200/- లకు చేయాలి.

టెస్ట్ ల వివరాలు ప్రభుత్వానికి అందించాలి.

ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్సకు..
ఐసోలేషన్ కు 4000/-
ఐసీయు వేటిలేటర్ అవసరం లేకుంటే.. 7500/-
వెంటిలేటర్ అవసరం ఉంటే - 9000/- గా నిర్ణయం.

కరోనా కట్టడికి పని చేస్తున్న వారందరికీ పరీక్షలు చేస్తాం.

కంటైన్మెంట్ పదానికి అర్థం చెప్పింది తెలంగాణ రాష్ట్రం.

లాక్ డౌన్ విజయవంతం గా అమలు చేయడం వల్ల తెలంగాణ లో కామ్యూనిటీ స్ప్రెడ్ లేదు అని iCMr నే ప్రకటించింది.

శాస్త్రీయంగా, క్షేత్ర స్థాయి అనుభవాలతో పని చేస్తున్నాము.

హైదరాబాద్ చుట్టూ కరోనా వ్యాప్తి తెలుసుకోవడానికి 30 నియోజకవర్గాల్లో పరీక్షలు చేస్తున్నాం.

హైదరాబాద్ లో ప్రతి ఇంటిని సర్వే చేస్తాము, దీనికోసం అదనంగా సిబ్బంది నీ తాత్కాలికంగా నియమించి కోవడానికి సీఎం గారు అనుమతి ఇచ్చారు.

ఈటల రాజేందర్,
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

ప్రజల్లో భరోసా పెంచేందుకు పరీక్షలు సంఖ్యను పెంచుతున్నాం.

కరోనా పరీక్షలు, చికిత్స ను వ్యాపారం చేస్తే కటిన చర్యలు తీసుకుంటాం. సీజ్ చేస్తాం.

ప్రభుత్వం చికిత్స చేయడానికి సిద్దంగా ఉంది.కావాలి అనుకున్న వారు ప్రైవేట్ లో కూడా చేసుకోవచ్చు.

సోమేష్ కుమార్,
చీఫ్ సెక్రటరీ.

విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న వరంగల్ లోని భద్రకాళి బండ్.
14/06/2020

విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న వరంగల్ లోని భద్రకాళి బండ్.

10/06/2020

పూల💐 వర్షాలొద్దు ! చప్పట్లు👏 అసలే వద్దు !
మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనీయండి చాలు 🙏

🔹 #కరోనా కష్టకాలంలో వైద్యసిబ్బందిని దేవుళ్లని కొనియాడారు, వారిని అభినందిస్తూ ప్రజలంతా చప్పట్లు కొట్టాలని ప్రధానమంత్రే చెప్పారు. హెలికాప్టర్లనుంచి పూల🌺వర్షాలు కురిపించారు. తీరా ఈరోజు, మాపై దాడి చేస్తే పలకరించే నాథుడే లేడంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.

🔹గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ బంధువు తమపై దాడి చేస్తే ప్రభుత్వం తమకు మద్దతు తెలపలేకపోయిందని, కనీసం సెక్యూరిటీ పెంచలేకపోయిందని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళా జూనియర్ డాక్టర్ ఆవేదన ఆమె మాటల్లోనే వినండి.

03/06/2020

👌

🔹ఓరుగల్లు లో మరో అద్భుత ఆవిష్కరణ #వావ్_వ‌రంగల్👌

🔹A new Selfie🤳Spot in our City 🌃

Check Out this new Selfie Spot Located at Kazipet Fathima Junction

Please share 🙏🙏🙏 రైతులకు సూచనా .ఆఫ్రికా నుండి బయలు దేరిన మిడతల దండు  పంట పొలాలన్నీ నాశనం చేసి   రాజస్థాన్ పంజాబ్  మధ్యప్...
28/05/2020

Please share 🙏🙏🙏

రైతులకు సూచనా .ఆఫ్రికా నుండి బయలు దేరిన మిడతల దండు పంట పొలాలన్నీ నాశనం చేసి రాజస్థాన్ పంజాబ్ మధ్యప్రదేశ్ లో కి ప్రవేశించి అక్కడి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి .ఒక వారం రోజుల్లో ఛత్తీస్ గఢ్ మీదు గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ప్రవేశించవచ్చు .
*ఖాళీ డబ్బాలతో శబ్దాలు చేస్తే పారిపోతాయి.
* ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా పెద్ద శబ్దాలు చేస్తే పారిపోతాయి.
* 15 లీటర్ల నీటి లో , 45 మిల్లిమీటర్ వేప నూనె ను కలిపి పంట మీద చల్లితే అవి తినలేవు.
*క్వినాల్ ఫాన్ 1.5 శాతం డీపీ లేదా మిథైల్ పారథియాన్ 2 శాతం డీపీ రసాయన పొడిని కలిపి చల్లాలి.
*హైడ్రోజన్ బాంబులు (సుతిల్ బాంబులు ) అవి పేల్చితే ఆ శబ్దానికి అవి పారిపోతాయి .
*గుగ్గిలం ఊదు లాంటి వాటి తో పొగ వేయడం వలన అవి పారిపోతాయి.

కావున పైన పేర్కొన్న వాటిని ముందస్తుగా నిల్వ ఉంచుకోగలరు.🙏🙏🙏

ఓరుగల్లు ప్రజలకు మరో ఆహ్లాదకరమైన పార్క్ Amaravati colony parkVidya nagar Hanamakonda ,WGLClean✨. Green🌿. Peace😇. 🔹Thanks...
28/05/2020

ఓరుగల్లు ప్రజలకు మరో ఆహ్లాదకరమైన పార్క్

Amaravati colony park
Vidya nagar Hanamakonda ,WGL

Clean✨. Green🌿. Peace😇.

🔹Thanks to Our Warangal Commissioner IAS💐 madam

Making it truly official!!!   gets hitched to  !
21/05/2020

Making it truly official!!!
gets hitched to !

09/05/2020

kazipet:Three students were severely injured in a clash which broke out between students while playing cricket

08/05/2020

Address

Warangal
WARANGAL

Alerts

Be the first to know and let us send you an email when Brand Warangal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Brand Warangal:

Share