Edr Sudhakar Anna Yuva Sena

Edr Sudhakar Anna Yuva Sena Politician
Dr. Medarapu Sudhakar
MA,BLISC,MPHIL,PHD_KU
KU JAC Vice Chairman
Youth Leader of Bharatha

*◆ ధన్యవాదాలు ◆**గత కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపు కోసం అహర్...
03/12/2023

*◆ ధన్యవాదాలు ◆*

*గత కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి సహకరించిన ప్రజలకు ఎన్నికల సిబ్బందికి,పోలీసు అధికారులకు ధన్యవాదములు*

మీ…
*దయాకర్ రావు ఎర్రబెల్లి*
*పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి*

29/11/2023

*అగో ఝాన్సీ రాజేందర్ రెడ్డి అక్క మల్లి డ్రామా షురూ చేసింది*

*దేశ పౌరసత్వం లేకుండానే ఎమ్మెల్యే గా పోటీ చెయ్యనికే వచ్చిన అక్కకి*

*ఓటు హక్కు లేకపోతే ఆ నియోజకవర్గం లో ఉండకూడదుఅన్న విషయం కూడా తెల్వకపోవచ్చు*

అయినా నిన్ను ఇంట్లోనే ఉండమన్నారుగా అక్క
పాపం గా *ఎర్రబెల్లి గోపాల్ రావు ని మంత్రి తమ్ముడు అని కూడా చూడకుండా ఇంట్లో భోజనం చేస్తుంటే పంపించి తాళం* వేశారు

*అయినా మీ హై డ్రామాను పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు నమ్మరు ఝాన్సీ రాజేందర్ రెడ్డి*

28/11/2023

పాలకుర్తి నియోజకవర్గ ప్రజలారా

మీ అన్నగా.. మీ దయన్నగా
కష్టకాలంలో అండగా ఉన్నా..
మీ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాను.. మరింత చేస్తాను..
మరోసారి మీ దయన్నను ఆశీర్వదించండి..

ఈ నెల 30న జరగబోయే పోలింగ్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఓటు వేయడానికి... ఈవీఎం మెషిన్‌పై 1 వ నెంబర్ వద్ద ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పేరు, ఫోటో, కారు గుర్తు చూసి పక్కనే ఉన్న నీలం బటన్‌పై నొక్కండి. కారు గుర్తుకు ఓటేద్దాం.. ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని గెలిపిద్దాం.. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉందాం..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)
పాలకుర్తి నియోజకవర్గం

28/11/2023

పాలకుర్తి ఆడబిడ్డల్లారా..
ఆడబిడ్డలకు అన్నలా తోడుగా ఉంటూ
మనకు ఎల్లప్పుడూ రక్షణగా నిలబడే
మీ దయన్నను మల్లోసారి ఆశీర్వదించండి..
కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి.

ఈ నెల 30న జరగబోయే పోలింగ్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఓటు వేయడానికి... ఈవీఎం మెషిన్‌పై 1 వ నెంబర్ వద్ద ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పేరు, ఫోటో, కారు గుర్తు చూసి పక్కనే ఉన్న నీలం బటన్‌పై నొక్కండి. కారు గుర్తుకు ఓటేద్దాం.. ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని గెలిపిద్దాం.. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉందాం..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)
పాలకుర్తి నియోజకవర్గం

28/11/2023

*నాయకుడంటే నమ్మించేవాడు కాదు నడిపించేవాడు*
*మా దయన్న*
*జై దయన్న జయహో దయన్న*

*పత్రిక ప్రకటన 26.11.2023**పాలకుర్తి ప్రజలు ప్యారచుట్ లీడర్లను నమ్మరు**ప్రజల మధ్యలో ఉండే ఎర్రబెల్లి దయాకర్ రావు ని గెలిప...
28/11/2023

*పత్రిక ప్రకటన 26.11.2023*

*పాలకుర్తి ప్రజలు ప్యారచుట్ లీడర్లను నమ్మరు*

*ప్రజల మధ్యలో ఉండే ఎర్రబెల్లి దయాకర్ రావు ని గెలిపించండి*

*కె.యూ విద్యార్థి జేఏసీ టి.ఎస్ జేఏసీ KU JAC & TS JAC సంపూర్ణ మద్దతు దయాకరరావుకె*

🔥సమైక్య ఆంద్రప్రదేశ్ చంద్రబాబు కర్ణాటక కాంగ్రెస్ స్కామార్లు చేస్తున్న కుట్రలు తెలంగాణ లో సాగవు

🔥ముచ్చటగా మూడో సారి వచ్చే బిఆరెస్ ప్రభుత్వం లో విద్యా వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలకె ప్రాధాన్యత

🔥బిఆరెస్ మూడో ప్రభుత్వం లో కె.యూ విద్యార్థి ఉద్యమకారులకు సముచిత స్థానం కలిస్తాం అని కె.టి.ఆర్ హామీ

🔥కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్న రేవంత్ రెడ్డి రేపు ఉద్యోగాలు అమ్ముకోలేడా

🔥ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి కి దమ్ము ఉంటే దమ్ము ఉంటే ఓడిపోయిన పాలకుర్తి ప్రజల కోసం ఉంటాం అని శ్రీ సోమేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేసి ఓట్లు అడగాలి

🔥కోట్ల రూపాయలు ఉన్న ఆధాని అంబానీ పీఎం ఐతారా

🔥ఝాన్సీ రెడ్డి కోట్ల రూపాయలు ఉన్న పాలకుర్తి ప్రజలు అభివృద్ధి కి పట్టం కడతారు

🔥40ఏళ్ళ సుదీర్ఘ రాజకీయంలో నిత్యం ప్రజలతో ఉన్న వ్యక్తి దయాకర్ రావు

పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు దయాకరరావు విజయం కోసం యువత ముఖ్య భూమిక పోషిచాలని జాక్ నేతలు విజ్ఞప్తి చేసారు

ఈ కార్యక్రమంలో
*టీజీవిపి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.యూ జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్*
*పి.డి.ఎస్ .యూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎస్ జాక్ స్టేట్ కో.ఆర్డినెటర్ ఇడంపాక విజయ్ కన్నా*
*టీజీవిపి రాష్ట్ర ప్రదాన కార్యదర్శి టి.ఎస్ జాక్ కన్వీనర్ మేడ రంజిత్ కుమార్*
*మాచర్ల శరత్ చంద్ర BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*
*గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.యూ జాక్ కన్వీనర్ గుగులోత్ రాజు నాయక్*
*జాక్ నేతలు కొండపాక రాకేష్,నెరేళ్ల ప్రశాంత్ డి.కుమార్ సంపత్ కరుణాకర్ విజేందర్ రాజేందర్ మురళి సందీప్ జ్ఞానేశ్వర్ వీరునాయక్ మురలినాయక్*
తదితరులు పాల్గొన్నారు

No doubt about a Hat-Trick🔥
27/11/2023

No doubt about a Hat-Trick🔥

25/11/2023

We want car
We want car
Vote for car
Lets vote for car. .

25/11/2023

*☬ దయగల దయాకర్ రావు కు పాలకుర్తీ లో తిరుగేలేదు ☬*

*✧ జై దయన్న…*
*✧ జై జై దయన్న…*

25/11/2023

*➼✧ మీ మాట ఒక విప్లవ గీతం*
*➼✧ మీ అడుగు ఒక దళానికి చిహ్నం*
*➼✧ మీ ఆలోచన నది ప్రవాహం*
*➼✧ మీ ప్రశ్న రామబాణం ఇదంతా ప్రజలకు తెలిసిన ఎర్రబెల్లి దయాకర్ రావు*

*జై దయన్న ☬ జయహో దయన్న*

* for Car 🚘🚘*

25/11/2023

*✰ మన పాలకుర్తి*
*✰ మన ప్రజలు*
*✰ మన EDR*

*మంచి చేసిండు మన EDR*
*మళ్లీ గెలిపించుకుందాం పాలకుర్తిని మరింత అభివృద్ది చేసుకుందాం*

* *
* *

*✦ VOTE FOR CAR ✦*

23/11/2023

Jai TELANGANA
Jai K.C.R
KCR Once again.....!!!


#

Address

Hanmakonda
Warangal
506001

Alerts

Be the first to know and let us send you an email when Edr Sudhakar Anna Yuva Sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share