Ushodaya youth labour colony

Ushodaya youth labour colony Social services and awareness programs

15/10/2025
05/10/2025

Editng.mp4

29/09/2025

*నేడే కట్టమల్లన్న వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు*

కట్ట మల్లన్న చెరువు వద్ద నేడు (సోమవారం) సద్దుల బతుకమ్మ ను నిర్వహించాలని నిర్ణయించారు. *ఈ మేరకు మునిసిపాటి ఆధ్వర్యంలో ఏర్పాట్లు సైతం సోమవారమే( నేడే) చేశారు. అలాగే ఉషోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ బతుకమ్మ ల బహుమతుల ప్రదానోత్సవం సోమవారమే(నేడే) జరుగుతుంది.* దీనిని లేబర్ కాలనీ, అబ్బనికుంట, శాలినినగర్, చెన్నారెడ్డి కాలనీ, గాంధీ నగర్, ఓ సిటీ, చింతల్, గిర్మాజిపేట వాసులు అందరూ గమనించి పెద్దఎత్తున మహిళలు హాజరు కాగలరు.

28/09/2025

సోమవారమే కట్టమల్లన్న వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు
కట్ట మల్లన్న చెరువు వద్ద సోమవారం( రేపు) సద్దుల బతుకమ్మ ను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు మునిసిపాటి ఆధ్వర్యంలో ఏర్పాట్లు సైతం సోమవారమే చేస్తున్నారు. అలాగే ఉషోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ బతుకమ్మ ల బహుమతుల ప్రదానోత్సవం సోమవారమే నిర్వహించడం జరుగుతుంది. దీనిని అందరూ గమనించి పెద్దఎత్తున మహిళలు హాజరు కాగలరు.

19/03/2025
లేబర్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లను అందజేయడం జరిగింది
19/03/2025

లేబర్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లను అందజేయడం జరిగింది

లేబర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల 10 వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ కిట్ లను అందజేశాము.
19/03/2025

లేబర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల 10 వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ కిట్ లను అందజేశాము.

ఉత్తమ బతుకమ్మ బతుకమ్మల pradhanostavam-2024
19/10/2024

ఉత్తమ బతుకమ్మ బతుకమ్మల pradhanostavam-2024

09/10/2024

ఉషోదయ యూత్ ఆధ్వర్యంలో ఉత్తమ బతుకమ్మ పోటీలు
నగరంలోని కట్టమల్లన్న చెరువు వద్ద రేపు( గురువారం) సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉషోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ బతుకమ్మ పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో తంగేడు, గునుగు, సీత జాడ పులు, ఇతర పువ్వులతో తయారు చేసి తీసుకువచ్చిన వారు పోటీలకు అర్హులు. మొదటి బహుమతి ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ (2), ద్వితీయ బహుమతి వెండి దీపం కుందులు (2), తృతీయ బహుమతి హోం నీడ్స్, అలాగే 15 ప్రత్యేక బహుమతులు అందజేయనున్నారు.

Address

Devision 18 And 27
Warangal

Website

Alerts

Be the first to know and let us send you an email when Ushodaya youth labour colony posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ushodaya youth labour colony:

Share

Category