ICON RK SIR

ICON RK SIR ICON INDIA GIVING ONLINE CLASSES FOR COMPETITIVE EXAMS.

🎶 మా కూచిపూడి 2nd Song Coming Soon 🎵Icon RK Writings ✍️ | Anji Pamidi Music 🎹మీ మనసుకు హత్తుకునే మరో అద్భుతం త్వరలోనే!St...
17/12/2024

🎶 మా కూచిపూడి 2nd Song Coming Soon 🎵
Icon RK Writings ✍️ | Anji Pamidi Music 🎹
మీ మనసుకు హత్తుకునే మరో అద్భుతం త్వరలోనే!
Stay Tuned! 🌟 ICON TUNES

“🎶 ‘ఆదివారం అంగడి’ పాట ఇప్పుడు 4 లక్షల వ్యూస్ కి దగ్గరగా ఉంది ! మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు 🙏❤️ మీకు ఇష్టమైతే షేర్ చ...
02/10/2024

“🎶 ‘ఆదివారం అంగడి’ పాట ఇప్పుడు 4 లక్షల వ్యూస్ కి దగ్గరగా ఉంది ! మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు 🙏❤️ మీకు ఇష్టమైతే షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మరింతగా సపోర్ట్ చేయండి! ” 👇👇👇👇
https://youtu.be/jd3rUt0wrjE?si=XZ3VPsJrw9sEbPe2

మీ అందరి సపోర్ట్ తో కొనసాగుతుంది ప్రయాణం నాలుగు లక్షలకు… Click Full Song Video Link 👇❤️👇https://youtu.be/jd3rUt0wrjE?si=...
30/09/2024

మీ అందరి సపోర్ట్ తో కొనసాగుతుంది ప్రయాణం నాలుగు లక్షలకు… Click Full Song Video Link 👇❤️👇
https://youtu.be/jd3rUt0wrjE?si=oFlzu8WCIymaLbcl

A big shoutout to everyone who’s tuned in to ‘Aadivaram Angadi’! 🎉 We’ve crossed 50K+ views, and each one of you has mad...
14/09/2024

A big shoutout to everyone who’s tuned in to ‘Aadivaram Angadi’! 🎉 We’ve crossed 50K+ views, and each one of you has made this journey special. Your support is the fuel to our creative fire, and we can’t wait to bring more beats your way. Let’s keep the energy alive—watch, share, and let the world groove to the beats of Icon Tunes! Much love to you all! 💥🎶

29/08/2024

Get ready to groove to the beats of Aadivaram Angadi Oo Laccha Gummadi! This energetic folk song, written by Icon RK Sir, composed by Kalyan Keys, and sung by Srinidhi, Boddu Deelip, is sure to get you moving. Don’t miss the official promo of this lively track, exclusively on Icon Tunes. Stay tuned for the full release!

“Aadivaaram Angadi Oolaccha Gummadi - Official Promo | Icon Tunes | Coming Soon on 30th August”
28/08/2024

“Aadivaaram Angadi Oolaccha Gummadi - Official Promo | Icon Tunes | Coming Soon on 30th August”

మన ఓటు మన స్వరం.
13/05/2024

మన ఓటు మన స్వరం.

Icon India 2017 లో ప్రారంభించినప్పుడు ఒక బ్రాండ్ చేస్తా అని చాలా మంది మిత్రులకు చెప్పాను అది నిజం చేశాను. దేశం లో ఒక లక్...
29/08/2023

Icon India 2017 లో ప్రారంభించినప్పుడు ఒక బ్రాండ్ చేస్తా అని చాలా మంది మిత్రులకు చెప్పాను అది నిజం చేశాను. దేశం లో ఒక లక్షకు పైగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లు ఉంటే మనం టాప్ ర్యాంకు లో ఉన్నాము. ఈ ప్రయాణం లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరూ నాకు గుర్తున్నారు. మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. డిగ్రీ తర్వాత రూ. 6 వేల "జీతంతో జీవితం" ప్రారంభించి ఇలా కొన్ని లక్ష్యాలను సాధించడం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
చివరగా ఒక మాట
"నీవు నిన్ను నీవు నమ్మాలి
రిస్క్ చేయాలి
రిజల్ట్ అనుభవించాలి"

Address

Hanmakonda
Warangal
506001

Alerts

Be the first to know and let us send you an email when ICON RK SIR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ICON RK SIR:

Share

Category