TNP party Ravi Patel mla అభ్యర్థి జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ

  • Home
  • India
  • Warangal
  • TNP party Ravi Patel mla అభ్యర్థి జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ

TNP party Ravi Patel mla అభ్యర్థి జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ mla

01/06/2026

తెలంగాణ వచ్చి 12 ఏళ్ళ శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో విద్యార్థుల ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చింది తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల మీద కొట్లాడి తలబడి తెచ్చుకున్న తెలంగాణ ఆంధ్ర పాలకుల నుండి అక్రవర్ణాలకు గుండెల్లో మనకు మనకు పుట్టించిన సమరయోధులకు ఇదే మా ఘన నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ
భూపాలపల్లి ప్రజానీకానికి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

✌️♥️



జై తెలంగాణ
.
ఫార్మేషన్ డే శుభాకాంక్షలు
జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ

29/05/2026

తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు, ఉద్యమకారులను దూషించినందుకు నిరసనగా పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పుతో కొట్టిన తెలంగాణ వాదులు, అమరుల కుటుంబాలు

✌️♥️


. fan's page Pavan Kalyan fan's telanganajsp partytelangana journalism telangana fighter

29/05/2026

నేను మందు తాగాను, అవసరమైతే జైలుకైనా వెళ్తా

కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ మందుబాబు చుక్కలు చూపించాడు. పోలీసుల తనిఖీలను అడ్డుకుంటూ.. "నేను మందు తాగాను, అవసరమైతే జైలుకైనా వెళ్తా.. కానీ మీరెప్పుడూ మాలాంటి సామాన్యులనే పట్టుకుంటారు, పెద్దోళ్లని పట్టుకోరు" అంటూ వాగ్వాదానికి దిగి హల్‌చల్ చేశాడు. చివరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పాజిటివ్ రావడంతో పోలీసులు అతడికి   జరిమానా విధించి, వాహనాన్ని సీజ్ చేశారు..

✌️♥️



Mandu.priyudu Karimnagar City

29/05/2026

ప్రొఫెసర్ నాగేశ్వర్ పై.. ఆయనకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులను ఉద్దేశించి జనసేన తెలంగాణ నాయకులు చేసిన అతి వ్యాఖ్యలు చేటు చేశాయి..!

రెండు రోజుల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నాగేశ్వర్ కు మద్దతుగా సమావేశం నిర్వహించారు..!

ఈరోజు అదే ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేతలు జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు.. బూతు పదాలతో రోత మాటలు మాట్లాడారు..!

దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు జనసేన నాయకుడు సంపత్ నాయక్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే తప్పుడు మాటలపై క్షమాపణ చెప్పకుండా ఆవేశంగా ఏదేదో మాట్లాడటానికి సంపత్ నాయక్ ప్రయత్నించడంతో మరింత ఆగ్రహానికి గురైన జర్నలిస్టులు అతన్ని క్షమాపణ చెబుతావా లేదా అని గట్టిగా నిలదీశారు..!

దీంతో సంపత్ నాయక్ సహా జనసేన నాయకులు మెల్లిగా అక్కడినుండి జారుకున్నారు..!

మంగ్లీ పై వచ్చిన ఆరోపణల విషయంలో బాధితుల తరపున గట్టిగా మాట్లాడిన సంపత్ నాయక్ ఇపుడు ఎందుకు సైలెంట్ అయ్యారంటూ �

25/05/2026

*బాలికపై అత్యాచారం జోకులు వేసిన ముగ్గురు ఐపీఎస్ లు.... ముగ్గురి జాబులు పీకి పడేసిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.....*

తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ జిల్లాలో ఓ పదేళ్ల బాలికపై ఘోరం జరిగింది. ఆమెను కొంతమంది వ్యక్తులు అపహరించి..
అత్యంత క్రూరానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. అంతేకాదు జరిగిన ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంబంధిత ఎమ్మెల్యే పరామర్శించారు.

ఈ కేసులో పోలీసులు వేగంగా వ్యవహరించారు. నేరుగా ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో విచారణను వేగవంతం చేశారు. ఫలితంగా ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసు కు సంబంధించిన విషయాలను చెప్పడానికి నిన్న ఒక మహిళ ఐజీ అధికారి.. ఇద్దరు ఐపీఎస్ అధికారులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దానికంటే ముందు వారు ముగ్గురు నవ్వుత�

24/05/2026

నిలోఫర్ కేఫ్ రోడ్డులో రెచ్చిపోయిన ఆకతాయిలు

హైదరాబాద్ – టీ హబ్ పరిధిలో బైకులు, కార్లతో రేసింగ్ చేస్తూ రోడ్లపై బీభత్సం

అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన ఓ యువకుడు, సహనం నశించి కారు అద్దాలు ధ్వంసం చేసిన పోలీసులు

పలువురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

22/05/2026

*ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. నలుగురి అరెస్ట్*

*ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందాపై ఎస్ఓటీ పోలీసులు దృష్టి సారించారు*.

*సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్ కోసం అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు*.

*రూ.1500 టికెట్లను రూ.8వేలకు పైగా, వీఐపీ బాక్స్ టికెట్లను లక్షల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు*.

*సీపీ సుమతి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 5 డిజిటల్ టికెట్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకుని, వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు..

✌️♥️


IPL ticket block
Uppal stadium royal challengers vs benguluru match

22/05/2026

కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం!

కేవలం నాలుగు రోజుల్లోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బీట్ చేసి 20 మిలియన్లకి పైగా ఫాలోవర్లు సొంతం

బీజేపీకి 8.7 మిలియన్, కాంగ్రెస్‌కు 13.3 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. సీజేపీకి ఇన్‌స్టాలో 20 మిలియన్లకు పైగా ఫాలోవర్స్

నిరుద్యోగులు కాక్రోచ్‌ల తయారయ్యారని సుప్రీంకోర్టు సీజేఐ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. ఈ సెటైరికల్ పార్టీ పెట్టిన అభిజీత్

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన నాలుగు రోజుల్లోనే 20 మిలియన్స్‌కి పైగా ఫాలోవర్లతో సరికొత్త సంచలనం

✌️♥️


×congress=cockroach Janata party force of youth.ante BJP
Ante congress Cockroach Janata party TRP party in telangana rajyadhikar party

Address

Bhupalpally
Warangal
506169

Website

Alerts

Be the first to know and let us send you an email when TNP party Ravi Patel mla అభ్యర్థి జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share