గోదాసి చిన్నన్న కమళదళం -Warangal

  • Home
  • India
  • Warangal
  • గోదాసి చిన్నన్న కమళదళం -Warangal

గోదాసి చిన్నన్న కమళదళం  -Warangal Political organaization belongs to baratheeya janatha party telangana

ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి గారు వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు  గోదాసి వసంతవీరే...
17/07/2021

ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి గారు వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు గోదాసి వసంతవీరేశం - గోదాసి చిన్నన్న గారి స్వగృహానికి విచ్చేసిన సందర్బంగా వారిని మర్యాదపూర్వకంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమం లో పలువురు వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణులు 16 వ డివిజన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

18/04/2021
Many more happy returns of the day veera surya
09/03/2021

Many more happy returns of the day veera surya

వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల  పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటిప్రాధాన్యత వోటు...
04/03/2021

వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటిప్రాధాన్యత వోటు వేసి గెలిపించగలరు .

11/02/2021

సాయం కోరి వచ్చిన వారికి న్యాయం చేయడం తప్పా?

11/02/2021

సాయం కోరి వచ్చిన వ్యక్తి కి న్యాయం జరిగే వరకి ఎన్ని అక్రమకేసు లు పెట్టీన మడమ తిప్పేది లేదు, నీతి నిజాయతి తో ఎల్లప్పుడూ ప్రజల క్షేమం కోరకు పోరాటం చేస్తూనేఉంటా . - మీ గోదాసి చిన్నా

బంధువులకి, శ్రెయోభిలాషలకి,మిత్రులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు
14/01/2021

బంధువులకి, శ్రెయోభిలాషలకి,మిత్రులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Address

Warangal

Website

Alerts

Be the first to know and let us send you an email when గోదాసి చిన్నన్న కమళదళం -Warangal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share