BJP పరకాల నియోజవర్గం

BJP పరకాల నియోజవర్గం BJP PARKAL CONSTITUENCY

ఈరోజు భారతీయ జనతా పార్టీ  పరకాల పట్టణ శాఖ శక్తి కేంద్ర ఇన్చార్జి *సంగా పురుషోత్తం* 36వ  బూత్ అధ్యక్షులు *ముత్యాల దేవేందర...
15/07/2023

ఈరోజు భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ

శక్తి కేంద్ర ఇన్చార్జి
*సంగా పురుషోత్తం*

36వ బూత్ అధ్యక్షులు
*ముత్యాల దేవేందర్*
37వ బూత్ అధ్యక్షులు
*దాసరి వెంకటేశ్వర్లు*

45వ బూత్ అధ్యక్షులు
*సంగా నరేష్ గార్లు*

బూత్ స్వశక్తికరన్ అభియాన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల, కరపత్రాలు, స్టిక్కర్లు 100% పూర్తిచేసిన సందర్భంగా వారిని
పరకాల పట్టణ కార్యాలయంలో సన్మానించిన

*పరకాల మాజీ శాసనసభ్యులు* *మొలుగూరి బిక్షపతి, పట్టణ*

బిజెపి పరకాల అధ్యక్షులు
*మార్త బిక్షపతి*

జిల్లా ప్రధాన కార్యదర్శి
*ఆర్పి జయంత్ లాల్*

9వ వార్డు కౌన్సిలర్
*బెజ్జంకి పూర్ణ చారి*
,
సీనియర్ నాయకులు
*దుబాసి వెంకటస్వామి*

*మంద రామేశ్వర్*

*సంగా ప్రభాకర్*

*అడికిచెర్ల పరమేశ్వర్*
తదితరులు పాల్గొన్నారు.

27/06/2023

*ఎమ్మెల్సీ కవితపై మోడీ సంచలన వ్యాఖ్యలు*

*కెసిఆర్ కూతురుకి లాభం చేయాలనుకుంటే BRS పార్టీకి ఓటు వేయండి. మీకు,మీపిల్లలకు, కుటుంబ సభ్యులకు మంచి జరగాలంటే BJP కి ఓటు వేయండి - ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు*

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నగారు
20/06/2023

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నగారు

03/03/2023
16/02/2023

*పత్రిక ప్రకటన*

ఈరోజు తేదీ 15/02/2023 రోజున బిజెపి పరకాల పట్టణ శాఖ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం *ప్రజాగోస బిజెపి భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్* బూతు నెంబర్ 36,37,శక్తి కేంద్ర ఇన్చార్జి సంఘ పురుషోత్తం అధ్యక్షతన మాదారం దళిత కాలనీలో బూత్ అధ్యక్షులు ముత్యాల దేవేందర్, దాసరి వెంకటేశ్వర్లు, మంద రమేశ్వర్ గార్ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా వక్తగా *పరకాల మాజీ శాసనసభ్యులు ఆలేరు పాలక్ గౌరవనీయులు మొలుగూరి బిక్షపతి గారు* ప్రత్యేక తెలంగాణ సాధనలో 1200 మంది బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. రాష్ట్ర నీరు పడితే నిరుద్యోగి లందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబాలకు మాత్రమే అధికారాలు ఇచ్చి ఇచ్చిన హామీ ని మాత్రం మిశ్రమించరు అన్నారు. గతంలో పరకాల మాజీ శాసనసభ్యులు ఒంటేరు జయపాల్ బిజెపి ఎమ్మెల్యేగా ఉన్నాయాంలో మాధారం కాలనీ ఏర్పాటు చేసిండు అన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో కొనసాగుతున్న శ్రీ చల్ల ధర్మారెడ్డి గారు మాదారం కాలనీకి చేసిన అభివృద్ధి ఏందో చూపించాలి అని మొలుగూరి డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డ నాడు 16 వేల కోట్ల నిధులతో ఉన్న రాష్ట్ర ఖజానను ఇప్పుడు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఈ ప్రజలపై మోపిన ఘనత కెసిఆర్ కె దక్కింది అన్నారు. రాష్ట్రంలో వీధి వీధినా బెల్ట్ షాపులతో రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఇదేనా మీరు చేసిన బంగారు తెలంగాణ లో అభివృద్ధి పరకాల పక్కన గల హుజురాబాద్ గత ఎన్నికలలో ఓటుకు పదివేల రూపాయలు దళితులందరికీ 10 లక్షలు దళిత బంధు కింద పది లక్షల రూపాయలు ఇచ్చిన మీరు పరకాల నియోజకవర్గంలో దళితులందరికీ ఇచ్చిన తర్వాతనే దలిత కాలనిలో ఓట్లు కొరకు రావాలని అన్నారు.

ఈరోజు కొత్తపేట ఎక్స్ రోడ్డు ఆరేపల్లి లో నూతన అపోలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరై NSR సంస్థల అధినేత పెద్దలు...
16/02/2023

ఈరోజు కొత్తపేట ఎక్స్ రోడ్డు ఆరేపల్లి లో నూతన అపోలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరై NSR సంస్థల అధినేత పెద్దలు నాయినేని సంపత్ రావు గారికి శుభాకాంక్షలు తెలిపిన *పరకాల మాజీ శాసనసభ్యులు ఆలేరు పాలక్ మొలుగూరి బిక్షపతి గారు* తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి శ్రీ డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి గారు, పరకాల కౌన్సిలర్ అర్ పి జయంత్ లాల్ గారు, సీనియర్ నాయకులు దుబాసి వెంకటస్వామి గారు, పరకాల పట్టణ ఉపాధ్యక్షుడు సంఘ పురుషోత్తం గారు,గుడెపల్లి సర్పంచ్ లింగంపల్లి ప్రసాద్ రావు గారు కోడవటంచ MPTC ఎర్రబెల్లి రవీందర్ రావు గారు పాలకుర్తి తిరుపతి గారు, రాము తదితరులు పాల్గొన్నారు

Address

Parkal
Warangal
506164

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919505181858

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP పరకాల నియోజవర్గం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP పరకాల నియోజవర్గం:

Share