Baddukonda Appalanaidu

Baddukonda Appalanaidu Baddukonda Appalanaidu -
ZP Chairperson Vizianagaram- 2007-2009
MLA Nellimarla - 2009-2014
MLA Nellimarla - 2019-2024

My passion for social justice, making a tangible difference in the community and resolving people’s problems makes me the ideal candidate for a demanding position in politics. In the past 31 years of my political career, I lead the several positions from reality level leadership to the senior level leadership positions.

తేదీ : 25-05-2026నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయ కర్త *గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారి* అధ్యక్షతన  నెల్లిమర్ల నియోజకవ...
25/05/2026

తేదీ : 25-05-2026

నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయ కర్త
*గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారి* అధ్యక్షతన నెల్లిమర్ల నియోజకవర్గంలో గల 248 బూత్ ఏజెంట్ లకు శిక్షణా కార్యక్రమం మరియు ( SIR ) ఓటర్లకు ప్రేత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా నేడు పెదతడివాడ గ్రామంలో గల దంతులూరి కళ్యాణ మండపంలో నిర్వహించినారు

◻️కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ *గౌ" శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు* మరియు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి *గౌ " శ్రీ హర్ష వర్ధన్ రెడ్డి గారు* , పాల్గొన్నారు..

◻️కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ పరిశీలకులు శ్రీ కిల్లి సత్యనారాయణ గారు,నియోజకవర్గాల పరిశీలకులు శ్రీ నెక్కల నాయుడు బాబు గారు,శ్రీమతి స్వాతి రాణి గారు, శ్రీ పులి రాజు గారు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి గారు, శ్రీ చిక్కాల సాంబ గారు, శ్రీ గదల సన్యాసి నాయుడు గారు, శ్రీ తమ్మి నాయుడు గారు, జిల్లా బి సి అధ్యక్షులు శ్రీ మహంతి జనార్దన్ గారు, జోన్ 2 ఐటి ఇంచార్జి శ్రీ బడ్డుకొండ మణిదీప్ నాయుడు గారు, నియోజకవర్గం యువజన అధ్యక్షులు శ్రీ బడ్డుకొండ ప్రదీప్ నాయుడు గారు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ పతివాడ సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ సుందర హరీష్ గారు, శ్రీ మత్స సత్యనారాయణ గారు, మాజీ ఛైర్మెన్ లు, మాజీ సర్పంచులు, ఎం పి టి సి లు, బూత్ లెవెల్ ఏజెంటలు, నియోజకవర్గం ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..

తేదీ : 18-05-2026◻️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ " శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు ర...
18/05/2026

తేదీ : 18-05-2026

◻️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ " శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించుటకై నేడు నెల్లిమర్ల నియోజకవర్గంలో భారీ ర్యాలీ లో పూసపాటిరేగ మండలం MRO గారికి వినతిపత్రం అందజేయటం జరిగింది.

◻️ కార్యక్రమంలో పాల్గొన్న నాలుగు మండలాల పార్టీ ప్రెసిడెంట్లు శ్రీ పతివాడ అప్పలనాయుడు గారు, మండల ఎం పి పి ప్రతినిధి శ్రీ మహంతి శ్రీనివాస్ రావు గారు, శ్రీ చిక్కాల సాంబ గారు, శ్రీ గదల సన్యాసి నాయుడు గారు, శ్రీ తమ్మినాయుడు గారు, ఐటీ జోన్ -II ఇంచార్జీ శ్రీ బడ్డుకొండ మణిదీప్ నాయుడు గారు, నియోజకవర్గం యువజన అధ్యక్షులు శ్రీ బడ్డుకొండ ప్రదీప్ నాయుడు గారు, వైస్ ఎం పి పి లు చంటి రాజు గారు, రమేష్ గారు, మాజీ ఛైర్మెన్లు సముద్ర రామ రావు గారు, కారుకొండ కృష్ణ గారు, ఎస్ సి సెల్ అధికారి ప్రతినిధి రేగాన శ్రీను గారు, మాజీ సర్పంచులు, ఎం పి టి సి లు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..

తేదీ : 12-05-2026హనుమాన్ జయంతి శుభ సందర్బంగా విజయనగరం ఐకోనేరు దగ్గర ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర...
12/05/2026

తేదీ : 12-05-2026

హనుమాన్ జయంతి శుభ సందర్బంగా విజయనగరం ఐకోనేరు దగ్గర ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రేత్యేక పూజలు నిర్వహించిన నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు
*గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు.*

శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
12/05/2026

శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

తేదీ : 08-05-2026నియోజకవర్గంలో వివిధ వివాహది శుభాకార్యములకు హాజరైన నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు  *గౌ " శ్రీ బ...
08/05/2026

తేదీ : 08-05-2026

నియోజకవర్గంలో వివిధ వివాహది శుభాకార్యములకు హాజరైన నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు
*గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు.*

తేదీ : 03-05-2026హైదరాబాద్ :-చిలుకూరి శ్రీనివాసరావు గారి కుమారులు మరియు సినీ ప్రముఖులు శ్రీ బండ్ల గణేష్ గారి కుమార్తె ని...
03/05/2026

తేదీ : 03-05-2026

హైదరాబాద్ :-

చిలుకూరి శ్రీనివాసరావు గారి కుమారులు మరియు సినీ ప్రముఖులు శ్రీ బండ్ల గణేష్ గారి కుమార్తె నిర్చితార్ధ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు
*గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు..*

 #కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు
01/05/2026

#కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు

తేదీ : 26-04-2026నియోజకవర్గంలో వివిధ శుభాకార్యములకు హాజరైన నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు  *గౌ " శ్రీ బడ్డుకొండ...
26/04/2026

తేదీ : 26-04-2026

నియోజకవర్గంలో వివిధ శుభాకార్యములకు హాజరైన నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు
*గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు..*

తేదీ : 14-04-2026◻️భారత రాజ్యాంగ నిర్మాత *డా " బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి* వేడుకలు సందర్బంగా డెంకాడ మండలం దొడ్డి బ...
14/04/2026

తేదీ : 14-04-2026

◻️భారత రాజ్యాంగ నిర్మాత *డా " బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి* వేడుకలు సందర్బంగా డెంకాడ మండలం దొడ్డి బడువ గ్రామంలో అయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులార్పించిన అనంతరం కేక్ కట్ చేసిన నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయ కర్త *గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు*

◻️కార్యక్రమంలో పాల్గొన్న డెంకాడ మండల పార్టీ అధ్యక్షులు పిన్నింటి తమ్మినాయుడు గారు, సీనియర్ నాయకులు రొంగలి కనక సింహాచలం గారు, బి సి సెల్ అధ్యక్షులు మహంతి జనార్దన్ రావు గారు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు లెంక లక్ష్మణ్ రావు గారు, బుగత రమణ గారు, ఎస్ సి సెల్ అధికార ప్రతినిధి రేగానా శ్రీను గారు, అంగన్వాడీ అధ్యక్షులు పతివాడ కృష్ణ వేణి గారు, మాజీ సర్పంచులు, ఎం పి టి సి లు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

14/04/2026

తేదీ : 14-04-2026

◻️భారత రాజ్యాంగ నిర్మాత *డా " బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి* వేడుకలు సందర్బంగా డెంకాడ మండలం దొడ్డి బడువ గ్రామంలో అయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులార్పించిన అనంతరం కేక్ కట్ చేసిన నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయ కర్త *గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు*

◻️కార్యక్రమంలో పాల్గొన్న డెంకాడ మండల పార్టీ అధ్యక్షులు పిన్నింటి తమ్మినాయుడు గారు, సీనియర్ నాయకులు రొంగలి కనక సింహాచలం గారు, బి సి సెల్ అధ్యక్షులు మహంతి జనార్దన్ రావు గారు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు లెంక లక్ష్మణ్ రావు గారు, బుగత రమణ గారు, ఎస్ సి సెల్ అధికార ప్రతినిధి రేగానా శ్రీను గారు, అంగన్వాడీ అధ్యక్షులు పతివాడ కృష్ణ వేణి గారు, మాజీ సర్పంచులు, ఎం పి టి సి లు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Address

Mopada
Vizianagram
531162

Telephone

+919440543938

Website

Alerts

Be the first to know and let us send you an email when Baddukonda Appalanaidu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Baddukonda Appalanaidu:

Share