మేమున్నాం

మేమున్నాం చేతనైనంత సహాయం చేద్దాం

Let's help as much as possible

"కాలేజి ఫీజు నిమిత్తమై విద్యార్థినికి ఆర్ధిక సహాయం"      --   "మేమున్నాం సంస్థ"  అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా వి...
20/01/2024

"కాలేజి ఫీజు నిమిత్తమై విద్యార్థినికి ఆర్ధిక సహాయం"

-- "మేమున్నాం సంస్థ"

అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి తన తల్లి పరిస్థితిని చూసి ఇక తను కాలేజీ ఫీజు కట్టలేనని, తన డిగ్రీ చదువుకు స్వస్తి పలకాలనుకున్న సందర్భంలో ఈమె వివరాలను శ్రీమతి పద్మ గారు మేమున్నాం సంస్థకు తెలియజేయగా తక్షణమే మేమున్నాం సంస్థ సభ్యులు స్పందించి ఆమె కాలేజీ ఫీజు నిమిత్తమై ₹3000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఈ రోజు అందజేయడం జరిగింది..

Sponsors for this event

1) Sri Venu Garu -- 2000/-
2) Sri G. Ramesh Garu -- 1000/-

"మేమున్నాం టీం"
9030277529

"ద్వారకామాయి అంధుల పాఠశాలకు జనరేటర్ వితరణ.." విజయనగరం : 18-06-23     మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో దాత శ్రీమతి...
18/06/2023

"ద్వారకామాయి అంధుల పాఠశాలకు జనరేటర్ వితరణ.."

విజయనగరం : 18-06-23

మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో దాత శ్రీమతి కొల్లూరు పద్మావతి గారి సహాయంతో ద్వారకామాయి అంధుల పాఠశాలకు జనరేటర్ వితరణ మరియు పిల్లలకు భోజన ఏర్పాట్ల నిమిత్తం ₹25,000/- అందించడం జరిగింది..

ఈ సందర్భంగా దాత పద్మావతి గారు మాట్లాడుతూ నిస్వార్థంగా సేవలందిస్తున్న ఇలాంటి సంస్థలకు చేయూతనందించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో కంది మూర్తి, డోకి చంద్రశేఖర్,కంది గౌరి,కె. రాజ శేఖర్, కె వి పద్మజ, స్కూల్ కరస్పాండెంట్ ఆశా జ్యోతి మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు

మేమున్నాం టీం
9030277529

16-04-2023విజయనగరం జిల్లాలో  స్వచ్ఛంద రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నుందుకు  #నెల్లిమర్ల_జరజాపు_పేట -- సాధన ఆర్గనైజేషన్...
16/04/2023

16-04-2023

విజయనగరం జిల్లాలో స్వచ్ఛంద రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నుందుకు #నెల్లిమర్ల_జరజాపు_పేట -- సాధన ఆర్గనైజేషన్* వారి ఆధ్వర్యంలోనెల్లిమర్ల సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ నారాయణ రావు గారు, Dr. G.శిరీష ,MD., Pathalogy, MR హాస్పిటల్, డా. కడలి ప్రకాష్ రావు గారు( Rtd.ఉపాధ్యాయులు) మరియు సోదరుడు దుర్గా ప్రసాద్ గారి చేతుల మీదుగా జరిగిన సన్మానం..

-- "కంది.సత్య నారాయణ మూర్తి"
మేమున్నాం టీం
9030277529

Address

Vizianagaram

Telephone

+919030277529

Website

Alerts

Be the first to know and let us send you an email when మేమున్నాం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to మేమున్నాం:

Share

Category