Telugu Desam Party : Vizianagaram Mandal

Telugu Desam Party : Vizianagaram Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Desam Party : Vizianagaram Mandal, Political Party, Vizianagaram Mandal, Vizianagaram.

గొడ్డలి వేటుతో గుండెపోటు రప్పించగల అత్యంత నేర తెలివితేటలు కలిగిన బిగ్ బాస్ లిక్కర్ స్కాంపై విచారణకు ఉదయం సిట్ వేశారు. సా...
06/02/2025

గొడ్డలి వేటుతో గుండెపోటు రప్పించగల అత్యంత నేర తెలివితేటలు కలిగిన బిగ్ బాస్ లిక్కర్ స్కాంపై విచారణకు ఉదయం సిట్ వేశారు. సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది. అంతా జగన్మాయ.






వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది. కమిషన్ ఇచ్చిన వాళ్లతో జె-బ్రాండ్ మద్యాన్ని తయారుచేయించి, కేసుకు ఇంత చొప్పున జె-టాక్స...
06/02/2025

వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది. కమిషన్ ఇచ్చిన వాళ్లతో జె-బ్రాండ్ మద్యాన్ని తయారుచేయించి, కేసుకు ఇంత చొప్పున జె-టాక్స్ కట్టించుకుని, డిజిటల్ చెల్లింపులు లేకుండా అమ్మేసి, ఏ రోజు సాయంత్రం ఆరోజే కలెక్షన్లు తాడేపల్లి కొంపకు చేరితే... ఆ డబ్బును లెక్కపెట్టడానికి 280 కౌంటింగ్ మెషీన్లు రాత్రి పగలు పనిచేసేవి. అంటే లెక్కేసుకోండి. దోపిడీ సొమ్ము ఏ రేంజ్ లో ఉందో!!




అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్...
06/12/2024

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.

60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, ఓటర్ ఐడీ ల...
19/11/2024

60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ పొందవచ్చు. ఏపీలోని వృద్ధులకే కాకుండా ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం వారికైనా రాయితీ వర్తిస్తుంది. ఒరిజినల్ గుర్తింపు కార్డు మర్చిపోతే మొబైల్ ఫోన్లో డిజిటల్ కార్డు చూపించవచ్చు


మాచర్ల నియోజకవర్గంలో సత్రశాల రోడ్డు, జెట్టి పాలెం రోడ్డు గుంతలు పూడ్చివేయడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ...
19/11/2024

మాచర్ల నియోజకవర్గంలో సత్రశాల రోడ్డు, జెట్టి పాలెం రోడ్డు గుంతలు పూడ్చివేయడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



దేశ ప్రతిష్టను పెంచే క్రీడాకారులను తయారుచేయడానికైనా... ప్రోత్సహించడానికైనా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారు. ఇప్...
06/11/2024

దేశ ప్రతిష్టను పెంచే క్రీడాకారులను తయారుచేయడానికైనా... ప్రోత్సహించడానికైనా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతున్నారు. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధిస్తే రూ.7 కోట్లు ఇవ్వనున్నారు.


తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా! అక్టోబరు 26, 2024 నుండి ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26లో మీ స్నేహిత...
06/11/2024

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా! అక్టోబరు 26, 2024 నుండి ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26లో మీ స్నేహితులను, మీ బంధువులను, మీ ప్రాంతంలోని ప్రతి ఒక్కరినీ సభ్యులుగా చేర్పించండి. ఎక్కువ సభ్యత్వాలను నమోదు చేయించిన వారికి ర్యాంకులు ఇచ్చి ప్రతి రోజూ టాప్ - 10 ర్యాంకర్లుగా నిలిచిన వారి పేర్లను పార్టీ సోషల్ మీడియాలో ప్రకటిస్తుంది తెలుగుదేశం.

రిఫెరల్ ఎలా చేయాలి అంటే :

https://wa.me/9053419999?text=TDP_RI_46786585

పై లింకులో ఆఖరి 8 సంఖ్యలని తీసేసి మీ సభ్యత్వంలో వున్న 8 సంఖ్యలని పెట్టుకుంటే మీ రిఫరల్ లింక్ తయారవుతుంది, ఈ లింక్‌ని మీ స్నేహితులకు, మీ బంధువులకు , మీ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ లింక్ ఉపయోగించి సభ్యత్వం చేసుకోమని చెప్పండి. దీని ద్వారా రిఫరల్ చేసి మీరు కూడా టాప్ ర్యాంకర్ గా నిలవండి,

మరింకెందుకు ఆలస్యం? మీ ద్వారా ఎక్కువ టీడీపీ సభ్యత్వాలను నమోదు చేయించండి. రేపటి టాప్ ర్యాంకర్ మీరే కావచ్చు మరియు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో భాగస్వామ్యులు అవ్వండి.


23/10/2024
ప్రభుత్వం చర్యలతో అక్టోబర్ 16 నుంచి అందుబాటులోకి రానున్న 80000 మెట్రిక్ టన్నుల ఇసుక. ఆన్లైన్ పోర్టల్‌తోపాటు రీచ్ వద్ద నే...
14/10/2024

ప్రభుత్వం చర్యలతో అక్టోబర్ 16 నుంచి అందుబాటులోకి రానున్న 80000 మెట్రిక్ టన్నుల ఇసుక. ఆన్లైన్ పోర్టల్‌తోపాటు రీచ్ వద్ద నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం.


02/09/2024

డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు. వరద బాధితులకు డ్రోన్లతో ఆహారం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు. 8-10 కిలోల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల ద్వారా సరఫరా. ఫుడ్ డెలివరీ డ్రోన్లను సిద్ధం చేసుకోవాలని సీఎం సూచన



విజయవాడలో వరద బాధితులకు ఆహారం పంపిణీ చేయడానికి  ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. హోటళ్ల యాజమాన్యాలను ఆదివార...
02/09/2024

విజయవాడలో వరద బాధితులకు ఆహారం పంపిణీ చేయడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. హోటళ్ల యాజమాన్యాలను ఆదివారం రాత్రి సీఎం చంద్రబాబు రెండు సార్లు పిలిపించుకుని మాట్లాడారు. మరో వైపు అక్షయపాత్ర కూడా ఆహార తయారీలో నిమగ్నమై ఉంది.



శ్రీ నారా లోకేష్ , బ్రాహ్మణి దంపతులకు 17 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
26/08/2024

శ్రీ నారా లోకేష్ , బ్రాహ్మణి దంపతులకు 17 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు




Address

Vizianagaram Mandal
Vizianagaram

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party : Vizianagaram Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share