Vizianagaramlo CBN Again

Vizianagaramlo CBN Again Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vizianagaramlo CBN Again, Political organisation, Vizianagaram.

నిజం గెలిచింది.. దొంగ కేసులో బాబుకు బెయిల్ వచ్చింది..
31/10/2023

నిజం గెలిచింది.. దొంగ కేసులో బాబుకు బెయిల్ వచ్చింది..

27/10/2023

21/10/2023

Telugu Desam Party National General Secretary Nara Lokesh strongly expressed today that the TDP and Janasena Party will jointly win 160 out of 175 seats. Speaking at the TDP statewide meeting in Mangalagiri, the TDP General Secretary stated that the two parties have come together to end the anarchy of the Jagan government.

ఆధారాలు లేని కేసులో చంద్రబాబు గారిని అక్రమంగా నిర్బంధించి నేటికి 32 రోజులు..
10/10/2023

ఆధారాలు లేని కేసులో చంద్రబాబు గారిని అక్రమంగా నిర్బంధించి నేటికి 32 రోజులు..

09/10/2023

గజపతినగరం నియోజకవర్గంతేది :-06-10-2023గజపతినగరం నియోజకవర్గం లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి శ్రీ కరణం శివరామకృష...
06/10/2023

గజపతినగరం నియోజకవర్గం
తేది :-06-10-2023

గజపతినగరం నియోజకవర్గం లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి శ్రీ కరణం శివరామకృష్ణ గారు ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు కు నిరసనగా *_" అభివృద్ధి ప్రధాతుకు సంకెళ్లు _"* అనే కార్యక్రమం లో భాగంగా గజపతినగరం జాతీయ రహదారి పై చంద్రబాబు నాయుడు గారు మాస్కులు వేసుకొని చేతులకు సంకెళ్లు వేసుకొని ర్యాలీగా నిరసన తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Karanam SivaramaKrishna

తెలుగుదేశం పార్టీ "కాంతితో క్రాంతి" కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు ఇళ...
06/10/2023

తెలుగుదేశం పార్టీ "కాంతితో క్రాంతి" కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దాం.

Address

Vizianagaram
535006

Website

Alerts

Be the first to know and let us send you an email when Vizianagaramlo CBN Again posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share