Mayor Vempadapu Vijayalakshmi

Mayor Vempadapu Vijayalakshmi mayor of Vizianagaram

విజయనగరం నగర పాలక సంస్థ మేయర్ శ్రీమతి వెంపడపు విజయలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు
14/11/2021

విజయనగరం నగర పాలక సంస్థ మేయర్ శ్రీమతి వెంపడపు విజయలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు

ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా అంబటిసత్రం లో వెలసిన అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ విజయలక్ష్మ...
04/06/2021

ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా అంబటిసత్రం లో వెలసిన అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ విజయలక్ష్మి గారు

మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన లో భాగం గా ఈరోజు మన విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియం లో ...
12/04/2021

మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన లో భాగం గా ఈరోజు మన విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియం లో జరిగిన గ్రామ వార్డ్ వాలింటర్ల సేవాపురస్కార కార్యక్రమంలో మునిసిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు గౌ.శ్రీ బొత్స సత్యనారాయణ గారు,మన శాసనసభ్యులు గౌ.శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు,ఉత్తరాంధ్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గౌ.శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు,జిల్లా కలెక్టర్ శ్రీ హరి జవహర్లాల్ గారు,జిల్లా SP శ్రీమతి రాజకుమారి గారు మరియు విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి వెంపడాపు విజయలక్ష్మి గారు,డిప్యూటీ మేయర్ శ్రీమతి ముచ్చు నాగలక్ష్మి గారు మరియు భారీసంఖ్యలో వాలింటర్లు పాల్గొనడం జరిగింది

విజయనగరం.... చత్తీస్గడ్ ఎదురు కాల్పుల ఘటనలో  వీరమరణం పొందిన విజయనగరం గాజులరేగ చెందిన రౌతు జగదీష్ కుటుంబానికి గౌరవ ముఖ్యమ...
10/04/2021

విజయనగరం.... చత్తీస్గడ్ ఎదురు కాల్పుల ఘటనలో వీరమరణం పొందిన విజయనగరం గాజులరేగ చెందిన రౌతు జగదీష్ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 30 లక్షల రూపాయలు ఆర్థిక సహాయ చెక్కును శనివారం నాడు జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్, విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, నగర మేయర్ శ్రీమతి వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి ముచ్చు నాగలక్ష్మి, స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ ఎస్ వి వి రాజేష్ చేతుల మీదుగా దివంగత రౌతు జగదీష్ తల్లిదండ్రులకు చెక్కును అందజేశారు. గాజులరేగ లో ఉన్న వారి నివాసానికి వెళ్లి ముందుగా రౌతు జగదీష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగదీష్ మృతి తీరని లోటని, విజయనగరం ప్రజానీకం యావత్తూ వారి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజులరేగ కార్పొరేటర్ నడిపల్లి ఆదినారాయణ గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు...

గాజులరేగ లో వీరజవాన్ రౌతు జగదీష్ గారు పార్థవ దేహానికి నివాళులు అర్పించిన పార్లమెంట్ సభ్యుల గౌ.శ్రీ బెల్లాన చంద్ర శేఖర్ గ...
06/04/2021

గాజులరేగ లో వీరజవాన్ రౌతు జగదీష్ గారు పార్థవ దేహానికి నివాళులు అర్పించిన పార్లమెంట్ సభ్యుల గౌ.శ్రీ బెల్లాన చంద్ర శేఖర్ గార్, శాసన సభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు, మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి వెంపడాపు విజయలక్ష్మి గారు మరియు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు

ముఖ్య మంత్రి జగన్ గారిని కలిసిన మన విజియానగరం మేయర్ విజయలక్ష్మి గారు
01/04/2021

ముఖ్య మంత్రి జగన్ గారిని కలిసిన మన విజియానగరం మేయర్ విజయలక్ష్మి గారు

AP సీఎం జగన్ గారితో  విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి గారు
01/04/2021

AP సీఎం జగన్ గారితో విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి గారు

విజయవాడ సదస్సు ప్రారంభోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలనతో శుభారంభాన్ని చేస్తున్న రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖామాత్...
31/03/2021

విజయవాడ సదస్సు ప్రారంభోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలనతో శుభారంభాన్ని చేస్తున్న రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ మరియు విజయనగరం మేయర్
వెంపడపు విజయలక్ష్మి.

ఈరోజు విజయవాడ లో మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు గౌ.శ్రీ బొత్స సత్యనారాయణ గారు మర్యాద పూర్వకంగా కలిసిన మన వి...
31/03/2021

ఈరోజు విజయవాడ లో మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు గౌ.శ్రీ బొత్స సత్యనారాయణ గారు మర్యాద పూర్వకంగా కలిసిన మన విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ దంపతులు

ఈ రోజు విజయనగరం నగర పాలక సంస్థ మొదటి పాలకవర్గ సమావేశం జరిగింది...విజయనగరం మేయర్ గా భాద్యతలు స్వీకరించిన శ్రీమతి వెంపడాపు...
30/03/2021

ఈ రోజు విజయనగరం నగర పాలక సంస్థ మొదటి పాలకవర్గ సమావేశం జరిగింది...
విజయనగరం మేయర్ గా భాద్యతలు స్వీకరించిన శ్రీమతి వెంపడాపు విజయలక్ష్మిగారు..
ఎక్స్ అఫిషియో సభ్యులుగా సమావేశం లో పాల్గొన్న విజయనగరం శాసన సభ్యులు గౌ.శ్రీ కోలగట్ల వీభద్రస్వామి గారు ,డిప్యూటీ మేయర్ లు శ్రీమతి ముచ్చి నాగలక్ష్మి గారు,శ్రీమతి కోలగట్ల శ్రావణీ గారు మరియు కార్పొరేటర్లు..

Good morning 🌞
25/03/2021

Good morning 🌞

24/03/2021

Address

Vizianagaram

Telephone

+919550767312

Website

Alerts

Be the first to know and let us send you an email when Mayor Vempadapu Vijayalakshmi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mayor Vempadapu Vijayalakshmi:

Share