Viziangarm municipal corporation

Viziangarm municipal corporation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Viziangarm municipal corporation, Government Organization, Municipal office Junction, Vizianagaram.

ఫోర్ట్  సిటీ స్కూల్ వద్ద ఉన్నటువంటి ట్రాన్స్లేట్ పాయింట్ దగ్గర అన్లోడ్ అవుతున్నటువంటి మున్సిపల్ ఆటోలు. మొత్తం నగరంలో 53 ...
29/11/2022

ఫోర్ట్ సిటీ స్కూల్ వద్ద ఉన్నటువంటి ట్రాన్స్లేట్ పాయింట్ దగ్గర అన్లోడ్ అవుతున్నటువంటి మున్సిపల్ ఆటోలు. మొత్తం నగరంలో 53 ఆటోలు ద్వారా ఇంటి ఇంటి నుండి చెత్తను సేకరించి ట్రాన్సిట్ పాయింట్ వద్ద పెద్ద వాహనములకు చెత్తను బదిలీ చేసి గుణుకూరుపేట డంపింగ్ యార్డ్ మరియు వైజాగ్ జిందాల్ పవర్ ప్లాంట్ వద్దకు చేర వేయబడుతుంది

కాయగూరల చెత్తను ఎరువుగా మార్చే విధానం కంపోస్టింగ్ గుణుపూర్పేట డంపింగ్ యార్డ్ నందు
18/11/2022

కాయగూరల చెత్తను ఎరువుగా మార్చే విధానం కంపోస్టింగ్ గుణుపూర్పేట డంపింగ్ యార్డ్ నందు

కూరగాయల చెత్తను ఎరువుగా మార్చే విధానం.కాంపోస్టింగ్.
18/11/2022

కూరగాయల చెత్తను ఎరువుగా మార్చే విధానం.
కాంపోస్టింగ్.

18/11/2022
నగరంలో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులు అన్నిటిని  హెల్త్ ఆఫీసర్ లక్ష్మివారం నాడు తనిఖీలు నిర్వహించారు. వార్డ్ ఎనిమిటి సెక...
27/10/2022

నగరంలో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులు అన్నిటిని హెల్త్ ఆఫీసర్ లక్ష్మివారం నాడు తనిఖీలు నిర్వహించారు. వార్డ్ ఎనిమిటి సెక్రటరీస్ మరియు శానిటేషన్ సెక్రెటరీ దగ్గర క్లోరినేషన్ మరియు టెస్టింగ్ యొక్క సమాచారాన్ని అడిగి తెలుసుకుని. రోజువారి క్లోరినేషన్ పరీక్షలు మరియు క్లోరిన్ శాతం నమోదు రిజిస్టర్లలో తనిఖీ చేశారు. నగరంలో ఉన్న గాజులరేగ వాటర్ ట్యాంక్ మరియు కొత్తపేట నీళ్ల ట్యాంకు పరిశీలించారు. క్లోరినేషన్ ప్రక్రియ పకడ్బందీగా జరగాలని ఇంజనీరింగ్ సిబ్బందిని నిర్దేశించారు. సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ శేఖర్ మరియు సెక్రెటరీ సిబ్బంది పాల్గొన్నారు

ఎత్తు బ్రిడ్జి జంక్షన్ వాటర్ ఫౌంటెన్
26/10/2022

ఎత్తు బ్రిడ్జి జంక్షన్ వాటర్ ఫౌంటెన్

Fogging opertion at night
26/10/2022

Fogging opertion at night

26/10/2022

Pydithalli ammavari festival special sanitation

విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్, బయో ఎనర్జీ ప్లాంట్ కు చెత్త తరలింపు
26/10/2022

విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్, బయో ఎనర్జీ ప్లాంట్ కు చెత్త తరలింపు

Address

Municipal Office Junction
Vizianagaram
535001

Website

Alerts

Be the first to know and let us send you an email when Viziangarm municipal corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share