13/03/2025
*"ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమీయులకు 4:25"*
ఈ వాక్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈస్టర్ కంటాట( యేసుక్రీస్తు సిలువ మరణ పునరుత్థాన నాటిక) లో పాలిభాగస్తులు కావటానికి ఎవ్వనస్తులకు గొప్ప అవకాశం.🏃🏻♀️🏃🏻♂️
కాల వ్యవధి : 2 నెలల
వయస్సు పరిమితి : 18-30 సం||
రిజిస్ట్రేషన్ చివరి తేది : 15 మార్చ్ 2025
రిజిస్ట్రేషన్ కొరకు మరియు
మరిన్ని వివరాలకు సంప్రదించండి
7993350308
కృతజ్ఞతలు🙇🏼♀️🙇🏻♂️