Political Nerds

Political Nerds This page is for political Nerds,who do not understand the practical politics. Don't worry.we are here for you.

27/12/2018

................ ఊసరవెల్లి చంద్రబాబు .................

సిగ్గుండాలి అవే మాటలు అక్షరం పొర్లి పోకుండా మనుషుల పేర్లు మాత్రమే మార్చి చెప్పటానికి .

ఎనకటికి నీలాంటోడే ఒకడు అన్నాడంట నాతో ఉంటే ఎవరైనా అవుతారు పతివ్రతలు, అదే నేను వదిలేస్తే వారు అవుతారు పరమ బోకులు అని.

ఊసరవెల్లి కూడా సిగ్గుపడతుందయ్యా నిన్ను చూసి ............

17/12/2018

........ భగత్ సింగ్ ఆత్మ హత్య చేసుకున్నారు. నిజమా ? ...............

నిన్నటి నుండి ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా లో చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి చరిత్ర తెలియదని tdp,వైసీపీ వాళ్ళు తెగ కామెంట్ చేస్తున్నారు ?

అసలు చరిత్ర తెలియనిది పవన్ కళ్యాణికా లేక మీకా ?

చరిత్ర తెలియని తుమ్మ తమ్ముల్లారా , అవినీతి బిడ్డ అభిమానుల్లారా భగత్ సింగ్ ఆత్మ హత్య చేసుకున్నారు అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నారో చెప్తాను వినండి.

బ్రిటిష్ వాళ్ళు trade dispute and public safety అనే రెండు ఇండియాకి నష్టం కలిగించే బిల్లులు పాస్ చేద్దామనుకున్నప్పుడు, central legislative assembly వాటిని వద్దని వాదించినా వినకుండా వైస్రాయ్ తన ప్రత్యేకమైన అధికారాల ద్వారా ఆ బిల్ ని పాస్ చేద్దామనుకుంటారు. ఈ విషయం ఎలాగైనా ప్రపంచం మొత్తం తెలిసేలా చెయ్యాలని భగత్ సింగ్ మరియు అతని మిత్రుడైన బతుకేశ్వర్ దత్ నిశ్చయించుకుంటారు. Assembly పైన బాంబు వేస్తె ఈ విషయం గురించి దేశం మొత్తం చర్చ జరుగుతుందని. అలాగే తాము అక్కడే వుండి దొరికిపోతే కోర్ట్ లో కూడా ఈ విషయం గురించి గట్టిగా వాదించ వచ్చని వాళ్ళు అనుకుంటారు. అనుకున్నట్లుగా బాంబు వేస్తారు. బాంబు వేసిన తరువాత assembly మొత్తం పొగతో నిండిపోతాది. భగత్ సింగ్ మరియు దత్ కావాలనుకుంటే అప్పుడే తప్పించుకోవచ్చు. కానీ కావాలని దొరికి పోతారు. భగత్ సింగ్ కావాలని దొరికిపోవడం అంటే ఆత్మాహత్య చేసుకోవడమే. అవును అది ఆత్మహత్య చేసుకోవడమే (an act of intentionally causing one's own death, nothing but a su***de) ఎందుకంటే అప్పటికే సౌండెర్స్ అనే ఆఫీసర్ ని హత్య చేసిన కేసులో భగత్ సింగ్ కోసం పోలీసులు వెతుకుతూ వుంటారు. ఇప్పుడు తాను దొరికి పోయిన తరువాత ఆ కేసు కూడా పోలీసులు బయటికి తీస్తారని, పోలీస్ ఆఫీసర్ని హత్య చేసినందుకు తనకు ఉరి వేస్తారని భగత్ సింగ్ కి బాగానే తెలుసు. కానీ తన దేశం కోసం చనిపోవాలనుకున్నాడు. అలా అనుకోని తనకు తాను గా చనిపోయాడు.

అవును నా భగత్ సింగ్ నా దేశం కోసం తనకు తానుగా పోలీసులకి దొరికిపోయాడే తప్ప ఏ బ్రిటిష్ నాకొడుకు తన ఈక కూడా పీకలేకపోయాడు.

తనకు తాను దేశం కోసం ఆత్మ చేసుకున్నారు భగత్ సింగ్ అని పవన్ కళ్యాణ్ గారు భగత్ సింగ్ ని elevate చేసి మాట్లాడితే మధ్యలో మీ హడావుడి ఏమిట్రా సన్నాసుల్లారా!!!

అంటే మీ దృష్టిలో భగత్ సింగ్ కావాలని దేశం కోసం చనిపోలేదు, తాను ఎదో అనుకుంటే ఎదో అయిపోయింది అంటారా ఏమిటి ? తాను కావాలని చనిపోయాడు కాబట్టే మన freedom fighter అయ్యాడు. కళ్యాణ్ గారికి స్ఫూర్తి అయ్యారు

ఇప్పుడు చెప్పండిరా తమ్ముళ్లు చరిత్ర తెలియనిది మీకా లేక పవన్ కళ్యాణ్ గారికా ?

17/12/2018

కలలు కను, కలలు కను,కలలు కను నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళను ఖండించే వరకు కలలు కను.

Wow! What a speech this is!!!!
Whenever I feel this is the best speech of pawan kalyan then he comes with another stunning speech.

అవినీతి కూడా భయపడేలా అవినీతి చేసి , నేను అవినీతి చెయ్యడం మీరు చూసారా అని అడగడం ఒక్క మా జలగన్నకే  సాధ్యం
09/12/2018

అవినీతి కూడా భయపడేలా అవినీతి చేసి , నేను అవినీతి చెయ్యడం మీరు చూసారా అని అడగడం ఒక్క మా జలగన్నకే సాధ్యం

04/12/2018

........... you can't stop laughing after watching this ..................

మూడ్ వస్తే పడుకునే వాడు కాదు చంద్రబాబు : బాలయ్య

ఈ మూడ్ రావడం ఏమిట్రా నాయనా !!!!!

బహుశా వీరి తండ్రి గారిని వెన్నుపోటు పొడిచినందుకు చంద్ర బాబు మీద ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నట్లున్నాడు బాలయ్య . చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిస్తే బాలయ్య మాత్రం డైరెక్ట్ గా ముందునుంచే గుండెల్లో పొడుస్తున్నాడు.

బాలయ్య మజాకా !! బాలయ్య మాస్

04/12/2018

.............. బుల్ బుల్ రాజు బాలయ్య .....................

హే బుల్ బుల్, హే బుల్ బుల్ సారే జహాసేహచ్చ హే బుల్ బుల్ సితార హమారా : బాలయ్య

అసలు ఆ సితార ఎవరో, ఆ బుల్ బుల్ పిట్ట ఎవరో బాలయ్య బాబుకే ఎరుక

ఏందిరా అయ్యా నీకు సాక్షాలు కావాలా ? నీ అవినీతి గురించి ఇన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళు, ఇన్ని మ్యాగజైన్స్ వాళ్ళు లెక్కలతో సహ...
04/12/2018

ఏందిరా అయ్యా నీకు సాక్షాలు కావాలా ?

నీ అవినీతి గురించి ఇన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళు, ఇన్ని మ్యాగజైన్స్ వాళ్ళు లెక్కలతో సహా రాసారు కదా వాళ్ళ మీద పరువు నష్టం దావా వెయ్యవచ్చు కదా!!

10 కి పైగా కేసులలో A1 ముద్దాయివి, 16 నెలలు జైలు శిక్షా, ఇప్పటికి ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకి పోతానే వున్నావు .
ఎందుకు?

అక్కడ మంచి ప్రసాదం పెడతారనా?

నీ అవినీతి గురించి మాతో చెప్పిందివేమయ్యా!!

రాష్ట్రము దాటి, దేశము దాటి, అంతర్జాతీయముగా కూడా చర్చించే అవినీతి నీది. నిన్ను చూసి ఆ అవినీతి కూడా సిగ్గుపడుతుంది అయ్యా జగనా.........

Chandra Babu is a Legend in VFX
30/11/2018

Chandra Babu is a Legend in VFX

30/11/2018

......... బాబు గారి నటవిశ్వరూపం ............

విచిత్రమేమిటి అంటే అదే ఇటలీ మాఫియా సంక ఈ రోజు నాకుతున్నాడు. అదే సోనియా గాంధీ కాళ్ళు ఈ రోజు కడుగుతున్నాడు . తన స్వలాభాల కోసం ఎవరినైనా తిడతాడు, ఎవరి సంకైనా నాకుతాడు. ఒక్క భాషలో చెప్పాలంటే ఈయనొక వ్యభిచారి , రాజకీయ వ్యభిచారి. .

.............. ఇది బూతు జ్యోతి వారి జర్నలిజం  ............ఇంకా రాయాల్సింది కదయ్యా !  6 గంటలకి ఉచ్ఛకి పోయాడు,  7 గంటలకి బ...
28/11/2018

.............. ఇది బూతు జ్యోతి వారి జర్నలిజం ............

ఇంకా రాయాల్సింది కదయ్యా ! 6 గంటలకి ఉచ్ఛకి పోయాడు, 7 గంటలకి బాత్రూం కి పోయాడు, వెంటనే నాన్నగారి దగ్గర నుండి ఫోన్ వచ్చేసరికి కడుక్కోకుండానే బయటకి వచ్చేసారు , వెంటనే చంద్రబాబు గారు అలా గంటలు గంటలు బాత్రూం లో కూర్చొని చేతి ప్రయోగాలు చేస్తే ఎలా అని క్లాస్ పీకారు, నాన్నగారు ఏమంటున్నారో అర్థం కానీ లోకేష్ అయోమయంలో పడ్డారు అని కూడా రాయాల్సింది .

తు నీ బతుకు ............

23/11/2018

దూల తీరింది రొడ్డ మూర్తి గాడికి. దెబ్బకి మూర్తి గాడి మొహం ముడ్డిలోకి వచ్చేసింది.

19/11/2018

చంద్రాలు సర్ కనిపెట్టిన కొత్త ఎటిఎం(ATM)

Address

Dwarakanagar
Vishakhapatnam
530016

Alerts

Be the first to know and let us send you an email when Political Nerds posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share