VIZAG ABVP

VIZAG ABVP a world largest nationalists student organization

కార్పొరేట్ కబంధహస్తాలలో బలి అయినా చంద్రవంశీ కి వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.Nara Lokesh
14/02/2025

కార్పొరేట్ కబంధహస్తాలలో బలి అయినా చంద్రవంశీ కి వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
Nara Lokesh



https://youtu.be/7MxeC3p7PxM?si=EwLB6h791XRvyDmA
26/05/2024

https://youtu.be/7MxeC3p7PxM?si=EwLB6h791XRvyDmA

Watch► ANITS College HOD Incident | ANITS లో ముగ్గురు విద్యార్థులపై HOD లైం_గిక వేధింపులు | SumanTV VizagHope you like this video Please Subscribe our channe...

ఈరోజు ఏబీవీపీ విశాఖ నగరశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు మరియ...
16/04/2024

ఈరోజు ఏబీవీపీ విశాఖ నగరశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు మరియు కార్పొరేటు జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుని వాటి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ( RIO ) మురళీధర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో లైంగిక వేధింపుల వలన ఆత్మహత్య గురైన రూపశ్రీ కి న్యాయం జరగాలని, కాలేజీ గుర్తింపును రద్...
03/04/2024

కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో లైంగిక వేధింపుల వలన ఆత్మహత్య గురైన రూపశ్రీ కి న్యాయం జరగాలని, కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులతో కలసి కాలేజీ గేట్ ఎదురుగా దీక్ష చేయడం జరుగుతుంది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి గారు వచ్చి దీక్షకు సంఘీభావం తెలపడం జరిగింది.


గురువారం విశాఖ పోర్టులో సిబిఐ అధికారులకు పట్టుబడిన 25 టన్నుల డ్రగ్స్  కుంభకోణంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేయా...
23/03/2024

గురువారం విశాఖ పోర్టులో సిబిఐ అధికారులకు పట్టుబడిన 25 టన్నుల డ్రగ్స్ కుంభకోణంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద నిరసన తెలపడం జరిగింది.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ABVP ) విశాఖ జిల్లా  మహాసభల్లో విద్యారంగ పునరుజ్జీవం కోసం రూపొందించిన *ABVP స్టూడెంట్ మ్...
12/03/2024

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ABVP ) విశాఖ జిల్లా మహాసభల్లో విద్యారంగ పునరుజ్జీవం కోసం రూపొందించిన *ABVP స్టూడెంట్ మ్యానిఫెస్టో-2024* ను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాంత సహ సంఘటన మంత్రి సుబ్బరాజు గారు పాల్గొన్నారు.

విశాఖ నగరశాఖ ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్ లోని 24 పరగణస్ జిల్లాలోని సందేష్కాలి లో టీఎంసీ గుండాలు చేస్తున్న అగాయిత్యాలను, మహ...
06/03/2024

విశాఖ నగరశాఖ ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్ లోని 24 పరగణస్ జిల్లాలోని సందేష్కాలి లో టీఎంసీ గుండాలు చేస్తున్న అగాయిత్యాలను, మహిళల పై చేస్తున్న అరాచకాలను ఖండిస్తు నిందితులను కాపాడాలని ప్రయత్నిస్తున్న మమత సర్కార్ ను వ్యతిరేకిస్తూ ఈరోజు స్థానిక gvmc గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయటం జరిగింది . అనంతరం జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జునను కలిసి సందేష్కాలి లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని,లైంగిక దాడులకు గురైన మహిళలకు కౌన్సెలింగ్ అందించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందచేయడం జరిగింది .


This time of year is tough, but not as tough as you. Best wishes during exam week. All the best for inter examinations. ...
29/02/2024

This time of year is tough, but not as tough as you. Best wishes during exam week. All the best for inter examinations.

ఏబీవీపీ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో పీఎం పాలెం వద్దనున్న నారాయణ స్కూల్ P.E.T దుర్గాప్రసాద్ 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని...
26/02/2024

ఏబీవీపీ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో పీఎం పాలెం వద్దనున్న నారాయణ స్కూల్ P.E.T దుర్గాప్రసాద్ 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పై లైంగిక దాడి చేయడాన్ని నిరసిస్తూ పాఠశాల వద్ద ధర్నా చేయడం జరిగింది. పాఠశాల యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సమగ్ర విచారణ జరపాలని.. పాఠశాలను సీజ్ చేసి నారాయణ విద్యాసంస్థలు గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా డిప్యూటీ డీఈవో గౌరీ శంకర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ABVP )  గాజువాక నగరశాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విద్యార్...
23/01/2024

ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ABVP ) గాజువాక నగరశాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విద్యార్థి స్ఫూర్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ABVP విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక రవీంద్ర నగర్ లోని ప్రభుత్వ SC బాలుర హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమ...
07/01/2024

ABVP విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక రవీంద్ర నగర్ లోని ప్రభుత్వ SC బాలుర హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి ధర్నా చేయడం జరిగింది.

Address

Abvp Office , Yendada Visakapatnam, Yendada, Mubarak Colony, Endada
Visakhapatnam
530045

Alerts

Be the first to know and let us send you an email when VIZAG ABVP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to VIZAG ABVP:

Share

Category