BJYM Visakhapatnam

BJYM Visakhapatnam Empowering youth to transform India into a stronger and prosperous global power.

అఖండ భారత స్వాప్నికుడు,హిందుత్వమే భారత జాతీయ తత్వమని గర్జించిన వీరుడు, కారాగార జీవితాన్ని ధైర్యంతో ఎదుర్కొన్న విప్లవ యోధ...
28/05/2026

అఖండ భారత స్వాప్నికుడు,హిందుత్వమే భారత జాతీయ తత్వమని గర్జించిన వీరుడు, కారాగార జీవితాన్ని ధైర్యంతో ఎదుర్కొన్న విప్లవ యోధుడు వీర సావర్కర్ జయంతి సందర్భంగా ఆ దేశభక్తునికి BJYM Visakhapatnam ఘన నివాళులు అర్పిస్తుంది.

మాతృభూమిని రక్షించడానికి తన సర్వస్వాన్ని అర్పించిన శౌర్యవంతుడు, ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం, అందరికి ఆదర్శమూర్తి శ్ర...
09/05/2026

మాతృభూమిని రక్షించడానికి తన సర్వస్వాన్ని అర్పించిన శౌర్యవంతుడు, ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం, అందరికి ఆదర్శమూర్తి శ్రీ మహారాణా ప్రతాప్ జయంతి పురస్కరించుకొని ఆ మహావీరునికి ఘన నివాళులు.

దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం ఆంగ్లేయులతో వీరోచిత పోరాటం చేసి అమరుడైన అల్లూరి సీతారామరాజు గారి స్పూర్తితో యువమోర్చ ఆధ్వ...
06/05/2026

దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం ఆంగ్లేయులతో వీరోచిత పోరాటం చేసి అమరుడైన అల్లూరి సీతారామరాజు గారి స్పూర్తితో యువమోర్చ ఆధ్వర్యంలో జరిగే అల్లూరి స్పూర్తి యాత్ర ను విజయవంతం చేద్దాం.
BJYM Andhra Pradesh
BJP Andhra Pradesh
PVN Madhav

ఈరోజు  విశాఖపట్నం యువమోర్చ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుపడిన కాంగ్రెస్ మరియు INDI కూటమి తీరున...
21/04/2026

ఈరోజు విశాఖపట్నం యువమోర్చ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుపడిన కాంగ్రెస్ మరియు INDI కూటమి తీరును ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జగదీష్ గారు పాల్గొన్నారు

నిన్న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని INDI కూటమి చర్యను తీవ్రంగా నిరసిస్తూ ఈర...
18/04/2026

నిన్న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని INDI కూటమి చర్యను తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు విశాఖపట్నం
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షలో భాగంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది.

దేశంలో మొదటిసారి మహిళల సాధికారతనుమాటల నుంచి రాజ్యాంగ స్థాయికి తీసుకువెళ్లిన Narendra Modi గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ,...
17/04/2026

దేశంలో మొదటిసారి మహిళల సాధికారతను
మాటల నుంచి రాజ్యాంగ స్థాయికి తీసుకువెళ్లిన Narendra Modi గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ, నారీ శక్తి వందన్ అధినియం బిల్లుకు మద్దతు తెలుపుతూ విశాఖపట్నంలో నిర్వహించిన మహిళల బైక్ ర్యాలీ ఘనంగా జరిగింది

మహిళల గౌరవం… మహిళల హక్కులు…
ఇప్పుడు చట్టబద్ధమైన భరోసా!

డా. బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా యువమోర్చా విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ గారి ఆధ్వ...
14/04/2026

డా. బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా యువమోర్చా విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని BJP Andhra Pradesh రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో BJP Visakhapatnam District అధ్యక్షులు MMN Parasurama Raju గారు, BJYM Visakhapatnam జిల్లా అధ్యక్షులు Murthy Ippili గారు మరియు ఇతర బీజేపీ,బీజేవైఎం నాయకులు పాల్గొనడం జరిగింది.

డా. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి పురస్కరించుకొని BJP Andhra Pradesh రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారు విశాఖపట్న...
14/04/2026

డా. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి పురస్కరించుకొని BJP Andhra Pradesh రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారు విశాఖపట్నంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో BJP Visakhapatnam District అధ్యక్షులు శ్రీ MMN Parasurama Raju గారు, BJYM Visakhapatnam నాయకులు, మరియు ఇతర బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.

సామాజిక న్యాయం, సమానత్వం కొరకు కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ ...
14/04/2026

సామాజిక న్యాయం, సమానత్వం కొరకు కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి BJYM Visakhapatnam ఘన నివాళులు అర్పిస్తుంది.

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Visakhapatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share