BJP Visakhapatnam

BJP Visakhapatnam Official page for Bharatiya Janata Party Visakhapatnam Lok Sabha Constituency

05/03/2024

వచ్చే ఎలక్షన్స్ లో మీరు పోలింగ్ బూత్ కి వెళ్లేసరికి అక్కడ మీ ఓటు లేకపోయినా OR ఓటర్ లిస్ట్ లో మీ పేరు గల్లంతైనా... మీ ఓటరుకార్డు OR ఆధార్ చూపించి సెక్షన్ 49A క్రింద CHALLENGE VOTE వేయొచ్చు!

మీ ఓటు అప్పటికే వేరే ఎవరైనా వేసేసినట్లయితే, ధైర్యంగా TENDERED VOTE అడగొచ్చు!

ఏ బూత్ లో అయినా 14% దాటి "టెండర్ ఓట్లు" పోలైతే, అక్కడ రీ-పోలింగ్ జరుగుతుంది. ఈ మెసేజ్ రానున్న 2024 ఎలక్షన్ల సమయానికి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది, షేర్ చేయండి!

ఎన్నికల్లో అక్రమాలు అరికట్టడానికి పౌరులుగా మన వంతు బాధ్యతలను మనం నిర్వహిద్దాం!

23/08/2023
అయోధ్య రామయ్య తండ్రి గుడి 2024 సంవత్సరంలో జనవరి రెండో వారంలో పూర్తి కానుంది ప్రపంచంలో ఉన్న రామయ్య తండ్రి భక్తులకు పండుగ ...
16/03/2023

అయోధ్య
రామయ్య తండ్రి గుడి 2024 సంవత్సరంలో జనవరి రెండో వారంలో పూర్తి కానుంది
ప్రపంచంలో ఉన్న రామయ్య తండ్రి భక్తులకు
పండుగ
బిజెపి పార్టీకి ఓటు వేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కు జరిగిన మంచి పని
Narendra Modi ji

02/03/2023

Congress completely rejected and wiped out in North East

చిన్నారి చేతిలో మువ్వన్నెల జెండా...
08/08/2022

చిన్నారి చేతిలో మువ్వన్నెల జెండా...

08/08/2022
08/08/2022
08/08/2022

Congratulations to PV Sindhu for winning the Gold Medal at the Birmingham games. India is delighted at this historic accomplishment.

May you keep scaling higher and newer heights of success and continue inspiring others. My best wishes.

08/08/2022

The phenomenal P V Sindhu is a champion of champions! She repeatedly shows what excellence is all about. Her dedication and commitment is awe-inspiring. Congratulations to her on winning the Gold medal at the CWG. Wishing her the best for her future endeavours.

Address

Visakhapatnam

Telephone

8008860399

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Visakhapatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Visakhapatnam:

Share