BJP Visakhapatnam District

BJP Visakhapatnam District BJP Visakhapatnam

ప్రతి బిజెపి కార్యకర్తను సుశిక్షితుడిగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు...
02/06/2026

ప్రతి బిజెపి కార్యకర్తను సుశిక్షితుడిగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నిర్వహిస్తున్న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌లో భాగంగా విశాఖపట్నం జిల్లా గాజువాకలో నిర్వహించిన రెండు రోజుల ప్రశిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.


ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ నేటి నుంచి విశాఖపట్నం కేంద్రంగా అధికారికంగా కార్యకలాపాల...
01/06/2026

ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ నేటి నుంచి విశాఖపట్నం కేంద్రంగా అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.

* 4 రైల్వే డివిజన్లు (విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు)
* 385 రైల్వే స్టేషన్లు
* 62 వేల మంది సిబ్బంది
* ఏటా సుమారు ₹15,500 కోట్ల ఆదాయం

రైల్వే మౌలిక వసతుల విస్తరణ, ఉపాధి అవకాశాల పెరుగుదల, ప్రాంతీయ అభివృద్ధికి ఈ రైల్వే జోన్ కీలకంగా మారనుంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి జనతా వారధి...
01/06/2026

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ రోజు అనగా 01-06-2026 న విశాఖ జిల్లాలో గల పలు సమస్యల పై జిల్లా కలెక్టర్ గారికి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మాట్లాడుతూ జిల్లాలో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు రక్షణ – నీటి నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి SVS ప్రకాష్ రెడ్డి, జనతా వారధి కో కన్వీనర్ మూలా వెంకటరావు, బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి J దామోదర్ యాదవ్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడి, న్యాయబద్ధమైన పాలనకు, ధర్మ రక్షణకు మారుపేరుగా నిలిచిన మాల్వా మహారాణి శ్రీమతి అహిల...
31/05/2026

భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడి, న్యాయబద్ధమైన పాలనకు, ధర్మ రక్షణకు మారుపేరుగా నిలిచిన మాల్వా మహారాణి శ్రీమతి అహిల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా దామ కన్వెన్షన్స్, కూర్మన్నపాలెంలో ఆవిడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా పదాధికారులు నాయకులు & మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం జిల్లా,పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026  కార్యక్రమంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి   ...
31/05/2026

విశాఖపట్నం జిల్లా,పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు Pvn మాధవ్ గారు రాష్ట్ర మరియు జిల్లా పదాధికారులు,మండల అధ్యక్షులు,నాయకులు & కార్యకర్తలు కలిసి వీక్షించడం జరిగింది.

విశాఖపట్నం జిల్లా,పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026  కార్యక్రమం రెండవ రోజు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్...
31/05/2026

విశాఖపట్నం జిల్లా,పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమం రెండవ రోజు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు విచ్చేశారు.

విశాఖపట్నం జిల్లా,పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026  కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఉదయం యోగా శిక్షణ క...
31/05/2026

విశాఖపట్నం జిల్లా,పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఉదయం యోగా శిక్షణ కార్యక్రమం.

ప్రతి బిజెపి కార్యకర్తను సుశిక్షితుడిని చేసేందుకు దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు నిర్వహిస్తున...
30/05/2026

ప్రతి బిజెపి కార్యకర్తను సుశిక్షితుడిని చేసేందుకు దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు నిర్వహిస్తున్న పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణా మహా అభియాన్ లో భాగంగా నేడు విశాఖపట్నం జిల్లాలో నిర్వహించడం జరిగింది.


30/05/2026

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్-2026,విశాఖపట్నం జిల్లా

ఈరోజు 29-05-2026 శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ...
29/05/2026

ఈరోజు 29-05-2026 శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో జరుగుతున్న జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర 20 సూత్రాల కమిటీ చైర్మన్ శ్రీ లంక దినకర్ గారు జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా లంక దినకర్ గారు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను అర్జీలను స్వీకరించి ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ జనతా వారధి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక MLA అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాసరావు, జనతా వారధి కో కన్వీనర్ మూలా వెంకటరావు, బీజేపీ ఏలూరు జిల్లా ఇంచార్జి బొండాడ నరేంద్ర ప్రకాష్, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు, తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Address

Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when BJP Visakhapatnam District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share