Premistham Baristham Power Star Joliki Vasthey Thata Tistham

Premistham Baristham Power Star Joliki Vasthey Thata Tistham Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Premistham Baristham Power Star Joliki Vasthey Thata Tistham, Visakhapatnam.

|JanaSena Party Verified Official Handle Page|

||Kâki Sâñthôsh Kûmâr||Self Social Activist,|Multiple World🌎Record Holder| |RSS🚩Member| |JSP Visakhapatnam West Constituency AP india.| || Jansena Party Visakha City Updates ||
||�Verified Official Handle Page ||

|| kakí Sâñthôsh Kûmâr ||
|| Visakha West Constituency Jsp Member ||

19/06/2026

ఎవరండీ స్త్రీ కి స్వేచ్ఛ లేదు అన్నారు,,,మగవారితో సమానంగా వ్రుద్ది చెందుతున్న మహిళా మనులు.

19/06/2026

గాదె సాయికృష్ణ అనే వ్యక్తి జనసేన పార్టీ వ్యక్తి అన్నట్లుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం కనీసం క్రియాశీలక సభ్యత్వం లేదు...రాజకీయ రంగు పులమాలనుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి🙏

రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నూతన కార్యాలయం😍❤️
18/06/2026

రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నూతన కార్యాలయం😍❤️

18/06/2026

Heart warming moments..!

18/06/2026

మా ఇంటికి పవన్ కళ్యాణ్ సార్ వచ్చినట్టు లేదు
ప్రసాదం తీసుకోని వస్తుంటే సాక్షాత్తు కొండగట్టు అంజన్న వచ్చి అండగా నిలబడినట్టు ఉంది..
నిరంజన్ తండ్రి మీడియా సమావేశంలో ❤️🙏🙏

18/06/2026

భద్రకాళీ ఆలయంలో అన్నా కొణిదెల గారు మొక్కులు చెల్లించిన పవన్ కళ్యాణ్ గారు..కొద్ది సంవత్సరాల క్రితం అన్నా కొణిదెల గారు వరంగల్ వెళ్ళి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కుకున్నారు❤️🙏

జూన్ 19న హైదరాబాద్ లో ప్రారంభం కానున్న నూతన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం!
18/06/2026

జూన్ 19న హైదరాబాద్ లో ప్రారంభం కానున్న నూతన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం!

17/06/2026

తెలంగాణ లో బిడ్డకు సహాయం చేస్తే ఆంధ్రాలో ఎక్కడో కోనసీమ లో సంతోషిస్తున్నారు..!

రెండు తెలుగు రాష్ట్రాలు అనే పదం తీసేసి..! మేము తెలుగు వాళ్ళం అనేలా చేస్తున్నారు PawanKalyan గారు ❤️🙏

17/06/2026

400 కోట్లు Promo 🔥🔥😍

ప్రియమైన నిరంజన్ కి..
17/06/2026

ప్రియమైన నిరంజన్ కి..

Address

Visakhapatnam
530011

Alerts

Be the first to know and let us send you an email when Premistham Baristham Power Star Joliki Vasthey Thata Tistham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Premistham Baristham Power Star Joliki Vasthey Thata Tistham:

Share