27/04/2024
జనసేన పార్టీలో చేరిన ద్రోణంరాజు చరణ్, ఖాళీ అయిన వైసిపి విశాఖ సౌత్.
ద్రోణంరాజు గారి మనవడు, వైసీపీ నేత ద్రోణంరాజు చరణ్ గారికి ఈరోజు దక్షిణ నియోజకవర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
వంశీకృష్ణ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు, వంశీ గారి గెలుపే లక్ష్యంగా తాను, తన కుటుంబం పని చేస్తామని అన్నారు.
JanaSena Party JanaSena Shatagni Vamsi Krishna Yadav JanaSena Veera Mahila