25/03/2024
మరోసారి వాడు గెలిస్తే అందరి పరిస్థితి ఇదే.... ఎవ్వరి ఆస్తులు మిగలవు...
***************************************
కడప జిల్లా లో ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామం లో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య*
రెవెన్యూ అధికారులు మోసం చేశారని...!
సుబ్బారావు(47) చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు.
శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి(41), కుమార్తె వినయ(17) ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. 😰😥😢
సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సమాచారమందుకున్న సీఐ పురుషోత్తమరాజు ఘటనాస్థలిని పరిశీలించారు.
అక్కడ సూసైడ్ నోట్ లభించింది. మూడెకరాల పొలం అమ్ముదామని అనుకోగా... రికార్డులు తారుమారు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో రాసి ఉంది.
పొలం వేరే వాళ్ల పేరుతో రికార్డుల్లో ఉందని.. రెవెన్యూ అధికారులు మోసం చేశారని, ఏమి చేయలేని స్థితిలో చనిపోతున్నట్లు వారు అందులో పేర్కొన్నారు.