Bjp4Gajuwaka VIZAG

Bjp4Gajuwaka VIZAG Official page of Bjp Gajuwaka Assembly Constituency, Visakhapatnam District, AndhraPradesh

10/05/2026

PM Modi Live: Prime Minister Narendra Modi launches multiple development projects in Hyderabad, Telangana. To Subscribe PM...

10/05/2026
11/02/2026
11/02/2026

స్వర్గీయ పండిత్ శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి వర్దంతి "సమర్పణ దివస్" సందర్భంగా BJP Visakhapatnam District కార్యాలయంలో అధ్యక్షులు MMN Parasurama Raju గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారు పాల్గొని పండిత్ శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ రోజు 11-02-2026న పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ వర్ధoతి "సమర్పణ దివస్" సందర్బంగా అగనంపూడి నందు అగనంపూడి మండలం ఇంచార్జ్ శ్రీ...
11/02/2026

ఈ రోజు 11-02-2026న పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ వర్ధoతి "సమర్పణ దివస్" సందర్బంగా అగనంపూడి నందు అగనంపూడి మండలం ఇంచార్జ్ శ్రీ Tatarao Kosuri గారు, మండలం అధ్యక్షులు కోసూరు త్రినాధ్ గార్ల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ Anguluri Eswararao గారు, బీజేపీ మండలం ప్రధాన కార్యదర్శి ఉరిటి రవీంద్రకుమార్, 85 వార్డ్ అధ్యక్షులు అది సత్తి బాబు, మండలం కోశాధికారి గోపిశెట్టి సత్యారావు, ఆర్ ఎస్ ఎస్ చిన్నిపూర్ణ గారు,ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏపీలో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు,పథకాల అమలుపై ప్రభుత్వ సర్వేలో  విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 93 మార్కులతో మొదట...
10/02/2026

ఏపీలో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు,పథకాల అమలుపై ప్రభుత్వ సర్వేలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 93 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా.. గాజువాక (2వ స్థానం), కాకినాడ (3వ స్థానం), విజయవాడ తూర్పు (4వ స్థానం)లో నిలిచాయి. 🔥

Congratulations to Smt Rohini Vatsavayi ji on being appointed as General Secretary of BJP Mahila Morcha Andhra Pradesh  ...
09/02/2026

Congratulations to Smt Rohini Vatsavayi ji on being appointed as General Secretary of BJP Mahila Morcha Andhra Pradesh and Smt lalitha Varre ji on being appointed as General Secretary of BJP Mahila Morcha Andhra Pradesh

09/02/2026

Address

Old Karnavanipalem, Near Ramalayam
Visakhapatnam
530026

Website

Alerts

Be the first to know and let us send you an email when Bjp4Gajuwaka VIZAG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bjp4Gajuwaka VIZAG:

Share