All India Radio News Visakhapatnam

All India Radio News Visakhapatnam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from All India Radio News Visakhapatnam, Government Organization, all india radio, Visakhapatnam.

07/11/2025



వందేమాతరం అనేది మన మాతృ భూమికి చేసే ప్రార్ధన అని ఇది మనల్ని చరిత్రలోకి తీసుకెళుతుందని అలాగే మన భవిష్యత్తుకు ధైర్యాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

07/11/2025



వందేమాతరం 150 సంవత్సరాల వేడుకల్లో ఒక స్మారక స్టాంపును, నాణేన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు విడుదల చేశారు

07/11/2025



వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలకు సంబందించిన ఆన్లైన్ పోర్టల్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు

🔗https://vandemataram150.in

07/11/2025



వందేమాతరం 150 సంవత్సరాల సంస్మరణోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామూహిక గీతాలాపనలో పాల్గొన్నారు

28/10/2025



విభిన్న భాషలు, సంస్కృతులు,సంప్రదాయాలు అయినప్పటికీ ఒకే స్ఫూర్తి, ఒకే దేశం 🇮🇳

28/10/2025



అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివాస్‌ సందర్బంగా భారతదేశ ఉక్కు మనిషి,సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ప్రణవిల్లుతూ యూనిటీ ఫర్ ర్యాలీలో పరిగెత్తుదాం!!

28/10/2025



శక్తివంతమైన భారత్ కోసం ఐక్యమౌదాం! ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న జరిగే ఐక్యతా పరుగులో భాగమవుదాం!!

26/10/2025



వందేమాతరం గేయాన్ని స్వరపరిచి నవంబర్ 7 నాటికి 150 సంవత్సరాలు అవుతున్న నేపధ్యంలో ఆ రోజున ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చనే విషయాలపై మీ ఆలోచనలను,సలహాలను పేరిట నాతో పంచుకోవాలని దేశ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు

26/10/2025



సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్బంగా అక్టోబర్ 31న దేశ వ్యాప్తంగా జరిగే రన్ ఫర్ యూనిటీలో ప్రతీ ఒక్కరూ తప్పక పాల్గొనలాని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు

26/10/2025



భారతీయ సంతతికి చెందిన మోంగ్రేల్స్, ముధోల్ హౌండ్, కోంబాయీ, పాండీకోనా మొదలైన శునకాలను రక్షణ బలగాలు ఉపయోగించుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు

26/10/2025



ఛత్తీస్గఢ్ కు చెందిన అంబికాపూర్ నగరంలో ప్లాస్టిక్ ను తొలగించడానికి వినూత్నంగా Garbage Cafe నడుపుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.బెంగుళూరులో కపిల్ శర్మ అనే ఇంజనీరు గారు కూడా అక్కడి సరస్సులను కాపాడేందుకు ఇటువంటి ప్రయత్నాలే చేశారని ప్రశంసించారు

26/10/2025


ప్రకృతికి, భారతీయ సంస్కృతి కి మధ్య ఉన్న గాఢమైన ఏకత్వానికి ప్రతిబింబమే చథ్ పండుగ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
మన్ కీ బాత్ లో ఈరోజు పేర్కొన్నారు

Address

All India Radio
Visakhapatnam
530003

Telephone

+918912522020

Website

Alerts

Be the first to know and let us send you an email when All India Radio News Visakhapatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to All India Radio News Visakhapatnam:

Share