CITU Visakhapatnam District

CITU Visakhapatnam District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CITU Visakhapatnam District, Social service, 28-6-8, NPRBhavan, jagadamba Junction, Visakhapatnam.

30/05/2026

మే 30 సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా
పత్రిక విలేకర్లతో మాట్లాడుతున్న విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి RKSV కుమార్



మే 30  సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగాజెండా ఆవిష్కరణ తో పాటు అఖిల భారత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులుబి.టి. రణదివేఅఖ...
30/05/2026

మే 30 సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా
జెండా ఆవిష్కరణ తో పాటు అఖిల భారత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు
బి.టి. రణదివే
అఖిల భారత సిఐటియు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి
పి. రామమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు
పర్సా సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐటియు వ్యవస్థాపక కార్యదర్శి
నండూరి ప్రసాద రావు గార్ల పటాలకు పులా మాలతో గణ నివాళి అర్పిస్తూ జరిగింది. అనంతరం కేక్ కటింగ్ చేయటం జరిగింది.



మే 30  సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా రక్తదాన శిబిరం.సిఐటియు పోరాటాలే  కాడు  సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది....
30/05/2026

మే 30 సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా రక్తదాన శిబిరం.
సిఐటియు పోరాటాలే కాడు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది.
రక్తదానం - ప్రాణదానం






29/05/2026

రక్త దానం - ప్రాణ దానం.
మే30 రక్తదాన శిబిరం
CITU ఆఫీసు,జగదాంబ జంక్షన్





28/05/2026

మే30 CITU ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరగనున్న
రక్తదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.
రక్తదానం చేద్దాం - ప్రాణాలను కాపాడుదాం - మానవత్వాన్ని చాటుదాం.
RKSV కుమార్, CITU విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి








26/05/2026

విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి RKSV కుమార్.






సిఐటియు ఆవిరిపోతు దినోత్సవం , మే డే సందర్భంగావిశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు ఆఫీసు వద్ద రక్తదాన శిబిరం...
26/05/2026

సిఐటియు ఆవిరిపోతు దినోత్సవం , మే డే సందర్భంగా
విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో
సిఐటియు ఆఫీసు వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.






18/05/2026

విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు.





విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం వినతిపత్రం అందించే సందర్భంగా.  ...
18/05/2026

విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం వినతిపత్రం అందించే సందర్భంగా.




మేడే వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం✊రక్షణ రంగ కార్మికుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో క...
06/05/2026

మేడే వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం✊

రక్షణ రంగ కార్మికుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కార్మికులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. సమాజ సేవలో భాగంగా ప్రాణాలను రక్షించే ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమని నాయకులు తెలిపారు. అవసరమైన వారికి రక్తం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Address

28-6-8, NPRBhavan, Jagadamba Junction
Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when CITU Visakhapatnam District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CITU Visakhapatnam District:

Share

Category