Bhavishyathuku Babu Guarantee Visakhapatnam

Bhavishyathuku Babu Guarantee Visakhapatnam Official Page of TDP Visakhapatnam District

30/05/2026

స్త్రీశక్తికి అండగా.. రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా!
మహానాడు పండుగ, మన ఆడబిడ్డల ఆర్థిక స్వాతంత్ర్యానికి ,రాబోయే తరం ఎదుగుదలకు సరికొత్త రోడ్ మ్యాప్ !




#నాతెలుగుదేశంనాబాధ్యత

30/05/2026

"గొడ్డలి పార్టీ" అనుబంధ విభాగాలు...
గంజాయి విభాగం
బ్లేడ్ బ్యాచ్ విభాగం
ఫేక్ ప్రచార విభాగం
హంతక రాజకీయాల విభాగం
లిక్కర్ మాఫియా విభాగం..అంటూ సీఎం చంద్రబాబు ఘాటు విమర్శలు





ChandrababuNaidu

30/05/2026

ప్రతి ఊరు… ప్రతి మండలం… ప్రతి నియోజకవర్గం…
మహానాడు సంబరాలతో పసుపుమయం

కార్యకర్తే అధినేత అన్న నమ్మకానికి నిజమైన అర్థం చెప్పిన మహానాడు..

సాంకేతికతతో సరికొత్త దిశగా సాగిన ఈ మహానాడు.. తెలుగుదేశం చరిత్రలో మైలురాయి





#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

తెలుగు నేలపై సంక్షేమ పాలనకు నాంది పలికిన మహోన్నత దార్శనికుడు, మన అన్నగారికి నారా భువనేశ్వరి గారి భావోద్వేగ నివాళి



29/05/2026

చంద్రబాబు గారి వ్యూహాత్మక నిర్ణయం
ఏపీకి 'డబుల్ లాభం'... కూటమి పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజ.





#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

ఉత్సాహంగా మహానాడు పసుపు కోటలో జోష్. కార్యకర్తల జోరు నాయకుల ప్రసంగాల హోరుతో విజయవంతంగా మహానాడు.





#నాతెలుగుదేశంనాబాధ్యత

28/05/2026

తాతకు తగ్గ మనవడు నారా లోకేష్.. అన్నగారి పట్టుదల లోకేష్‌లోనూ కనిపిస్తోంది..





#నాతెలుగుదేశంనాబాధ్యత

28/05/2026

తెలుగుజాతి ఆత్మగౌరవ శిఖరం.. కోట్లాది మంది తెలుగు ప్రజల ఏకైక నినాదం.. యుగపురుషుడు ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే





#నాతెలుగుదేశంనాబాధ్యత

Address

Vishakapatnam
Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Bhavishyathuku Babu Guarantee Visakhapatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhavishyathuku Babu Guarantee Visakhapatnam:

Share