12/03/2026
Andhra Pradesh State needs progress, not politics that blocks opportunity.
When global companies like are ready to invest and create jobs in Visakhapatnam, it is unfortunate that some leaders from the YSR Congress Party are trying to stall such projects through legal hurdles.
Our youth need jobs and opportunities, not political obstruction. Development must always come before party politics.
⸻
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అభివృద్ధి అవసరం అంతేకానీ, అవకాశాలను అడ్డుకునే రాజకీయాలు కాదు.
ప్రపంచ స్థాయి సంస్థ అయినా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో, ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకు చెందిన నేతలు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరం.
మన యువతకు ఉద్యోగాలు మరియు అవకాశాలు అవసరం, అంతేకానీ, రాజకీయ అడ్డంకులు కాదు. రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడూ రాజకీయాల కక్షలకు బలి అవ్వకూడదు.