Telugu Desam Party: Visakhapatnam South

Telugu Desam Party: Visakhapatnam South Official Page of Visakhapatnam South

13/03/2026

పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్ డెవలప్ అయితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది.




||Visakhapatnam District||
||ChandrababuNaidu||
||CollectorsConference||

• పెట్టుబడుల మాదిరిగానే పేదల గురించీ ఆలోచించాలి.. 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు • అటానమస్ మారిటైం షి...
13/03/2026

• పెట్టుబడుల మాదిరిగానే పేదల గురించీ ఆలోచించాలి.. 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

• అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్, సిస్టం సెంటర్ ఏర్పాటు రాష్ట్రానికి గర్వకారణం ..నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్

• 46.85 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ. 6000 చొప్పున నేడు జమ కానున్న "అన్నదాత సుఖీభవ". సూరంపల్లి లో జరిగే కార్యక్రమంలోపాల్గొంటున్న సీఎం చంద్రబాబు

• అమరావతిలో ఏర్పాటు కానున్న "క్రియేటివ్ సిటీ". పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కృషిని ప్రశంసించిన సీఎం చంద్రబాబు

• విశాఖలో 83వ ప్రజా దర్బార్. ప్రజలనుంచి అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/CNpbZ



అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీలోని ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000లు ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీని సూపర్ హిట్ చేస్తూ ఈ ఏడాద...
12/03/2026

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీలోని ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000లు ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీని సూపర్ హిట్ చేస్తూ ఈ ఏడాది చివరి విడతగా రైతుల ఖాతాల్లో రేపు రూ.6,000లు చొప్పున జమ చేస్తోంది ప్రభుత్వం. 2025-26 సంవత్సరానికి రైతులకు మొత్తంగా రూ.8985.41 కోట్లు ఇస్తుండగా... ఇందులో రాష్ట్ర వాటా రూ.6560.18 కోట్లు కాగా, కేంద్ర వాటా రూ.2425.23 కోట్లు.





12/03/2026

నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు.. కలెక్టర్లు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా పని చేయాల్సిందే.



||Visakhapatnam District||
||ChandrababuNaidu||
||NaraLokesh||

12/03/2026

ధరల స్థిరీకరణ నిధిపై ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడి, మండలి సాక్షిగా బొత్సా గారు బుక్ అయ్యారు..
నువ్వేమో అసెంబ్లీ ఎగ్గొట్టి, నీ ఇంట్లో రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి ఫేక్ చేస్తావ్..
అసెంబ్లీకి వస్తే, నీ బండారం కూడా బయటపడేది కదా జగన్..




||Visakhapatnam District||
||ChandrababuNaidu||
||NaraLokesh||
||EndOfYcp||

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 83వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, ...
12/03/2026

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 83వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.




ఆంధ్రప్రదేశ్ విధ్వంసమే లక్ష్యంగా జగన్ కుట్రలు, కుతంత్రాలు అమలు చేస్తూనే ఉన్నాడు. సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్...
12/03/2026

ఆంధ్రప్రదేశ్ విధ్వంసమే లక్ష్యంగా జగన్ కుట్రలు, కుతంత్రాలు అమలు చేస్తూనే ఉన్నాడు. సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ పట్టుదలతో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు. ఆ google తానే తెచ్చాను అంటూ ఒకవైపు ఫేక్ ప్రచారం చేస్తూనే, గూగుల్ రాకుండా కేసులు కూడా వేయిస్తున్నాడు.




Andhra Pradesh State needs progress, not politics that blocks opportunity.When global companies like   are ready to inve...
12/03/2026

Andhra Pradesh State needs progress, not politics that blocks opportunity.

When global companies like are ready to invest and create jobs in Visakhapatnam, it is unfortunate that some leaders from the YSR Congress Party are trying to stall such projects through legal hurdles.

Our youth need jobs and opportunities, not political obstruction. Development must always come before party politics.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అభివృద్ధి అవసరం అంతేకానీ, అవకాశాలను అడ్డుకునే రాజకీయాలు కాదు.

ప్రపంచ స్థాయి సంస్థ అయినా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో, ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీకు చెందిన నేతలు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరం.

మన యువతకు ఉద్యోగాలు మరియు అవకాశాలు అవసరం, అంతేకానీ, రాజకీయ అడ్డంకులు కాదు. రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడూ రాజకీయాల కక్షలకు బలి అవ్వకూడదు.

• "ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్" తరహాలో "ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ "ఏర్పాటు చేద్దాం.. 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ...
12/03/2026

• "ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్" తరహాలో "ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ "ఏర్పాటు చేద్దాం.. 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

• ప్రపంచంలోనే తొలి "అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్ ప్రాజెక్టు" కు జువ్వలదిన్నెలో నేడు శంకుస్థాపన చేయనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• యువగళం పాదయాత్రలోనే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన వచ్చింది .. మెటా నిర్వహించిన సమావేశంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• "అమూల్" బ్రాండ్ తరహాలో డ్వాక్రా ఉత్పత్తుల కోసం రూపొందించిన "స్వయం" బ్రాండ్ ను తీర్చిదిద్దాలి ..6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

• రైతుల గురించి కపట ప్రేమ నటిస్తున్నావు, నీ డ్రామాలు ఇక సాగవు.. జగన్ రెడ్డి పై ధ్వజమెత్తిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/lZt8c



11/03/2026

ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.


11/03/2026

సమర్ధ నీటి నిర్వహణ చాలా కీలకమైన అంశం. నీటి భద్రత కోసం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి. గడచిన రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.82 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి. మార్చి 1 నాటికి 8.10 మీటర్లలో భూగర్భ జలాలు ఉన్నాయి.



2023 ఏప్రిల్‌ 29న పరకామణి నుంచి విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డ రవికుమార్ విషయంలో కేసు రాజీ చేయించి దొంగను విడిచ...
11/03/2026

2023 ఏప్రిల్‌ 29న పరకామణి నుంచి విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డ రవికుమార్ విషయంలో కేసు రాజీ చేయించి దొంగను విడిచి పెట్టారు. 2025 జనవరి 11న పరకామణి నుంచి బంగారు బిస్కెట్ చోరీ చేస్తూ దొరికిపోయిన పెంచలయ్యను 2023లో భూమన కరుణాకర్ రెడ్డే విధుల్లో చేర్పించాడు. అంతా ఒక పథకం ప్రకారమే చేసారు.




Address

Visakhapatnam South
Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Visakhapatnam South posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Visakhapatnam South:

Share