Routhu Srinivasu Ex-Corporator GVMC

Directions Website Contact the organization

Routhu Srinivasu Ex-Corporator GVMC Official page of Ex - 79th Ward GVMC TDP Corporator - Routhu Srinivasu from Pendurthi & Gajuwaka Constituency.

27/09/2026
26/09/2026
అందరికీ నమస్కారం ఈ రోజు 106 వా వార్డ్ మంత్రిపాలెం కు సంబంధించి సేనాపతి మేఘన కు గౌరవ పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్...
19/09/2026

అందరికీ నమస్కారం ఈ రోజు 106 వా వార్డ్ మంత్రిపాలెం కు సంబంధించి సేనాపతి మేఘన కు గౌరవ పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఆయిల్ సీడ్ చైర్మన్ శ్రీ గండి బాబ్జి గారు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 20వేల రూపాయలు చెక్కును స్థానిక ఎక్స్ కార్పొరేటర్ శ్రీ రౌతు శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు కరణం గణేష్, సమక్షంలో చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాబ్జి గారు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఒక వర మని, ఆర్థికంగా ఒక ఆసరాగా కుటుంబాన్ని నిలబెడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Address

Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Routhu Srinivasu Ex-Corporator GVMC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Routhu Srinivasu Ex-Corporator GVMC:

Shortcuts

Share

Category