Santosh Baratam Janasena Party Bhimili

Santosh Baratam Janasena Party Bhimili Political Leader

02/09/2024

కార్మిక సోదరులందరికి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, కార్మిక సంక్షేమం కోసం జనసేన ఎప్పుడు పన...
01/05/2023

కార్మిక సోదరులందరికి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, కార్మిక సంక్షేమం కోసం జనసేన ఎప్పుడు పనిచేస్తుంది అని తెలియజేస్తున్నాము.

ఇట్లు
ప్రియాంక బరాటం
వైస్ చైర్మన్
రాష్ట్ర చేనేత విబాగం జనసేన పార్టీ

28/04/2023
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన యువ శక్తి బహిరంగసభకు, యువ శక్తి కార్యక్రమంలో ప్రచార కమిటి భాగంగా...
10/01/2023

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన యువ శక్తి బహిరంగసభకు, యువ శక్తి కార్యక్రమంలో ప్రచార కమిటి భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జీ, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ విబాగం చైర్మన్ *శ్రీ చల్లపల్లి శ్రీనివాస్* గారి ఆధ్వర్యంలో ఈరోజు 10.01.2023 నాడు పాలకొండ,నరసన్నపేట,భామిని, సీతంపేట మరియు పలు ప్రాంతాల్లో, గ్రామాల్లో , మండలాల్లో యువ శక్తి కార్యక్రమంపై యువతతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస భాగం వైస్ చైర్మన్ *శ్రీమతి ప్రియాంక బరాటం* గారు,ఉత్తరాంధ్ర జనసేన పార్టీ మహిళా కోఆర్డినేటర్ *శ్రీమతి కిరణ్ ప్రసాద్ గారు* జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విబాగం ప్రధాన కార్యదర్శి *మధు పర్వతం గారు* , జనసేన నాయకులు సిసిర్, మరియు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

27/10/2022
జనసేన పార్టీ భీమిలి ఇన్చార్జ్ డాll సందీప్ పంచకర్ల గారి జన్మదిన సందర్భంగా భీమిలి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో మర్యాద పూ...
26/10/2022

జనసేన పార్టీ భీమిలి ఇన్చార్జ్ డాll సందీప్ పంచకర్ల గారి జన్మదిన సందర్భంగా భీమిలి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

నేను ఒక్కణ్ణే చేయగలనా అని ఆలోచిస్తే భారంగా ఉంటుంది ... అదే నలుగురితో కలసి చేసినప్పుడు బాధ్యత కూడా పెరుగుతుంది. అందుకే "న...
14/09/2022

నేను ఒక్కణ్ణే చేయగలనా అని ఆలోచిస్తే భారంగా ఉంటుంది ... అదే నలుగురితో కలసి చేసినప్పుడు బాధ్యత కూడా పెరుగుతుంది.

అందుకే "నా సేన కోసం నా వంతు" అనే కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా తీసుకుందాం. మరింత బలంగా అందరికి చేరువ చేద్దాం.

You can contribute directly to the 7288040505 number. [GPay, PhonePe, PayTm]

జై జనసేన

రేపటి భవిష్యత్తు కోసం జనసేనకు మద్దతుగా ఉందాం.



మీరు చేసిన తరువాత స్క్రీన్ షాట్ ని నాకూ పర్సనల్గా ఈ నెంబర్ కు 9492811119 పంపించాలని కోరుతున్నాను 🙏🙏🙏

15/08/2022

Address

Yendada
Visakhapatnam
530045

Website

Alerts

Be the first to know and let us send you an email when Santosh Baratam Janasena Party Bhimili posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Santosh Baratam Janasena Party Bhimili:

Share